information

ఏ కంపెనీకి చెందిన పెట్రోల్ ఎక్కువ మైలేజ్‌ను ఇస్తుందో తెలుసా..? లిస్ట్‌లో టాప్ వ‌చ్చింది ఏదంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు మార్కెట్‌లో అనేక à°°‌కాల పెట్రోల్స్ అందుబాటులో ఉన్నాయి&period; à°ª‌లు à°°‌కాల సంస్థ‌లు à°®‌à°¨‌కు పెట్రోల్‌ను పంపుల్లో విక్ర‌యిస్తున్నాయి&period; ఈ క్ర‌మంలోనే ఒక్కొక్క‌రు à°¤‌à°®‌కు à°¨‌చ్చిన పెట్రోల్‌ను టూవీల‌ర్ల‌లో కొట్టిస్తుంటారు&period; అయితే మీకు ఎప్పుడైనా ఆలోచ‌à°¨ à°µ‌చ్చిందా&period;&period; ఏ సంస్థ‌కు చెందిన పెట్రోల్ à°®‌à°¨‌కు ఎక్కువ మైలేజీని ఇస్తుంది&period;&period;&quest; అని&period; అవును&comma; వారు కూడా సరిగ్గా ఇదే ఆలోచ‌à°¨ చేశారు&period; ఇంకేముంది&period;&period; భిన్న à°°‌కాల కంపెనీల‌కు చెందిన పెట్రోల్‌à°²‌ను ఒక టూవీల‌ర్ లో పోసి మైలేజ్ ఎంత à°µ‌స్తుందో చెక్ చేశారు&period; దీంతో ఆశ్చ‌ర్య‌క‌à°°‌మైన à°«‌లితాలు à°µ‌చ్చాయి&period; అవేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యూట్యూబ్ లో మ్యాడ్ బ్ర‌à°¦‌ర్స్ అనే చాన‌ల్ వారు ఏ కంపెనీ పెట్రోల్‌కు టూవీల‌ర్ ఎంత మైలేజ్ ఇస్తుంద‌నే విష‌యంపై ప్ర‌యోగాత్మ‌కంగా టెస్ట్ చేశారు&period; బైక్‌లో పెట్రోల్ పోసిన à°¤‌రువాత ఒకే లాంటి స్పీడ్‌తో వారు మైలేజ్ చెక్ చేశారు&period; దీంతో అన్ని కంపెనీల క‌న్నా à°°à°¿à°²‌à°¯‌న్స్ కంపెనీకి చెందిన పెట్రోల్ అధిక మైలేజ్‌ను ఇస్తున్న‌ట్లు వారు చెప్పారు&period; 1 లీట‌ర్ à°°à°¿à°²‌à°¯‌న్స్ పెట్రోల్ సుమారుగా 67 కిలోమీట‌ర్ల మైలేజ్‌ను ఇచ్చింద‌ని వారు చెప్పారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72242 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;petrol&period;jpg" alt&equals;"do you know which company petrol gives more mile age " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చివ‌ర్లో ఉంది ఇది&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ జాబితాలో హెచ్‌పీ పెట్రోల్ రెండో స్థానంలో నిల‌à°µ‌డం విశేషం&period; 1 లీట‌ర్ హెచ్‌పీ పెట్రోల్‌ను వారు వాడితే 61 కిలోమీట‌ర్ల మైలేజ్ à°µ‌చ్చింది&period; అలాగే భార‌త్ పెట్రోలియం కంపెనీకి చెందిన పెట్రోల్ 1 లీట‌ర్‌కు 58 కిలోమీట‌ర్ల‌ను మైలేజ్‌గా ఇచ్చింది&period; అంటే ఇది మూడో స్థానంలో నిలిచింద‌ని అర్థం&period; ఇక ఇండియ‌న్ ఆయిల్‌కు చెందిన పెట్రోల్ చాలా à°¤‌క్కువ మైలేజ్‌ని ఇచ్చింద‌ని వారు చెప్పారు&period; 1 లీట‌ర్ ఇండియ‌న్ ఆయిల్ పెట్రోల్ వారికి 50 కిలోమీట‌ర్ల మైలేజీని మాత్ర‌మే ఇచ్చింద‌ట‌&period; దీంతో ఈ కంపెనీ 4à°µ స్థానంలో నిలిచింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఇలా వారు పెట్రోల్‌ను టెస్ట్ చేయ‌డంతో వారి వీడియో వైర‌ల్‌గా మారింది&period; దీంతో వాహ‌à°¨‌దారులు సైతం ఏ కంపెనీకి చెందిన పెట్రోల్ ఎక్కువ మైలేజ్ ఇస్తుందో తెలుసుకుని&comma; à°«‌లితాల‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారు&period; ఇక మీరు కూడా లిస్ట్‌లో à°«‌స్ట్ à°µ‌చ్చిన à°°à°¿à°²‌à°¯‌న్స్ పెట్రోల్‌ను కొట్టించుకునేందుకు సిద్ధం అవుతున్నారు క‌దా&period; వెళ్లి రండి à°®‌à°°à°¿ ఇంక‌&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts