information

వాహ‌నాల్లో ఇంధ‌నం పూర్తిగా అయిపోయే వ‌ర‌కు వాటిని న‌డ‌ప‌కూడ‌దు.. ఎందుకో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">వాహ‌నాల‌న్నాక వాటిల్లో పెట్రోల్&comma; డీజిల్ లేదా సీఎన్‌జీ à°²‌లో ఏదో ఒక‌టి నింపాల్సిందే&period; ఎందుకంటే ఇంధ‌నం లేనిదే ఏ వాహ‌నం à°¨‌à°¡‌à°µ‌దు క‌దా&period; అయితే చాలా మంది ఫ్యుయ‌ల్ చివ‌à°°à°¿ పాయింట్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు à°¨‌డుపుతుంటారు&period; బైక్‌à°²‌లో అయితే రిజ‌ర్వ్ లో à°ª‌à°¡à°¿ చాలా దూరం వెళ్లినా&comma; కార్ల వంటి 4 వీల‌ర్స్‌లో అయితే ఎరుపు రంగు ఫ్యుయ‌ల్ ఇండికేట‌ర్ లైన్ దాటి కింద‌కు మార్క్ వెళ్లినా ఆగ‌కుండా వెళ్తారు&period; ఆ&period;&period; ఇంకాస్త దూరం వెళ్లాక ఫ్యుయ‌ల్ కొట్టిద్దాంలే అని అనుకుంటారు&period; అయితే నిజానికి ఫ్యుయ‌ల్ అయిపోతుందంటే అప్పుడు కాక‌పోయినా కొంత దూరం వెళ్లాక‌యిన కొట్టించాల్సిందే క‌దా&period; కానీ కొంద‌రు అలా చేయ‌రు&comma; ఆల‌స్యం చేస్తారు&period; చివ‌à°°‌కు ఫ్యుయ‌ల్ కాస్తా అయిపోయాక వాహ‌నాన్ని తోస్తూ పెట్రోల్ పంప్ కోసం చూస్తారు&period; అయితే à°¸‌రే&period;&period; అలా తోసినా à°«‌రవాలేదు కానీ&comma; నిజానికి ఫ్యుయ‌ల్ అయిపోయే దాకా అలా వాహనాన్ని ఉంచ‌కూడ‌దు&period; ఫ్యుయ‌ల్ పూర్తిగా అయిపోయేలా వాహ‌నాన్ని à°¨‌à°¡‌à°ª‌కూడ‌దు&period; అలా à°¨‌డిపితే ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాహ‌నాన్ని ఫ్యుయ‌ల్ పూర్తిగా అయిపోయే à°µ‌à°°‌కు à°¨‌డిపితే ఫ్యుయ‌ల్ అయిపోయాక ఆ పైపుల్లో గాలి ఏర్ప‌డుతుంది&period; అది ఇంజిన్‌పై ప్ర‌భావం చూపుతుంది&period; దీంతో ఇంజిన్ బాగా వేడెక్కి దాని à°ª‌నితీరుపై ప్ర‌భావం చూపుతుంది&period; ఆ క్ర‌మంలో ఇంజ‌న్ పాడైపోయేందుకు అవ‌కాశం ఉంటుంది&period; దీంతో ఇంజిన్ రిపేర్ కోసం బాగా ఖర్చు చేయాల్సి à°µ‌స్తుంది&period; క‌నుక ఎప్పుడైనా ఫ్యుయ‌ల్ అయిపోయే à°µ‌à°°‌కు వేచి చూడకుండా ముందే వాహ‌నాన్ని రీఫిల్ చేయ‌డం బెట‌ర్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88508 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;fuel-meter&period;jpg" alt&equals;"you should not drive vehicle till fuel meter is empty " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కార్లు అయితే ఫ్యుయ‌ల్ మీట‌ర్‌లో ఎరుపు రంగు ఇండికేట‌ర్ లైన్ మార్కు దాట‌కుండా చూసుకోవాలి&period; ఆ మార్కు దాట‌క‌ముందే ఫ్యుయ‌ల్ రీఫిల్ చేయాలి&period; ఇక బైక్‌లు అయితే రిజ‌ర్వ్‌లో à°ª‌à°¡‌గానే వీలైనంత త్వ‌à°°‌గా ఫ్యుయ‌ల్ రీఫిల్ చేయాలి&period; అంతేకానీ&comma; రిజ‌ర్వ్ లో ఉంది క‌దా&comma; ఇంకా చాలా సేపు వెళ్ల‌à°µ‌చ్చులే అని మాత్రం అనుకోకూడదు&period; ఎందుకంటే నిజానికి కారులో లేదా బైక్‌లో లేదా ఇత‌à°° వాహ‌నంలో అయినా ఉండే ఫ్యుయ‌ల్ మీట‌ర్లు ఎల్ల‌ప్పుడూ క‌చ్చితత్వంతో à°ª‌నిచేయ‌వు&period; ఒక్కోసారి చెడిపోయేందుకు అవ‌కాశం ఉంటుంది&period; క‌నుక వాటిని à°¨‌మ్మ‌రాదు&period; ఈ క్ర‌మంలో ఫ్యుయ‌ల్ ను ఎప్ప‌టిక‌ప్పుడు ఫిల్ చేసుకుంటే దాంతో ఇంజిన్ కూడా చెడిపోదు&period; అన‌à°µ‌à°¸‌రంగా à°¡‌బ్బులు వెచ్చించాల్సిన à°ª‌నిరాదు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts