Home Tips

బేకింగ్ సోడాను ఉప‌యోగిస్తున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఏదైనా శుభ్రం చేయడానికి బేకింగ్ సోడాని వాడడం మామూలే&period; ఐతే అన్ని వస్తువులని శుభ్రం చేయడానికి బేకింగ్ సోడాని వాడరాదు&period; బేకింగ్ సోడాతో శుభ్రం చేయడం వల్ల కొన్ని వస్తువులు వాటి పూర్వ వైభవాన్ని కోల్పోతాయి&period; అలాంటి వస్తువులేంటో ఇక్కడ చూద్దాం&period; అద్దాలని బేకింగ్ సోడాతో శుభ్రం చేయాలని అస్సలు అనుకోవద్దు&period; దీనివల్ల అద్దంలో ఉండే పదార్థాలతో రసాయన చర్య జరిపి అద్దం పగిలిపోయే అవకాశం ఉంటుంది&period; అల్యూమినియం వస్తువులని బేకింగ్ సోడాతో శుభ్రం చేయడం వల్ల వాటి ఉపరితలాలు గోధుమ రంగులోకి మారిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మార్బల్ ని బేకింగ్ సోడాతో శుభ్రం చేయాలని కొందరు చెబుతుంటారు&period; కానీ మార్బల్ తయారీదారులు మాత్రం అలా చేయకూడదని చెబుతుంటారు&period; బేకింగ్ సోడా కారణంగా మార్బల్ పై మరకలు ఏర్పడడంతో పాటు మార్బల్ పై ఉన్న పొర తొలగిపోతుంది&period; చెక్క వస్తువులని కూడా బేకింగ్ సోడాతో శుభ్రం చేయకూడదు&period; వెండితో బేకింగ్ సోడా చర్య జరిపి దానిపై ఉండే మెరిసే గుణాన్ని తీసివేస్తాయి&period; దానివల్ల వెండి రంగు మారే అవకాశం ఉంది&period; కనుక వెండి à°µ‌స్తువుల‌ను కూడా బేకింగ్ సోడాతో శుభ్రం చేయ‌కూడ‌దు&period; బేకింగ్ సోడాలో బేసిక్ పీహెచ్ వాల్యూ ఉంటుంది&period; అది మీ చర్మంపై చేరితే పగుళ్ళు ఏర్పడడం వంటి సమస్యలు తలెత్తుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78076 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;baking-soda&period;jpg" alt&equals;"if you are using baking soda know this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చర్మం మాదిరిగానే జుట్టు కూడా పొడిబారిపోయి విఛ్ఛిన్నం అయ్యే అవకాశం ఉంటుంది&period; వెండి వలె బంగారు ఆభరణాలు కూడా వాటి మెరిసే గుణాన్ని కోల్పోయే అవకాశం ఉంది&period; బేకింగ్ సోడా మంచి శుభ్రపరిచే వస్తువు అయినప్పటికీ అన్ని వస్తువులని శుభ్రపరిచేందుకు పనిచేయదని గుర్తుంచుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts