information

మీ వంట గ్యాస్ సిలిండ‌ర్ లో గ్యాస్ ఎంత ఉందో ఈ సింపుల్ ట్రిక్‌తో తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">వంట గ్యాస్ సిలిండ‌ర్‌లో గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో సాధార‌ణంగా ఎవ‌రికీ తెలియ‌దు&period; అందుక‌ని చాలా మంది రెండు సిలిండ‌ర్ల‌ను పెట్టుకుంటారు&period; ఒక‌టి అయిపోగానే ఇంకొక‌టి వాడ‌à°µ‌చ్చ‌ని చెప్పి చాలా మంది à°¡‌బుల్ సిలిండర్ల‌ను వాడుతుంటారు&period; అయితే సిలిండ‌ర్‌లో గ్యాస్ ఎంత ఉందో కింద ఇచ్చిన సుల‌à°­‌మైన ట్రిక్ ద్వారా ఇట్టే తెలుసుకోవ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఆ ట్రిక్ ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక à°µ‌స్త్రాన్ని బాగా à°¤‌డిపి గ్యాస్ సిలిండ‌ర్ చుట్టూ చుట్టాలి&period; పూర్తిగా క‌ప్పేలా à°µ‌స్త్రాన్ని చుట్టాలి&period; 2 నిమిషాల పాటు ఉంచి తీసేయాలి&period; దీంతో సిలిండ‌ర్ మొత్తం పైన à°¤‌డిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53761 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;lpg-cylinder&period;jpg" alt&equals;"know how much gas is left in lpg cylinder in these ways " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కొంత సేపు ఆగాక చూస్తే సిలిండ‌ర్‌పై కొంత భాగం పొడిగా మారుతుంది&period; à°¤‌à°¡à°¿ మొత్తం పోతుంది&period; సిలిండ‌ర్ లో గ్యాస్ లేని భాగం మొత్తం వేడిగా ఉంటుంది&period; అందుకే à°¬‌à°¯‌టి వైపు à°¤‌à°¡à°¿ త్వ‌à°°‌గా ఆరిపోతుంది&period; సిలిండ‌ర్‌లో గ్యాస్ ఉన్న భాగంలో కొంచెం చ‌ల్ల‌గా ఉంటుంది&period; అందుక‌నే à°¬‌à°¯‌టి వైపు సిలిండర్‌పై à°¤‌à°¡à°¿ త్వ‌à°°‌గా ఆర‌దు&period; దీంతో à°¤‌à°¡à°¿ భాగం ఎక్క‌à°¡à°¿ à°µ‌à°°‌కు ఉందో గ‌à°®‌నిస్తే చాలు&period;&period; అంత à°µ‌à°°‌కు సిలిండ‌ర్‌లో గ్యాస్ ఉన్న‌ట్లు లెక్క‌&period; ఇలా సిలిండ‌ర్‌లో గ్యాస్ à°ª‌రిమాణాన్ని తెలుసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే గ్యాస్ అయిపోతుంటే మంట నీలి రంగులో కాక à°ª‌సుపు రంగులో క‌నిపిస్తుంది&period; ఇలా కూడా గ్యాస్ అయిపోతుంద‌ని తెలుసుకోవ‌చ్చు&period; కానీ స్ట‌వ్ à°¬‌ర్న‌ర్ à°¸‌రిగ్గా లేక‌పోయినా మంట నీలి రంగులో రాదు&comma; క‌నుక ముందు à°¬‌ర్న‌ర్‌ను శుభ్రం చేయాలి&period; à°¤‌రువాత కూడా మంట à°ª‌సుపు రంగులోనే à°µ‌స్తుంటే అప్పుడు నిజంగానే గ్యాస్ అయిపోతున్న‌ట్లు గుర్తించాలి&period; ఇక కొంద‌రు సిలిండ‌ర్‌ను పైకి ఎత్త‌డం ద్వారా కూడా అందులో గ్యాస్ ఎందో కొలుస్తారు&period; కానీ దీని ద్వారా à°¸‌రిగ్గా తెలియ‌దు&period; ప్రాక్టీస్ ఉండాలి&period; అన్నింటిలోకి పైన తెలిపిన చిట్కానే ఉత్త‌మం&period; దాంతో సిలిండ‌ర్‌లో గ్యాస్ ఎంత ఉందో సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts