Chicken Soup : చికెన్ సూప్‌ను ఈ సీజ‌న్‌లో త‌ప్ప‌క తీసుకోవాలి.. త‌యారు చేయ‌డం ఎలాగంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Chicken Soup &colon; ఈ సీజ‌న్‌లో à°®‌నం à°¸‌à°¹‌జంగానే అనేక వ్యాధుల బారిన à°ª‌డుతుంటాం&period; అనేక à°¸‌à°®‌స్య‌లు à°®‌à°¨‌ల్ని చుట్టు ముడుతుంటాయి&period; ముఖ్యంగా రోగ నిరోధ‌క à°¶‌క్తి à°¤‌గ్గ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; జ్వ‌రం వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; అయితే ఇలాంటి à°¸‌à°®‌యంలో à°®‌నం అన్ని పోష‌కాలు ఉండే à°¬‌à°²‌à°µ‌ర్ధ‌క‌మైన ఆహారాన్ని తీసుకోవాలి&period; దీంతో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; à°«‌లితంగా వ్యాధుల నుంచి త్వ‌à°°‌గా కోలుకోవ‌చ్చు&period; ఇక à°®‌à°¨‌కు à°¶‌క్తిని&comma; పోష‌à°£‌ను అందించే ఆహారాల్లో చికెన్ సూప్ కూడా ఒక‌టి&period; ఇది ఎంతో ఆరోగ్య‌వంత‌మైంది&period; దీన్ని ఈ సీజ‌న్‌లో తాగితే à°®‌à°¨‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి&period; అయితే చికెన్ సూప్‌ను à°®‌నం ఇంట్లోనే సుల‌భంగా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; దీన్ని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18377" aria-describedby&equals;"caption-attachment-18377" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18377 size-full" title&equals;"Chicken Soup &colon; చికెన్ సూప్‌ను ఈ సీజ‌న్‌లో à°¤‌ప్ప‌క తీసుకోవాలి&period;&period; à°¤‌యారు చేయ‌డం ఎలాగంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;chicken-soup&period;jpg" alt&equals;"we must take Chicken Soup in this season recipe is here " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18377" class&equals;"wp-caption-text">Chicken Soup<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ సూప్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బోన్‌లెస్ చికెన్ &&num;8211&semi; పావుకిలో&comma; పాలకూర తరుగు &&num;8211&semi; 1 కప్పు&comma; క్యారెట్ తరుగు &&num;8211&semi; పావు కప్పు&comma; చక్కెర &&num;8211&semi; 1 టీస్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; చిటికెడు&comma; ఉల్లికాడల తరుగు &&num;8211&semi; 2 టీస్పూన్లు&comma; బీన్స్ తరుగు &&num;8211&semi; పావు కప్పు&comma; వెల్లుల్లి తరుగు &&num;8211&semi; 1 టీస్పూన్&comma; పచ్చిమిర్చి à°¤‌రుగు &&num;8211&semi; 1 టీస్పూన్&comma; కార్న్ ఫ్లోర్ &&num;8211&semi; 1 టీస్పూన్&comma; నూనె &&num;8211&semi; 1 టీస్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; తగినంత&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ సూప్ ను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చికెన్ ను శుభ్రం చేసి పెట్టుకోవాలి&period; తర్వాత చికెన్ మునిగేంత వరకు నీళ్లు పోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి&period; కడాయిలో నూనె పోసి వేడ‌య్యాక‌&period;&period; క్యారెట్&comma; బీన్స్&comma; వెల్లుల్లి&comma; పచ్చిమిర్చి తరుగు వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి&period; తరువాత చికెన్‌ను వేసి&period;&period; దాన్ని ఉడికించిన నీళ్ల‌ను పోసి చక్కెర&comma; ఉప్పు&comma; పాలకూర తరుగు&comma; ఉల్లికాడ‌à°² à°¤‌రుగు&comma; కార్న్ ఫ్లోర్‌&comma; మిరియాల పొడి వేసి బాగా క‌à°²‌పాలి&period; దీన్ని పది నిమిషాలు ఉడికించాలి&period; దీంతో చికెన్ సూప్ రెడీ అవుతుంది&period; దీన్ని వేడిగానే ఉండ‌గానే తాగేయాలి&period; ఇది à°®‌à°¨‌కు ఎంతో ఆరోగ్య‌క‌à°°‌మైన‌ది&period; ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది&period; ఈ సీజ‌న్‌లో à°¤‌ప్ప‌క తాగాలి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts