హెల్త్ టిప్స్

రోజూ రాత్రి యాల‌కుల‌ను తింటే శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొంటార‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">యాల‌కులు కేవ‌లం సువాస‌à°¨ కోసం మాత్ర‌మే కాదు&period;&period; à°®‌à°¨‌కు క‌లిగే అనారోగ్య à°¸‌à°®‌స్యల నుంచి à°®‌à°¨‌ల్ని à°¬‌à°¯‌ట à°ª‌డేయ‌డానికి కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; వాటిని చాలా మంది వంట‌లు&comma; టీలో వేసుకుని తీసుకుంటుంటారు&period; అయితే యాల‌కులు శృంగార à°ª‌à°°‌మైన à°¸‌à°®‌స్య‌à°²‌కు కూడా అమోఘంగా à°ª‌నిచేస్తాయ‌ని&period;&period; సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌à°¯‌నాల్లో తేలింది&period; à°®‌à°°à°¿ యాల‌కుల‌తో ఏయే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందామా&period; యాల‌కులు ఆందోళ‌à°¨ నుంచి ఉప‌à°¶‌à°®‌నం క‌లిగిస్తాయి&period; ఒత్తిడి&comma; మాన‌సిక à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేసి మూడ్ ను మారుస్తాయి&period; మాన‌సిక ప్ర‌శాంత‌à°¤‌ను క‌లిగిస్తాయి&period; శృంగారంలో à°¸‌రిగ్గా పాల్గొన‌లేక‌పోతున్నామ‌ని భావించే వారు నిత్యం ఏదో ఒక రూపంలో యాల‌కుల‌ను తీసుకుంటే à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం 1 లేదా 2 టీస్పూన్ల యాల‌కులను తీసుకుంటే వీర్య వృద్ధి చెందుతుంద‌ని à°ª‌రిశోధ‌à°¨‌లు చెబుతున్నాయి&period; అలాగే à°¨‌పుంస‌క‌త్వం à°¸‌à°®‌స్య నుంచి కూడా à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; శృంగారంలో చాలా మందికి శీఘ్ర స్ఖ‌à°²‌à°¨ à°¸‌à°®‌స్య ఉంటుంది&period; అయితే దానికి యాల‌కుల‌తో చెక్ పెట్ట‌à°µ‌చ్చు&period; యాల‌కుల‌ను తీసుకుంటే ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొన‌à°µ‌చ్చ‌ని ఆయుర్వేదం చెబుతోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72245 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;cardamom&period;jpg" alt&equals;"eating cardamom daily can improve your sexual stamina " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌ర్మంపై ఏర్ప‌డే à°¨‌ల్ల‌à°®‌చ్చ‌à°²‌ను యాల‌కులు పోగొడ‌తాయి&period; జుట్టు ఊడిపోవ‌డం&comma; వెంట్రుక‌లు చిట్ల‌డం వంటి à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గుతాయి&period; యాల‌కుల‌ను నిత్యం తీసుకోవ‌డం à°µ‌ల్ల అజీర్తి à°¤‌గ్గుతుంది&period; గ్యాస్ పోతుంది&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌క à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts