న‌ట్స్ & సీడ్స్

Almonds : రోజూ 4 బాదంప‌ప్పును తింటే చాలు.. ఎన్ని అద్భుతాలు జ‌రుగుతాయో అస‌లు న‌మ్మ‌లేరు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Almonds &colon; à°®‌à°¨‌కు అందుబాటులో ఉన్న అనేక à°°‌కాల ఆహారాల్లో à°¨‌ట్స్ కూడా ఒక‌టి&period; à°¨‌ట్స్ అంటే&period;&period; à°®‌à°¨‌కు ముందుగా గుర్తుకు à°µ‌చ్చేవి జీడిప‌ప్పు&comma; బాదంప‌ప్పు&period; అయితే జీడిపప్పు క‌న్నా బాదంప‌ప్పులోనే ఎక్కువ పోష‌కాలు ఉంటాయి&period; జీడిప‌ప్పు à°µ‌ల్ల à°¬‌రువు పెరుగుతారు&period; కానీ బాదం à°ª‌ప్పు అలా కాదు&period; à°¬‌రువు à°¤‌గ్గించ‌డంతోపాటు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది&period; అయితే రోజుకు కేవ‌లం 4 బాదం à°ª‌ప్పుల‌ను తిన్నా చాలు&period;&period; అద్భుత‌మైన లాభాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; బాదం à°ª‌ప్పుల‌ను 4 తీసుకుని నీటిలో నాన‌బెట్టి à°¤‌రువాత పొట్టు తీసి తినాలి&period; ఇలా రోజూ తింటుంటే ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; బాదంప‌ప్పుల‌ను తిన‌డం à°µ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదంప‌ప్పును తినడం à°µ‌ల్ల విట‌మిన్ ఇ పుష్క‌లంగా à°²‌భిస్తుంది&period; ఇది చ‌ర్మం&comma; గోర్లు&comma; శిరోజాల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది&period; చ‌ర్మం à°ª‌గులుతున్న వారు&comma; గోర్లు విరిగిపోతున్న‌వారు లేదా శిరోజాల à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు రోజూ బాదం à°ª‌ప్పును తిన‌డం à°µ‌ల్ల ఆయా à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; దీంతో చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది&period; మృదువుగా మారుతుంది&period; అలాగే గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి&period; శిరోజాలు ఒత్తుగా&comma; దృఢంగా పెరుగుతాయి&period; ఇలా లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఇక రోజూ బాదం à°ª‌ప్పును తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలోని కొవ్వు క‌రుగుతుంది&period; దీంతో అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; à°¬‌రువు à°¤‌గ్గ‌లేమ‌ని బాధ‌à°ª‌డుతున్న‌వారు బాదంపప్పుల‌ను తిన‌డం à°µ‌ల్ల చ‌క్క‌ని à°«‌లితం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51955 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;almonds&period;jpg" alt&equals;"wonderful health benefits of taking daily 4 almonds " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిలో అనేక పోష‌కాలు ఉంటాయి&period; à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన బి విట‌మిన్లు&comma; మెగ్నిషియం&comma; పొటాషియంతోపాటు ప్రోటీన్లు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి&period; ఇవ‌న్నీ à°®‌à°¨‌కు అనారోగ్యాలు రాకుండా చూస్తాయి&period; ఆరోగ్యంగా ఉంచుతాయి&period; అలాగే రోజూ బాదం à°ª‌ప్పును తిన‌డం à°µ‌ల్ల క్యాన్స‌ర్లు రాకుండా అడ్డుకోవ‌చ్చు&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన అమైనో యాసిడ్లు అందుతాయి&period; ఇవి à°®‌à°¨ మెద‌డును యాక్టివ్‌గా ఉంచుతాయి&period; చురుగ్గా మారుస్తాయి&period; దీంతో à°µ‌à°¯‌స్సు మీద à°ª‌à°¡‌డం à°µ‌ల్ల à°µ‌చ్చే అల్జీమ‌ర్స్ రాకుండా ఉంటుంది&period; అలాగే à°®‌తిమ‌రుపు బాధించ‌దు&period; ఇక చిన్నారుల్లో అయితే మెద‌డు విక‌సిస్తుంది&period; చ‌దువుల్లో రాణిస్తారు&period; క‌నుక రోజూ à°¤‌ప్ప‌క బాదం à°ª‌ప్పుల‌ను తినాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదంప‌ప్పులో ఫాస్ఫ‌à°°‌స్ ఉంటుంది&period; ఇది కంటి చూపును మెరుగు à°ª‌రుస్తుంది&period; అలాగే మెద‌డు యాక్టివ్‌గా à°ª‌నిచేసేలా చేస్తుంది&period; బాదంప‌ప్పును తిన‌డం à°µ‌ల్ల ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ à°¤‌గ్గుతాయి&period; మాన‌సిక ప్ర‌శాంత‌à°¤ à°²‌భిస్తుంది&period; నిత్యం à°ª‌ని ఒత్తిడి లేదా ఇత‌à°° ఆందోళ‌à°¨‌à°²‌తో à°¸‌à°¤‌à°®‌తం అయ్యేవారు బాదంప‌ప్పుల‌ను తినడం à°µ‌ల్ల à°¤‌ప్ప‌క à°«‌లితం à°²‌భిస్తుంది&period; అలాగే బాదంప‌ప్పును తిన‌డం à°µ‌ల్ల హార్ట్ ఎటాక్‌లు à°µ‌చ్చే ముప్పు à°¤‌గ్గుతుంద‌ని అధ్య‌à°¯‌నాలు చెబుతున్నాయి&period; వారంలో కనీసం 5 రోజుల పాటు బాదంప‌ప్పును తింటే హార్ట్ ఎటాక్ à°µ‌చ్చే ముప్పు 50 శాతం à°µ‌à°°‌కు à°¤‌గ్గుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-51954" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;almonds-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదంప‌ప్పును తిన‌డం à°µ‌ల్ల à°°‌క్త‌నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి&period; à°°‌క్త‌నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి&period; దీంతో హార్ట్ ఎటాక్ లు రావు&period; అలాగే బాదంప‌ప్పులో ఉండే విట‌మిన్ ఇ గుండెను సంర‌క్షిస్తుంది&period; గుండె జ‌బ్బులు రాకుండా చూస్తుంది&period; ఇక బాదంప‌ప్పులో కాల్షియం కూడా అధికంగానే ఉంటుంది&period; ఇది దంతాలు&comma; ఎముక‌à°²‌ను దృఢంగా మారుస్తుంది&period; బాదంప‌ప్పును తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ &lpar;ఎల్‌డీఎల్‌&rpar; à°¤‌గ్గుతుంది&period; మంచి కొలెస్ట్రాల్ &lpar;హెచ్‌డీఎల్‌&rpar; పెరుగుతుంది&period; దీంతో గుండెకు వాటిల్లే ముప్పు à°¤‌గ్గుతుంది&period; అలాగే బాదంప‌ప్పులో ఉండే విట‌మిన్ ఇ గ‌ర్భిణీలకు&comma; వారి క‌డుపులో ఉండే శిశువుల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది&period; క‌నుక గ‌ర్భిణీలు రోజూ బాదంప‌ప్పును తినాలి&period; ఇలా బాదంప‌ప్పును రోజూ తిన‌డం à°µ‌ల్ల ఎంతో మేలు పొంద‌à°µ‌చ్చు&period; క‌నుక వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి&period; అప్పుడు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts