inspiration

మాజీ రాష్ట్ర‌ప‌తి క‌లాం జీవితంలో జ‌రిగిన ఓ ముఖ్య‌మైన సంఘ‌ట‌న ఇది తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">భార‌à°¤ మాజీ రాష్ట్ర‌à°ª‌తి&comma; మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా&comma; స్వ‌ర్గీయ డాక్ట‌ర్ ఏపీజే అబ్దుల్ క‌లాం గురించి అందరికీ తెలిసిందే&period; ఆయ‌à°¨ ప్ర‌తిభ ఎలాంటిదో&comma; ఆయ‌à°¨ ఎంత‌టి గొప్ప‌వారో కూడా యావత్ దేశ ప్ర‌జ‌à°²‌కు తెలుసు&period; పేద కుటుంబం నుంచి à°µ‌చ్చి మిస్సైల్స్ à°¤‌యారీలో పేరుగాంచి à°¤‌రువాత దేశానికి రాష్ట్ర‌à°ª‌తి అయ్యారు ఆయ‌à°¨‌&period; à°¤‌à°¨ à°ª‌à°¦‌వీ కాలంలోనే కాదు&comma; అస‌లు జీవితంలోనూ ఎన్న‌డూ వివాద‌à°°‌హితుడిగానే ఉన్నారు&period; ఈ క్ర‌మంలోనే ఆయ‌à°¨ జీవితంలో జ‌రిగ‌à°¨ ఓ ముఖ్య‌మైన సంఘ‌ట‌à°¨ గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక‌సారి ఒక జర్న‌లిస్టు అబ్దుల్ క‌లాంను ఒక ప్ర‌శ్న అడిగాడు&period; అందుకు క‌లాం ఏమ‌ని à°¸‌మాధానం చెప్పారో వారి మాట‌ల్లోనే విందాం&period; జ‌ర్న‌లిస్టు&colon; మీరు దేశానికి ఎన్నో సేవ‌లు అందించారు క‌దా&period; వాట‌న్నింటిలోనూ మీకు చాలా సంతోషం అనిపించేలా చేసిన సంఘ‌ట‌à°¨ ఏమిటి&quest; అందుకు క‌లాం ఇలా à°¸‌మాధానం చెప్పారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70663 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;abdul-kalam&period;jpg" alt&equals;"important incident happened in abdul kalam life " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌లాం&colon; నేను అగ్ని మిస్సైల్ à°¤‌యారీ à°ª‌నిలో నిమ‌గ్న‌మై ఉన్నా&period; అప్పుడు నా à°µ‌ద్ద‌కు ఓ డాక్ట‌ర్ à°µ‌చ్చారు&period; ఆయ‌à°¨ మిస్సైల్ à°¤‌యారీలో ఉప‌యోగిస్తున్న à°ª‌దార్థాల‌ను చూశారు&period; అవి చాలా à°¤‌క్కువ à°¬‌రువు క‌లిగి ఉండ‌డమే కాదు&comma; చాలా దృఢంగా కూడా ఉన్నాయి&period; దీంతో ఆయ‌à°¨ à°¨‌న్ను ఓ హాస్పిట‌ల్ కు తీసుకెళ్లారు&period; అక్క‌à°¡ 40 మంది చిన్నారుల‌ను నాకు చూపించారు&period; అంద‌రికీ కాళ్లు లేవు&period; అంద‌రూ 4 కిలోల à°¬‌రువున్న కాలిప‌ర్ల‌ను పెట్టుకుని అతి క‌ష్టం మీద à°¨‌డుస్తున్నారు&period; కొన్ని సంద‌ర్భాల్లో వారికి à°¨‌à°¡‌వడానికి ఆ కాలిప‌ర్లు భారంగా అనిపిస్తున్నాయి&period; దీంతో ఆ డాక్ట‌ర్ నాతో అన్నారు&period; వారంద‌రికీ మీ మిస్సైల్ à°¤‌యారీలో వాడే à°ª‌దార్థాల‌తో à°¤‌క్కువ à°¬‌రువు ఉండి&comma; దృఢంగా ఉండే కాలిప‌ర్ల‌ను à°¤‌యారు చేసి ఇవ్వ‌గ‌లరా &quest; అన్నారు&period; నేను à°¸‌రే అని చెప్పి మిస్సైల్ à°¤‌యారీలో వాడే à°ª‌దార్థాల‌తో కాలిప‌ర్ల‌ను à°¤‌యారు చేసి ఇచ్చా&period; అవి కేవలం 400 గ్రాముల à°¬‌రువు మాత్ర‌మే ఉండ‌డంతో వాటిని à°§‌రించిన చిన్నారులు à°¨‌à°¡‌à°µ‌డం కాదు&comma; à°ª‌రిగెత్త సాగారు&period; అది చూసిన వారి à°¤‌ల్లిదండ్రుల క‌ళ్ల‌ల్లో ఆనంద భాష్పాలు à°µ‌చ్చాయి&period; ఆ సంఘ‌ట‌నే నాకు ఇప్ప‌టికీ చాలా సంతోషాన్ని క‌లిగిస్తుంది&period;&period; అని క‌లాం చెప్పారు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts