ఆధ్యాత్మికం

Durga Devi : అమ్మ‌వారికి ఎంతో ఇష్ట‌మైన నైవేద్యాలు ఇవే.. వీటిని చేసి పెడితే అనుకున్న‌ది జ‌రుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Durga Devi &colon; చాలామంది ప్రతి రోజూ లలితా సహస్రనామాలను చదువుతూ ఉంటారు&period; లలితా సహస్రనామంలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు గురించి ఉన్నాయి&period; మరి వాటిని తెలుసుకుందాం&period; లలితా సహస్రనామంలో గుడాన్న ప్రీతమానస అని ఉంటుంది&period; గుడ అంటే బెల్లం&period; అన్నం అంటే బియ్యాన్ని వండడం&period; బియ్యం&comma; బెల్లంతో చేసే వంటకం&period; పరమాన్నం అన్నమాట&period; అమ్మవారికి ఇది ఎంతో ఇష్టం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్నిగ్దౌదన ప్రియా&period;&period; స్నిగ్ద అంటే తెలుపు&period; ఓదనము అంటే అన్నము&period; అంటే పసుపు కలిపినది&period; తెల్లని అన్నం అన్నమాట&period; తెల్లగా ఉంటుంది కనుక కొబ్బరి అన్నం కూడా కావచ్చు&period; దీన్ని తయారు చేసి కూడా అమ్మవారికి పెట్టొచ్చు&period; పాయసాన్నప్రియ&period;&period; పాలు&comma; బియ్యంతో చేసే ఒక వంటకం అన్నమాట&period; ఇది కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం&period; మధుప్రీతా అంటే&period;&period; మధు అంటే తేనె&comma; ప్రీత అంటే ఇష్టమైనది&period; తేనెతో చేసిన పదార్థాలని మనం చెప్పచ్చు&period; తేనె గారెలు అంటే కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53754 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;durga-devi&period;jpg" alt&equals;"put these naivedyams to durga devi for her blessings " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దద్ధ్యన్నాసక్తి హృదయా&period;&period; పెరుగు అన్నం&period; దద్దోజనం&period; సర్వోదనప్రీతచిత్తా అంటే కదంబం&period; దీనిని కాయగూరలు&comma; బియ్యంతో చేస్తారు&period; ఇది కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం&period; హరిద్రానైక రసిక&period;&period; హరిద్రము అంటే పసుపు&period; అలానే అన్నం&period; మన పరిభాషలో పులిహోర&period; ఇది కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముగ్దౌదనాసక్త హృదయ&period;&period; అంటే పెసల‌తో చేసిన అన్నం&period; ఆసక్తి అంటే అభిరుచి కలిగిన&period; హృదయము అంటే మనసు కలిగినది&period; పెసలతో వండిన అన్నం&period; పులగమని మనం చెప్పుకోవచ్చు&period; ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టం&period; అందుకే వీటిని నైవేద్యంగా చేసి పెడుతూ ఉంటారు&period; నవరాత్రుల్లో కూడా అమ్మవారిని పూజించి&comma; తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాల వంటకాలని నైవేద్యం పెడుతూ ఉంటారు&period; అయితే ఇలా లలితా సహస్రంలో నైవేద్యం గురించి ఉన్నట్లు చాలామందికి తెలియదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts