information

మీకు తెలుసా ? సున్నా రూపాయి నోట్లు కూడా ఉన్నాయి.. వాటిని ఎందుకు వాడుతారంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ దేశంలో వివిధ à°°‌కాల విలువ‌à°²‌తో కూడిన క‌రెన్సీ నోట్లు చెలామ‌ణీలో ఉన్నాయి&period; రూ&period;1&comma; రూ&period;2&comma; రూ&period;5&comma; రూ&period;10&comma; రూ&period;20&comma; రూ&period;50&comma; రూ&period;100&comma; రూ&period;200&comma; రూ&period;500&comma; రూ&period;2000 ఇలా అనేక నోట్లు అందుబాటులో ఉన్నాయి&period; గ‌తంలో రూ&period;1000 నోట్లు కూడా ఉండేవి&period; కానీ వాటిని&comma; పాత రూ&period;500 నోట్ల‌ను à°°‌ద్దు చేసి రూ&period;2000 నోట్ల‌ను చెలామ‌ణీలోకి తెచ్చారు&period; అయితే మీకు తెలుసా &quest; సున్నా &lpar;0&rpar; రూపాయి నోట్లు కూడా చెలామ‌ణీలో ఉన్నాయి&period; కానీ నిజానికి వాటిని ఆర్‌బీఐ ప్రింట్ చేయ‌దు&period; à°®‌à°°à°¿ ఈ సున్నా రూపాయి నోట్ల వెనుక అస‌లు క‌à°¥ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌మిళ‌నాడుకు చెందిన 5th Pillar అనే ఓ ఎన్‌జీవో 2007లో ఈ సున్నా రూపాయి నోట్ల‌ను సృష్టించింది&period; దేశంలో ఎక్క‌à°¡ చూసినా అవినీతి పెరిగిపోయింది&period; ప్ర‌జ‌à°²‌కు ఉచితంగా సేవ‌లు చేయాల్సిన ప్ర‌భుత్వ అధికారులు&comma; నేత‌లు లంచాలు తీసుకుంటున్నారు&period; ఈ క్రమంలోనే లంచ‌గొండిత‌నాన్ని రూపుమాపాల‌నే ఉద్దేశంతో ఆ ఎన్‌జీవో వారు సున్నా రూపాయి నోట్ల‌ను ప్రింట్ చేసి ప్ర‌జ‌à°²‌కు ఉచితంగా అందించ‌డం మొద‌లు పెట్టారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57045 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;zero-rupees&period;jpg" alt&equals;"do you know that zero rupees notes also exist " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎక్క‌డైనా&comma; ఎవ‌రైనా à°¸‌రే ప్ర‌భుత్వ ఉద్యోగులు&comma; నేత‌లు లంచం అడిగితే ఆ సున్నా రూపాయి నోట్ల‌ను వారికి ఇవ్వండ‌ని&comma; అలాగే వారిపై ఫిర్యాదు చేయండ‌ని à°¸‌à°¦‌రు ఎన్‌జీవో వారు చెబుతున్నారు&period; అందుకోస‌మే వారు ఆ సున్నా రూపాయి నోట్ల‌ను ప్రింట్ చేశారు&period; ఆ సంస్థ‌కు చెందిన వాలంటీర్లు ఆ నోట్ల‌ను ఇప్ప‌టికే ఎన్నో à°²‌క్ష‌à°² సంఖ్య‌లో పంచి పెట్టారు&period; అవి హిందీ&comma; తెలుగు&comma; క‌న్న‌à°¡‌&comma; à°®‌à°³‌యాళం à°¤‌దిత‌à°° భాష‌ల్లో అందుబాటులో ఉన్నాయి&period; ఇక ఆ నోట్ల‌పై If anyone demands bribe&comma; give this note and report the case&period; అనే సందేశం కూడా ప్రింట్ చేయ‌à°¬‌à°¡à°¿ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ నోట్ల‌ను https&colon;&sol;&sol;5thpillar&period;org&sol;programs&sol;zero-rupee-note&sol; అనే వెబ్‌సైట్ నుంచి మీరు కూడా ఉచితంగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు&period; ఎవ‌రైనా లంచం అడిగితే అస‌లు à°¡‌బ్బుకు à°¬‌దులుగా ఈ నోట్ల‌ను ఇచ్చి వారిని ఏసీబీకి à°ª‌ట్టించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts