information

Liquor Limit At Home : ఒక వ్య‌క్తి త‌న ఇంట్లో గ‌రిష్టంగా ఎన్ని లీట‌ర్ల మేర మ‌ద్యాన్ని నిల్వ చేసుకోవ‌చ్చు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Liquor Limit At Home &colon; à°®‌ద్యం సేవించ‌డం ఆరోగ్యానికి హానిక‌రం అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే&period; అయిన‌ప్ప‌టికీ కొంద‌రు విప‌రీతంగా à°®‌ద్యం సేవిస్తుంటారు&period; ఇక కొంద‌రు అప్పుడ‌ప్పుడు à°®‌ద్యం తాగుతారు&period; అయితే à°®‌ద్యాన్ని కొంద‌రు ఇళ్ల‌లో భారీ ఎత్తున నిల్వ చేస్తుంటారు&period; దీంతో అవ‌à°¸‌రం అయిన‌ప్పుడు తాగ‌à°µ‌చ్చ‌ని వారు భావిస్తారు&period; అయితే వాస్త‌వానికి à°®‌ద్యాన్ని ఇంట్లో పెద్ద ఎత్తున నిల్వ చేయ‌డం చ‌ట్ట‌రీత్యా నేరం&period; ఈ క్ర‌మంలోనే ఒక వ్య‌క్తి ఇంట్లో గ‌రిష్టంగా ఎంత మేర à°®‌ద్యాన్ని నిల్వ చేయ‌à°µ‌చ్చు అనే విష‌యంపై ఆయా రాష్ట్రాల్లో భిన్న à°°‌కాల నియ‌మాలు అమ‌లులో ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాష్ట్రాల‌ను à°¬‌ట్టి ఒక్క వ్య‌క్తి à°¤‌à°¨ ఇంట్లో నిల్వ చేసుకునే à°®‌ద్యం స్టోరేజ్ మారుతుంది&period; ఇక ఏయే రాష్ట్రాల్లోని పౌరులు ఎంత మేర à°®‌ద్యాన్ని ఇళ్ల‌లో నిల్వ చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఢిల్లీలో ఒక వ్య‌క్తి గ‌రిష్టంగా à°¤‌à°¨ ఇంట్లో 18 లీట‌ర్ల à°µ‌à°°‌కు à°®‌ద్యాన్ని నిల్వ చేసుకోవ‌చ్చు&period; 9 లీట‌ర్ల మేర à°°‌మ్‌&comma; విస్కీ&comma; వోడ్కా లేదా జిన్‌ను నిల్వ చేసుకోవ‌చ్చు&period; ఇక à°¹‌ర్యానాలో ఒక వ్య‌క్తి గ‌రిష్టంగా à°¤‌à°¨ ఇంట్లో 6 బాటిల్స్ మేర à°®‌ద్యాన్ని నిల్వ చేసుకోవ‌చ్చు&period; బీర్ అయితే 12 బాటిల్స్‌&comma; à°°‌మ్ అయితే 6 బాటిల్స్‌&comma; వోడ్కా లేదా జిన్ అయితే 6 బాటిల్స్‌&comma; వైన్ అయితే 12 బాటిల్స్‌ను ఇంట్లో పెట్టుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71926 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;liquor&period;jpg" alt&equals;"how many liquor bottles per house " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏపీలో 3 బాటిల్స్ à°µ‌à°°‌కు అనుమ‌తి&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పంజాబ్‌లో ఒక వ్య‌క్తి గ‌రిష్టంగా 1&period;50 లీట‌ర్ల మేర à°®‌ద్యాన్ని&comma; 6 లీట‌ర్ల మేర బీర్‌ను ఇంట్లో పెట్టుకోవ‌చ్చు&period; ఉత్త‌à°°‌ప్ర‌దేశ్ లో ఈ లిమిట్ కూడా ఇంతే ఉంది&period; అలాగే ఏపీలో à°®‌ద్యం అయితే 3 బాటిల్స్&comma; బీర్ అయితే 6 బాటిల్స్‌ను ఇంట్లో నిల్వ చేసుకోవ‌చ్చు&period; అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఒక వ్య‌క్తి గ‌రిష్టంగా 18 లీట‌ర్ల మేర à°®‌ద్యాన్ని ఇంట్లో నిల్వ చేసుకోవ‌చ్చు&period; à°ª‌శ్చిమ బెంగాల్‌లో 6 బాటిల్స్ à°®‌ద్యం&comma; 18 బాటిల్స్ బీర్‌ను ఇంట్లో పెట్టుకోవ‌చ్చు&period; అస్సాంలో 12 బాటిల్స్ à°®‌ద్యాన్ని ఇంట్లో పెట్టుకోవ‌చ్చు&period; గోవాలో 12 బాటిల్స్ à°®‌ద్యం&comma; 24 బాటిల్స్ బీర్‌ను ఇంట్లో పెట్టుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఒక వ్య‌క్తి గ‌రిష్టంగా 48 బీర్ బాటిల్స్ ను&comma; 36 విస్కీ బాటిల్స్‌ను ఇంట్లో పెట్టుకోవ‌చ్చు&period; కేర‌à°³‌లో 3 లీట‌ర్ల à°µ‌à°°‌కు à°®‌ద్యం&comma; 6 లీట‌ర్ల à°µ‌à°°‌కు బీర్‌కు అనుమ‌తి ఉంది&period; à°®‌ధ్య‌ప్ర‌దేశ్‌లో అత్య‌ధిక ఆదాయం ఉన్న‌వారు 100 మేర‌ ఖ‌రీదైన à°®‌ద్యం బాటిల్స్‌ను ఇంట్లో పెట్టుకోవ‌చ్చు&period; రాజ‌స్థాన్‌లో ఇంట్లో పెట్టుకునేందుకు 12 బాటిల్స్ à°µ‌à°°‌కు à°®‌ద్యానికి ఒక వ్య‌క్తికి అనుమ‌తి ఉంది&period; జమ్మూ కాశ్మీర్‌లో అయితే 12 బాటిల్స్ à°µ‌à°°‌కు à°®‌ద్యం లేదా బీర్‌ను ఇంట్లో పెట్టుకోవ‌చ్చు&period; ఇక మిజోరం&comma; గుజ‌రాత్‌&comma; బీహార్‌&comma; నాగాలండ్‌&comma; à°²‌క్ష‌ద్వీప్ రాష్ట్రాల‌ను డ్రై స్టేట్స్‌గా వ్య‌à°µ‌à°¹‌రిస్తున్నారు&period; అంటే&period;&period; ఇక్క‌à°¡ à°®‌ద్యం విక్రయాల‌పై నిషేధం విధించార‌న్న‌మాట‌&period; అందువ‌ల్ల ఈ రాష్ట్రాల్లో ఉండే వారికి à°®‌ద్యం à°²‌భించ‌దు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts