వినోదం

యాంక‌ర్ సుమ‌కు చెందిన ఈ ఆస‌క్తిక‌రమైన విష‌యాలు మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">యాంకర్ సుమ 22 మార్చి 1975లో త్రిసూర్ కేరళలో జన్మించారు&period; టాలీవుడ్ టాప్ యాంకర్&comma; యాంకరింగ్‌తో పాటు నటన&comma; నిర్మాత&comma; సింగర్‌గా బహుముఖ ప్రజ్ఞ&period; యాంకర్ సుమ 1996లో దాసరి నారాయణ రావు దర్శక&comma; నిర్మాణంలో అంతా కొత్త వాళ్లతో తెరకెక్కిన కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో ఈమె హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు&period; ఈ సినిమాలో డైరెక్టర్ వక్కంతం వంశీ హీరోగా నటించడం విశేషం&period; హీరోగా అతనికి ఇదే ఫస్ట్ మూవీ&period; ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు&period; ఆ తర్వాత సుమ కనకాల మలయాళంలో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు&period; ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన పవిత్ర ప్రేమలో బాలయ్య చెల్లెలు పాత్రలో తిరిగి టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమాల్లో హీరో చెల్లెలు పాత్రలు చేస్తూనే యాంకరింగ్ వైపు అడుగులు వేసి అక్కడ నెంబర్ స్థానంలో నిలిచారు&period; ప్రస్తుతం తెలుగులో ఈమె నెంబర్ వన్ యాంకర్‌గా ఇప్పటికీ హవా చెలాయిస్తున్నారు&period; సుమ కనకాల తర్వాత ఎంతో మంది యాంకర్స్ వచ్చినా&period;&period; ఇప్పటికీ తెలుగు స్మాల్ స్క్రీన్ పై యాంకర్‌గా సుమ కనకాల తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు&period; 1999లో యాక్టర్ రాజీవ్ కనకాలను సుమ‌ ప్రేమ వివాహాం చేసుకున్నారు&period; సుమ కనకాల నటిగా పలు టీవీ సీరియల్స్‌లో నటించ‌గా సుమ&comma;రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83500 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;anchor-suma&period;jpg" alt&equals;"important facts about anchor suma " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు&period; అంత పాపులర్ సుమ&period; టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్&period; ఎంత పెద్ద షో ఐనా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టుకుంటోంది&period; ఈటీవీలో ప్రసారమయిన‌ స్టార్ మహిళ కార్యక్రమం వేల ఎపిసోడ్లు పూర్తి చేసినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts