inspiration

రోజూ ఆవు ద‌గ్గ‌ర ఆడుకుని వెళ్తున్న చిరుతపులి.. అస‌లు విష‌యం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">గుజరాత్ కి చెందిన వ్యక్తి ఇంటి బయట ప్రతి రోజులు వీధి కుక్కలు అరుస్తుండడం తో విసిగిపోయిన ఆ ఇంటీ ఓనర్ అసలు బయట ఏం జరుగుతుంది&period; ఇందుకు ఈ కుక్కలు ప్రతి రోజూ ఇలా అరుస్తున్నాయి అని తెలుసుకోవడానికి అతని ఇంటిబయట సీసీ కెమెరా ఫిట్ చేశాడు&period;&period; ఆ తర్వాత రోజు ఉదయం సీసీటీవీ లో రికార్డు అయిన ఫుటేజ్ చూసి షాక్ అయ్యాడు వ్యక్తి&period;&period; ఎందుకంటే అతను కొద్ది రోజుల ముందే కొన్న ఇంటి ముందు కట్టేసిన ఆవు దగ్గరికి ఒక చిరుత రావడం&period;&period; వచ్చి ఆ అవుతో కాసేపు సరదాగా ఆడుకోవడాన్ని చూసి షాక్ అయ్యాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిరుత పులి ఆవుతో ఆడుకోవడం ఏంటి అని ఆశ్చర్య పోయిన ఆ వ్యక్తి ఆ ఆవు పాత యజమానినీ కలిసి ఆ అవుకి చిరుత కి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఆ చిరుత పుట్టిన కొద్ది రోజులకే తన తల్లి వేటగాళ్ళతో చంపబడింది&period;&period; అప్పటికి పిల్ల వయసు 20 రోజులు మాత్రమే&period;&period; ఆ పిల్లని ఇంటికీ తీసుకొచ్చాడు ఆ ఆవు పాత యజమాని&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83497 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;cow&period;jpg" alt&equals;"cow and cheetah playing daily at noght what happened next " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత కొద్ది రోజుల వరకు ఆ ఆవే ఆ పిల్లకి పాలిచ్చి పెంచింది&period;&period; సొంత బిడ్డలా చూసుకుంది&period;&period; ఇక పిల్ల కొంచెం పెద్దయ్యి పులయ్యాక ఉర్లో ఉంటే ప్రమాదం అని అడవిలో వదిలేశాడు ఆ వ్యక్తి&period;&period; అప్పటి నుండి ప్రతి రోజూ రాత్రి సమయంలో ఆ చిరుత ఆవు దగ్గరికి వచ్చి ఆ అవునే తన అమ్మ లా భావించి కాసేపు సరదాగా అడుకొని అక్కడే పడుకొని ఉదయం అవ్వగానే తిరిగి అడవికి వెళ్ళిపోతుందని తెలిసింది&period;&period; చిన్నప్పుడు కథల్లో విన్నాం ఆవు పులి కథ&period;&period; ఇది నిజంగా జరిగిన కథ&period;&period; దానికి సంబంధించిన అధారాలే ఈ ఫోటోలు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts