వినోదం

ప‌రుగు మూవీ ఫేమ్ షీలా.. ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుంది.. అంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సీతాకోకచిలుక చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ షీలా&period; ఈమెకు గుర్తింపు వచ్చింది మాత్రం అల్లు అర్జున్ తో కలిసి నటించిన పరుగు చిత్రంతోనే&period; సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు హీరోయిన్లు తమ ఫిట్ నెస్ ను&comma; బ్యూటీని మైంటైన్ చేస్తూ ఆకర్షణీయంగా ఉంటారు హీరోయిన్లు&period; ఆ తర్వాత కాలంలో అవకాశాలు తగ్గడం కారణం వలనో లేక వివాహం చేసుకోవడం వలన గానీ సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతారు&period; అలా సినిమా ఇండస్ట్రీకి దూరమైనవారిలో హీరోయిన్ షీలా కూడా ఒకరు&period; షీలా రాజు భాయ్&comma; మస్కా&comma; అదుర్స్ వంటి చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది&period; పరమవీరచక్ర చిత్రం తర్వాత షీలా మరలా తెలుగు చిత్రంలో కనిపించలేదు&period; ప్రస్తుతం షీలా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది&period; ఆమె లేటెస్ట్ లుక్ లో ఇప్పుడు ఎలా ఉందో మీరు కూడా ఒకసారి చూసేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షీలా తెలుగుతోపాటు తమిళంలో కూడా పలు చిత్రాలలో నటించి నటన పరంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది&period; సినిమా అవకాశాలు తగ్గడంతో షీలా తన సన్నిహితుల్లో ఒక‌ వ్యక్తిని వివాహం చేసుకోవడం జరిగింది&period; ఆ తర్వాత ఆమె కాన్సర్ వ్యాధితో పోరాడుతున్నట్లు సమాచారం కూడా వినిపించింది&period; అయితే కాన్సర్ తో పోరాడుతూనే షీలా కొన్ని చిత్రాలలో కూడా నటించడం జరిగిందట&period; ఎన్ని చిత్రాలలో నటించినా కూడా తనకు కాన్సర్ ఉన్నట్టు షీలా ఎప్పుడు కూడా బయటపెట్ట‌లేదు&period; షీలా ఆ తరువాత కాన్సర్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది&period; ప్రస్తుతం ఆమె కాన్సర్ తో పోరాడుతుందనే విషయాన్ని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65201 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;actress-sheela&period;jpg" alt&equals;"do you know what parugu actress sheela is doing now " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే షీలా తనకు క్యాన్సర్ అనే విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఎవరి సహాయం తీసుకోకుండా ఆమె మేనేజ్ చేసుకుంటుందని సమాచారం&period; నటన పరంగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న షీలా ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గడంతో సూపర్ మార్కెట్ స్టోర్ నడుపుతుందని కూడా సమాచారం వినిపిస్తుంది&period; ఎవరి సహాయం తీసుకోవడం ఇష్టం లేకపోవడం వలన ఒక్కప్పుడు హీరోయిన్ గా ఉన్న షీలా ఇప్పుడు సూపర్ మార్కెట్ పెట్టుకొని జీవితం గడుపుతుందట&period; ఒకప్పటి హీరోయిన్ ఇలా సాధారణ జీవితం గడుపుతుందని తెలిసిన సినీ పరిశ్రమ ప్రముఖులు ఆశ్చర్యానికి లోనయ్యారట&period; ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో కూడా షీలా ఫోటోలు ఎక్కడా కనిపించకుండా చాలా జాగ్రత్త వహిస్తోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts