information

నా భర్త చనిపోయారు, ఇల్లు తన పేరున‌ వుంది, ఆ ఇంటిని నేను తిరిగి నా పేరున రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు ఇచ్చిన పరిమిత వివరాల ప్రకారం మీ భర్త వీలునామా రాయలేదు అనిపిస్తుంది&period; కానీ ఇల్లు మీ భర్త పేరుమీద రిజిస్ట్రేషన్ అయి ఉంది అనుకుంటున్నాను&period; సాధారణంగా జరిగేది ఏమిటంటే&period; మీరు మీ గ్రామం&comma; పట్టణం లో ఉన్న రెవిన్యూ&comma; మునిసిపల్ అధికారిని కలిసి ఫ్యామిలీ ట్రీ &lpar;వంశ వృక్షం&rpar; సర్టిఫికెట్ తీసుకోండి&period; పని కాకుంటే&comma; అవసరమయితే&comma; మీ ప్రాంతంకు ఎన్నుకోబడ్డ వార్డ్ మెంబెర్&comma; కౌన్సిలర్&comma; MLA లేక MP ని అయినా కలవండి&period; ఇలాంటి వాటికి సహాయం చేయటం వారి వృత్తి ధర్మం&period; చాలామంది చేస్తారు&period; వారకీ మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటుంది కదా&excl; లేదంటే ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్ లో అర్జీలు తీసుకుంటారు&period; అక్కడ మీ సమస్య విన్నవించండి&period; మీ భర్త మరణ ధ్రువీకరణ పత్రం &lpar;డెత్ సర్టిఫికెట్&rpar; కూడా తీసుకోవాలి&period; మీ ఇంటి పత్రం కాపీ&lpar;మీ భర్త పేరులో ఉన్నది&rpar;&comma; ఫ్యామిలీ ట్రీ&comma; మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్ లు జత చేసి గ్రామ సచివాలయం&comma; మునిసిపల్ ఆఫీస్ లో మ్యుటేషన్ &lpar;mutation&rpar; కు అర్జీ ఇవ్వండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రభుత్వం రికార్డుల్లో ఆ ఇంటి పైన మీ పేరు వస్తుంది&period; ఇంటి పన్ను మీ పేరులో వస్తుంది గాని&comma; మీ పేరులో రిజిస్ట్రార్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం లేదు&period; కాకపోతే మీ అత్త &lpar;జీవించి ఉంటే&rpar;&comma; మీ పిల్లలు అందరు మ్యుటేషన్ కు సమ్మతం తెలపాలి&period; హిందూ వారసత్వ చట్టం ప్రకారం భార్యకు&comma; తల్లికి&comma; పిల్లలకు తప్ప వేరే ఎవ్వరికి ఆ ఇంటిపైన హక్కులు ఉండవు&period; &lpar;పిల్లలలో&comma; పెళ్లి అయి చనిపోయిన కొడుకు ఉంటే మాత్రం అతని భార్య కు కూడా వారసత్వ హక్కు ఉంటుంది&rpar;&period; మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా అని అడుగుతున్నారు&period; మీకు ఎవరు చేయిస్తారు&quest; అతను చనిపోయారు కదా&excl; రిజిస్ట్రేషన్ చేయటానికి ఆ ఆస్తి యజమాని&comma; చేయుంచుకోవటానికి మీరు&comma; ఇద్ద‌రూ ఉండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86493 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;land-registration&period;jpg" alt&equals;"how to register land or house of a death person to his nominees " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా కాదు మీకు రిజిస్ట్రేషన్ పత్రమే కావాలనుకుంటే&comma; మీ అత్తగారు&comma; మీ పిల్లలు కలిసి మీకు వారి హక్కు విడుదల పత్రం &lpar;Relinquishment Deed&rpar;జిస్టర్ చేయించాలి&period; అప్పుడు ఈ కొత్త పత్రం&comma; మీ భర్త పేరుతో ఉన్న పాత పత్రం మరియు ఫ్యామిలీ ట్రీ సర్టిఫికెట్ కలిసి మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అవుతుంది&period; కానీ సాధారణంగా గొడవలు లేక అనుమానాలు ఏమీ లేకపోతే ఆ అవసరం ఉండదు&period; నేను ముందు చెప్పిన విధంగా మ్యుటేషన్ మాత్రమే సరిపోతుంది&period; హక్కు విడుదల రాయించుకున్నా గానీ మ్యుటేషన్ చేయించుకోవటం తప్పనిసరి&period; నా అభిప్రాయం ప్రకారం అయితే గొడవలు&comma; సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే&comma; వకీలుతో అవసరం ఉంటుంది&period; సాధారణంగా ఆ అవసరం రాకూడదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts