Aloe Vera : క‌ల‌బంద‌తో కంటి చూపును ఇలా పెంచుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloe Vera &colon; ప్ర‌స్తుత కాలంలో à°®‌à°¨‌లో చాలా మంది కంటి చూపు మంద‌గించ‌డం అనే à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; చిన్నా &comma; పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; చిన్న à°µ‌à°¯‌స్సులోనే భూత‌ద్దాల వంటి క‌ళ్ల‌జోడుల‌ను పెట్టుకునే పిల్ల‌à°²‌ను à°®‌నం చూస్తూనే ఉన్నాం&period; కంటిచూపు మంద‌గించ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి&period; గంట‌à°² à°¤‌à°°‌à°¬‌à°¡à°¿ సెల్ ఫోన్ à°²‌లో&comma; కంప్యూట‌ర్ à°²‌లో చిన్న చిన్న అక్ష‌రాల‌ను చూస్తూ ఉండ‌డం à°µ‌ల్ల&comma; à°¸‌రైన పోష‌కాహారాన్ని తీసుకోక‌పోవ‌డం వంటి కార‌ణాల వల్ల కంటి చూపు à°¤‌గ్గుతుంది&period; ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డానికి వైద్యులు à°®‌à°¨‌కు కంటి అద్దాల‌ను కానీ&comma; కాంటాక్ట్ లెన్సుల‌ను కానీ సూచిస్తారు&period; వీటిని ఉప‌యోగించే à°ª‌నిలేకుండా ఆయుర్వేదం ద్వారా à°®‌నం ఈ కంటి చూపును మెరుగుప‌రుచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కంటిచూపు మంద‌గించిన వారు ఈ ఔష‌ధాన్ని à°¤‌యారు చేసుకుని వాడ‌డం à°µ‌ల్ల కంటిచూపు మెరుగుప‌à°¡à°¿ క‌ళ్ల‌ద్దాల‌ను ఉప‌యోగించే అవ‌à°¸‌రం ఉండ‌దు&period; కంటిచూపును మెరుగుప‌రిచే ఆ ఔష‌ధం ఏమిటి&period;&period; దీనిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; కంటిచూపును మెరుగుప‌à°°‌చ‌డంలో à°®‌à°¨‌కు క‌à°²‌బంద ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; క‌à°²‌బంద à°®‌నంద‌రికీ తెలుసు&period; దీనిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; కంటిచూపును మెరుగుప‌à°°‌చ‌డానికి క‌à°²‌బంద‌ను ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15306" aria-describedby&equals;"caption-attachment-15306" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15306 size-full" title&equals;"Aloe Vera &colon; క‌à°²‌బంద‌తో కంటి చూపును ఇలా పెంచుకోవ‌చ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;aloe-vera&period;jpg" alt&equals;"you can increase your eye sight using Aloe Vera in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15306" class&equals;"wp-caption-text">Aloe Vera<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందుకోసం ముందుగా చిల్ల గింజ‌à°²‌ను తీసుకుని వాటిని శుభ్ర‌మైన à°¤‌డిలేని à°®‌ట్టిపాత్ర‌లో ఉంచాలి&period; ఈ గింజ‌లు మునిగే à°µ‌à°°‌కు అందులో క‌à°²‌బంద గుజ్జు à°°‌సాన్ని పోయాలి&period; ఈ పాత్ర‌ను క‌దిలించ‌కుండా బాగా గాలి à°¤‌గిలే ప్ర‌దేశంలో ఏడు నుండి à°ª‌ది రోజుల పాటు ఉంచాలి&period; à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ à°°‌సం అయిపోయిన‌ప్పుడ‌ల్లా à°°‌సాన్ని పోస్తూ ఉండాలి&period; పాత్ర‌కు నీరు à°¤‌గ‌à°²‌కుండా కూడా చూసుకోవాలి&period; à°ª‌ది రోజుల à°¤‌రువాత ఈ చిల్ల గింజ‌à°²‌ను తీసి à°¤‌à°¡à°¿ లేకుండా శుభ్రంగా తుడవాలి&period; à°¤‌రువాత వీటిని ఎండ‌లో దుమ్ము à°ª‌à°¡‌ని చోట ఉంచి బాగా ఎండబెట్టి వాటిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి&period; రోజూ రాత్రి à°ª‌డుకునే ముందు ఈ గింజ‌ను ఒక దానిని తీసుకుని నీటితో కానీ ఒక చుక్క ఆవు నెయ్యితో కానీ మెత్త‌గా నూరాలి&period; ఈ మిశ్ర‌మాన్ని పెస‌à°°‌గింజంత‌ à°ª‌రిమాణంలో తీసుకుని క‌ళ్ల‌ల్లో పెట్టుకుని నిద్ర‌పోవాలి&period; ఈ మిశ్ర‌మాన్ని పెట్టుకున్న వెంట‌నే క‌ళ్లు మంట పుట్ట‌డం à°¸‌à°¹‌జం&period; ఉద‌యాన్నే క‌ళ్ల‌ను చ‌ల్ల‌టి నీటితో శుభ్రంగా క‌à°¡‌గాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా రెండు వారాల పాటు చేయ‌డం వల్ల కంటిచూపు మెరుగుప‌డుతుంది&period; కేవ‌లం కంటి చూపునే కాకుండా ఇత‌à°° కంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో కూడా క‌à°²‌బంద à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; క‌ళ్ల‌ క‌à°²‌క‌తో బాధ‌à°ª‌డే వారు 5 గ్రాముల క‌à°²‌బంద గుజ్జును&comma; ఒక గ్రాము à°ª‌టిక బెల్లం పొడిని తీసుకుని వాటి రెండింటిని క‌à°²‌పాలి&period; ఈ మిశ్ర‌మాన్ని నూలు à°µ‌స్త్రానికి à°ª‌ట్టించి క‌ళ్లు మూసూకుని క‌ళ్ల‌పై ఉంచాలి&period; ఇలా చేస్తూ ఉండ‌డం à°µ‌ల్ల క‌ళ్ల‌క‌à°²‌కతోపాటు కళ్ల ఎరుపు&comma; కంటికి దెబ్బ à°¤‌గ‌à°²‌డం à°µ‌ల్ల క‌లిగే వాపు కూడా à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌à°²‌బంద‌ను ఉప‌యోగించి à°®‌రో విధంగా కూడా à°®‌నం క‌ళ్ల‌క‌à°²‌క à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; కాలి బొట‌à°¨ వేలుకు à°¸‌à°°à°¿à°ª‌డినంత క‌à°²‌బంద‌ను గుజ్జును తీసుకుని దానిపై à°ª‌సుపును చ‌ల్లాలి&period; ఇలా à°ª‌సుపు చ‌ల్లిన క‌à°²‌బంద గుజ్జును కాలిబొట‌à°¨ వేలు అడుగు భాగంలో ఉంచి ఊడిపోకుండా క‌ట్టుక‌ట్టాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల క‌ళ్ల‌క‌à°²‌క à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; కంటిపోటుతో బాధ‌à°ª‌డే వారు క‌à°²‌బంద గుజ్జును à°µ‌స్త్రంలో వేసి à°°‌సాన్ని పిండాలి&period; ఈ à°°‌సాన్ని 2 చుక్క‌à°² మోతాదులో రెండు చెవుల్లో వేయ‌డం à°µ‌ల్ల ఎంత‌టి తీవ్ర‌మైన కంటిపోటు అయినా à°¸‌రే à°¤‌గ్గిపోతుంది&period; ఈ విధంగా క‌à°²‌బంద‌ను ఉప‌యోగించి à°®‌నం కంటిచూపును మెరుగుప‌రుచుకోవ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌à°®‌నిక‌&colon; పైన తెలిపిన చిట్కాల‌ను పాటించే ముందు వైద్యుల à°¸‌à°²‌హా తీసుకోవ‌డం మంచిది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts