information

రెంట‌ల్ అగ్రిమెంట్ త‌యారీలో ఈ 10 అంశాలు త‌ప్పక ఉండేలా చూసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రోజుల్లో ఇల్లు కొనుక్కోవ‌డం అనేది ఆషామాషీ కాదు&period; అందుకే చాలా మంది రెంటెడ్ హౌజ్‌లో ఉంటున్నారు&period;పట్టణాల్లో సగానికిపైగా రెంట్‌కి ఉంటారని చెప్పొచ్చు&period; నగరాలకు ఉపాధి కోసం వచ్చి అక్కడే అద్దె ఇంట్లో ఉంటుంటారు&period; చాలా మంది యజమానులు ఇదే అదునుగా ఫ్లోర్లకు ఫ్లోర్లు లేపి గదుల్ని అద్దెకు ఇచ్చి ఆదాయం పొందుతుంటారు&period; గ్రామీణ ప్రాంతాల్లోనూ అద్దెకుండేవారు ఉన్నప్పటికీ&period;&period; పట్టణాల్లోనే ఇది మరీ ఎక్కువ అని చెప్పొచ్చు&period; అద్దెకు ఇళ్లు తీసుకునేముందు తయారు చేసుకునే రెంట్ అగ్రిమెంట్‌లో కొన్ని విషయాలు తప్పకుండా ప్రస్తావించాలి&period; లేకపోతే సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది&period; రెంటల్ అగ్రిమెంట్‌లో సాధారణంగా అద్దె ఎంత&comma; ఎప్పుడు ఇవ్వాలి&comma; అగ్రిమెంట్ సమయం అనేది చాలా కీలకంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న చిన్న ఊర్లలో రెంటల్ అగ్రిమెంట్ లేకుండానే ఇళ్లు అద్దెకు ఇస్తుండ‌డం&comma; తీసుకోవ‌డం à°®‌నం చూస్తూనే ఉన్నాం&period; ఈ à°ª‌ద్ద‌తి మంచిది కాదు&period; ఇరువురి మధ్య రెంటల్ అగ్రిమెంట్ తప్పకుండా ఉండాలి&period; రెంట‌ల్ అగ్రిమెంట్‌లో సంతకం చేసేముందు ఈ వివరాలు ఉన్నాయో లేవే ఓ సారి చెక్ చేసుకోవాలి&period; అంతేకాకుండా ఇందులో ఏయే వివరాలు ఉన్నాయి ఏవి లేవనేది చూసుకోవాలి&period; అంటే ఉదాహరణకు మెయింటెనెన్స్ అందులో కలిపి ఉంటుందా లేక విడిగా ఉంటుందా అనేది అక్కడ వివరించాలి&period; ఇళ్లు అద్దెకు తీసుకునేముందు ఆ ఇంట్లో సామగ్రి ఏమైనా ఉంటే వాటి వివరాలు కూడా ఉండాలి&period; పార్కింగ్ ఛార్జి&comma; విద్యుత్ ఛార్జి వంటి వివరాలు తప్పకుండా ఉండాలి&period; సాధారణంగా చాలామంది వీటిని తేలిగ్గా తీసుకుని వదిలేస్తుంటారు&period; కానీ ఇది మంచి పద్ధతి కాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50290 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;rental-agreement&period;jpg" alt&equals;"important points when making rental agreement " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నింటికంటే ముఖ్యంగా అగ్రిమెంట్ ఎంత కాలం వర్తిస్తుందనేది ఉండాలి&period; ఒకవేళ అగ్రిమెంట్ 3-4 ఏళ్లకు రాసుకుంటే ఏడాదికి ఎంత పర్సంటేజ్ పెంచుతారనేది కూడా అందులో ప్రస్తావించాలి&period; ఒకవేళ అద్దెదారుడు లేదా ఇంటి ఓనర్ ఆ ఒప్పందాన్ని నిర్దేశిత సమయం కంటే ముందే బ్రేక్ చేయాలనుకుంటే నోటీస్ పీరియడ్ ఎంత అనేది ఉండాలి&period; ఒక నెల లేదా రెండు నెలల నోటీస్ పీరియడ్ ఇరువురికీ వర్తిస్తుంది&period; ఆ వివరాలు అగ్రిమెంట్‌లో à°¤‌ప్ప‌క‌ ప్రస్తావించాలి&period; కొంతమంది ఇంటి ఓనర్లు పెట్ యానిమల్స్ లేదా బర్డ్స్ అనుమతించరు&period; కొంతమంది పార్కింగ్ లేదంటారు&period; ఇది ఎవరిష్టం వారిదే అయినా ఆ వివరాలు అగ్రిమెంట్‌లో తప్పకుండా ఉండాలి&period;అద్దెదారు&period;&period; సమయానికి రెంట్ కట్టడంలో విఫలమైతే&period;&period; మొదట అతడితో మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలి&period; అది కుదరనప్పుడు&period;&period; అద్దె చెల్లించాలని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు కూడా పంపొచ్చు&period; ఇది కాంట్రాక్ట్ ఒప్పందాన్ని ఉల్లంఘించడం కిందికే వస్తుంది&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts