information

రూపే డెబిట్ కార్డు వాడుతున్నారా ? అయితే ఈ విష‌యం త‌ప్ప‌క తెలుసుకోవాలి !

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ దేశంలో వీసా&comma; మాస్ట‌ర్ కార్డ్ ఆధారిత డెబిట్‌&comma; క్రెడిట్ కార్డుల‌ను ఎప్ప‌టి నుంచో ఉప‌యోగిస్తున్నారు&period; అయితే వీటిని వాడ‌డం à°µ‌ల్ల వినియోగ‌దారుల నుంచి వ్యాపారులు 2 శాతం à°ª‌న్ను à°µ‌సూలు చేస్తారు&period; ఎందుకంటే వారు ఆ మొత్తాన్ని బ్యాంకుల‌కు చెల్లించాలి&period; ఇక బ్యాంకులు వీసా&comma; మాస్టర్ కార్డ్ కంపెనీల‌కు చార్జిల‌ను చెల్లిస్తారు&period; అందుక‌నే ఆ కార్డుల‌ను వాడిన‌ప్పుడు à°®‌à°¨ నుంచి కొంద‌రు వ్యాపారులు చార్జిల‌ను à°µ‌సూలు చేస్తారు&period; అయితే రూపే విధానం భార‌త్‌కు చెందిన‌ది&period; అందువ‌ల్ల రూపే ఆధారిత కార్డుల‌ను వాడేట‌ప్పుడు à°®‌à°¨‌కు చార్జిలు à°ª‌à°¡‌వు&period; ఈ విష‌యాన్ని రూపే కార్డులు వాడేవారంద‌రూ తెలుసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక రూపే డెబిట్ కార్డులు ఉన్న‌వారికి కార్డు à°°‌కాన్ని à°¬‌ట్టి రూ&period;50వేల నుంచి రూ&period;10 à°²‌క్ష‌à°² à°µ‌à°°‌కు ఇన్సూరెన్స్ à°²‌భిస్తుంది&period; అది ఉచితంగానే à°µ‌స్తుంది&period; దాన్ని వినియోగ‌దారుడు ప్ర‌మాదం జ‌రిగిన 90 రోజుల్లోగా క్లెయిమ్ చేసుకోవ‌చ్చు&period; ప్ర‌మాదం à°µ‌ల్ల ఖాతాదారుడు à°®‌à°°‌ణిస్తే అత‌ని నామినీల‌కు ఇన్సూరెన్స్ à°µ‌స్తుంది&period; లేదా గాయాలు అయి వైక‌ల్యం చెందితే ఇన్సూరెన్స్ క‌à°µ‌రేజి ఇస్తారు&period; ఇలా రూపే డెబిట్ కార్డుల‌కు ఇన్సూరెన్స్ à°ª‌నిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65197 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;rupay-debit-card&period;jpg" alt&equals;"if you are using rupay debit card then must know this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక రూపే డెబిట్ కార్డుల‌తో à°µ‌చ్చే ఈ ఉచిత ఇన్సూరెన్స్ à°¸‌దుపాయాన్ని పొందాలంటే ఖాతాదారులు ఆ కార్డుల‌ను ఎప్పుడూ వాడుతుండాలి&period; ప్ర‌మాదం జ‌రగ‌డానికి 90 రోజుల ముందు వ్య‌à°µ‌ధిలో ఎప్పుడైనా క‌నీసం ఒక్క‌సారి అయినా కార్డును వాడి ఉండాలి&period; దీంతో ఇన్సూరెన్స్ à°µ‌ర్తిస్తుంది&period; ఇక ప్ర‌మాదం జ‌రిగాక ధ్రువ‌à°ª‌త్రాల‌ను 60 రోజుల్లోగా à°¸‌బ్‌మిట్ చేయాలి&period; దీంతో ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసుకోవ‌చ్చు&period; ఇలా రూపే డెబిట్ కార్డు ఇన్సూరెన్స్ à°ª‌నిచేస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts