ఆధ్యాత్మికం

పెళ్లి కాని వారు ఈ మంత్రాన్ని ప‌ఠిస్తే పెళ్లి త్వ‌ర‌గా జ‌రుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పూర్వం రోజుల్లో బాల్య వివాహాలు జ‌రిపించే వారు&period; కానీ కాలం మారిన కొద్దీ అమ్మాయికి 18 ఏళ్లు&comma; అబ్బాయికి 21 ఏళ్లు నిండిన à°¤‌రువాతే వివాహం చేయ‌డం మొద‌లు పెట్టారు&period; అయితే ఇప్పుడు పోటీ ప్ర‌పంచం à°¨‌డుస్తుంది క‌నుక ఇద్ద‌రికీ వివాహం జ‌à°°‌గ‌డం ఆల‌స్యం అవుతోంది&period; కెరీర్‌లో సెటిల్ అయ్యాకే పెళ్లి అంటూ 30 ఏళ్లు దాటినా కూడా వివాహం చేసుకోవ‌డం లేదు&period; దీంతో వివాహం ఆల‌స్యం అవుతోంది&period; అయితే ఆ à°¤‌రువాత పెళ్లి చేసుకుందాం అంటే వీలు కుద‌à°°‌డం లేదు&period; ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌రైన జోడీ దొర‌క‌డం లేద‌నే చాలా మందికి పెళ్లి జ‌à°°‌గ‌డం లేదు&period; అయితే కింద చెప్పిన మంత్రాన్ని à°ª‌ఠిస్తే అమ్మాయి లేదా అబ్బాయికి వివాహం త్వ‌à°°‌గా జ‌రుగుతుంద‌ని పండితులు చెబుతున్నారు&period; ఇక ఆ మంత్రం ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86497 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;mantram&period;jpg" alt&equals;"youth read this mantra to get married soon " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కామేశ్వరాయ కామాయ కామపాలాయ కామినే…&excl; నమః కామవిహారాయ కామ రూప ధరాయచ…&excl;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వివాహం కాని స్త్రీలు గానీ&comma; పురుషులుగానీ ఈ శ్లోకాన్ని నిత్యం నూట ఎనిమిది సార్లు మండలం పాటు ఏక దీక్షతో పఠిస్తే వివాహ ప్రాప్తి కలుగుతుంది&period; ఒకరి పట్ల ఒకరికి అనురాగం లోపించిన భార్యా భర్తలు ప్రతినిత్యం ఈ శ్లోకం పదకొండు సార్లు చొప్పున పఠిస్తూ వుంటే వారిద్దరి మధ్యన ఉన్న దూరం తగ్గి ఒకరిపై మరొకరికి అనురాగం పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts