inspiration

యుద్ధంలో గాయ‌ప‌డ్డ సైనికుడితో అప్ప‌టి ప్రధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి మాట్లాడిన మాట‌లు..

<p style&equals;"text-align&colon; justify&semi;">1965 ఇండో-పాక్ యుద్ధంలో లాల్ బహదూర్ శాస్త్రి గాయపడిన సైనికులను కలవడానికి ఢిల్లీలోని సైనిక ఆసుపత్రికి వెళ్లారు&period; ఆయన తన సందర్శన సమయంలో చాలా మంది గాయపడిన సైనికులను కలిశారు &period; చివరికి మంచం మీద ఉన్న ఒక సైనికుడిని చూసి కలవడానికి వెళ్ళారు&period; పాపం&comma; ఆ సైనికుని శరీరం లోని చాలా భాగాలు తీవ్రంగా గాయపడ్డాయని&comma;&comma; అతను బ్రతుకుతాడో లేదో మాకు తెలియదని&comma; అతను బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని డాక్టర్ చెప్పారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శాస్త్రి అతని దగ్గరగా వెళ్లి ఆ సైనికుడి తలపై చేయి వేశాడు&comma; ఆ సైనికుడి కళ్ళ నుండి కన్నీళ్ళు ధారగా కారసాగాయి&period; శాస్త్రి అతనితో సంభాషణ ప్రారంభించాడు&period; శాస్త్రి&colon;- మేజర్&comma; మీరు ప్రపంచ ప్రఖ్యాత భారత సైన్యంలో మేజర్&comma; ధైర్యసాహసాలకు ప్రసిద్ధి చెందిన సైన్యం&period; కాబట్టి దయచేసి ధైర్యంగా ఉండండి&comma; ఏడవకండి&period; మీరు త్వరలోనే కోలుకుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83653 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;lb-shastri&period;jpg" alt&equals;"lal bahadur shastri talked with wounded soldier " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మేజర్&colon;- సార్&comma; ఇవి నొప్పి&comma; గాయం వల్ల వచ్చే కన్నీళ్లు కావు&period; నా ప్రధానమంత్రిని ఒకసారి కలిసి ఆయనకు సెల్యూట్ చేయాలని కలలు కన్నాను కాబట్టి ఈ కన్నీళ్లు వచ్చాయి&period; ఈ రోజు నేను మిమ్మల్ని కలిశాను కానీ నేను నిలబడి మీకు నమస్కరించలేకపోతున్నాను&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శాస్త్రి కళ్ళ నుండి కన్నీళ్ళు కారాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts