information

మీ కారు మైలేజ్ పెంచుకోవ‌డానికి ఈ చిన్న‌చిట్కాలు పాటిస్తే చాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రికి తప్ప‌క కారు ఉంటుంది&period; కారులో కొంద‌రు రెగ్యుల‌ర్‌గా ప్ర‌యాణిస్తూ ఉంటారు&period; à°®‌à°°à°¿ కొంద‌రు అప్పుడ‌ప్పుడు షికార్లు వేస్తుంటారు&period; అయితే పెట్రోల్&comma; డీజిల్ ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో మైలేజ్ అనేది à°®‌à°¨‌కు చాలా ముఖ్యం&period; కొత్తగా డ్రైవ్ చేసేవాళ్లు కారు టిప్స్ గురించి తెలియ‌క‌పోవ‌డం à°µ‌à°²‌à°¨ మైలేజ్ à°¤‌క్కువ à°µ‌స్తుంటుంది&period; అందుకే కారు మైలేజ్ ఎక్కువగా ఇవ్వాలని కోరుకునేవారికి ఈ టిప్స్‌ తప్పక తెలియాలి&period; చాలా మంది కార్లో విపరీతమైన వేగంతో వెళుతుంటారు&period; ఇంకొంద‌రు స్లోగా వెళ‌తారు&period; అలా చేయ‌డం à°µ‌à°²‌à°¨ ఇంధ‌నం ఖ‌ర్చు పెరుగుతుంది&period; ప్ర‌యాణించేట‌ప్పుడు ఒక స్థిర‌మైన వేగాన్ని పాటించాలి&period; ముఖ్యంగా లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు&comma; ఓపెన్ రోడ్లపై వెళుతున్నప్పుడు&comma; వీలైన‌ప్పుడల్లా క్రూయిజ్ కంట్రోల్ ఉపయోగించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కారు మైలేజీని పెంచుకోవడానికి కారును జాగ్రత్తగా చూసుకోవాలి&period; మీ కారును మురికి&comma; అడ్డుపడే ఫిల్టర్‌లతో డ్రైవ్ చేస్తే&period;&period; ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుందని గుర్తించాలి&period; ఇంజిన్‌లో మురికి&comma; గాలి వడపోత గాలి ప్రవాహాన్ని నిరోధిస్తుంది&period; దాంతో ఇంధనం అవసరమైనది కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది&period;మీరు ప్ర‌యాణం చేసేటప్పుడు&comma; మీ వాహ‌నంలో ఏవైనా à°¬‌రువైన&comma; అవ‌à°¸‌రం లేని à°µ‌స్తువులుంటే&comma; వాటిని తీసేయాలి&period; హైవేల‌పై వెళ్లేట‌ప్పుడు అవ‌à°¸‌రం లేకపోతే విండోస్&comma; రూఫ్&ZeroWidthSpace;టాప్&ZeroWidthSpace;à°²‌ను క్లోజ్ చేయాలి&period; టైర్ల‌లో ఎప్పుడూ à°¸‌రిపడా గాలి ఉండేలా చెక్ చేసుకోవాలి ఎప్పటిక‌ప్పుడు మీ కారు టైర్ల ప్రెజర్&ZeroWidthSpace;ను చెక్ చేసుకుంటూ ఉండాలి&period;ఇంజిన్ అందించే మైలేజీకి నేరుగా సంబంధం ఉన్నది ఒక్కటే ఇంజిన్ ఆయిల్&period;&period; మీరు సరైన ఇంజిన్ ఆయిల్ గ్రేడ్‌ని ఉపయోగిస్తున్నారా&quest; లేదా చెక్ చేసుకోండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51959 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;car-mileage&period;jpg" alt&equals;"follow this simple tip to increase car mileage " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కారు పార్కింగ్&ZeroWidthSpace;లో ఉన్నప్పుడు లేదా సిగ్నల్&ZeroWidthSpace;లో వెయిట్ చేస్తున్నప్పుడు ఇంజిన్&ZeroWidthSpace;ను ఆఫ్ చేసుకోవాలి&period; ఇంజిన్&ZeroWidthSpace; ఆన్&ZeroWidthSpace;లో ఉంచుకోవడం వల్ల అనవసరంగా ఫ్యూయెల్ ఖర్చయిపోతుంది&period; పైగా కాలుష్య ఉద్గారాలు వెలువడుతూ ఉంటాయి&period; కారు ఎక్సలేటర్‌ను వేగంగా పెడలింగ్ చేయడంవల్ల మైలేజ్ తగ్గుతుంది&period; హెచ్చు&comma; తగ్గులు ఎక్కువగా ఉండడంవల్ల మైలేజ్ వ్యవస్థ దెబ్బతింటుంది&period; డ్రైవింగ్ కామన్‌గా ఉండటంవల్ల మంచి మైలేజ్ వస్తుంది&period; కారు టైర్లు బాగా లేకపోవడం కూడా మైలేజ్‌పై ప్రభావం చూపుతుంది&period; తరచూ అనవసరంగా బ్రేక్స్&ZeroWidthSpace; వేయకూడదు&period; బ్రేక్ వేయడం వల్ల కూడా ఇంధనం ఖర్చు అవుతుంది&period; ట్రాఫిక్&ZeroWidthSpace;లో ఉన్నప్పుడు ఇతర వాహనాలకు వీలైనంత దూరంగా ఉంటే à°¸‌డెన్ బ్రేక్స్ వేసే అవ‌à°¸‌రం ఉండదు&period; దీంతో మైలేజ్‌ని కూడా పెంచుకునే అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts