Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home inspiration

యుద్ధంలో గాయ‌ప‌డ్డ సైనికుడితో అప్ప‌టి ప్రధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి మాట్లాడిన మాట‌లు..

Admin by Admin
April 28, 2025
in inspiration, వార్త‌లు
Share on FacebookShare on Twitter

1965 ఇండో-పాక్ యుద్ధంలో లాల్ బహదూర్ శాస్త్రి గాయపడిన సైనికులను కలవడానికి ఢిల్లీలోని సైనిక ఆసుపత్రికి వెళ్లారు. ఆయన తన సందర్శన సమయంలో చాలా మంది గాయపడిన సైనికులను కలిశారు . చివరికి మంచం మీద ఉన్న ఒక సైనికుడిని చూసి కలవడానికి వెళ్ళారు. పాపం, ఆ సైనికుని శరీరం లోని చాలా భాగాలు తీవ్రంగా గాయపడ్డాయని,, అతను బ్రతుకుతాడో లేదో మాకు తెలియదని, అతను బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని డాక్టర్ చెప్పారు.

శాస్త్రి అతని దగ్గరగా వెళ్లి ఆ సైనికుడి తలపై చేయి వేశాడు, ఆ సైనికుడి కళ్ళ నుండి కన్నీళ్ళు ధారగా కారసాగాయి. శాస్త్రి అతనితో సంభాషణ ప్రారంభించాడు. శాస్త్రి:- మేజర్, మీరు ప్రపంచ ప్రఖ్యాత భారత సైన్యంలో మేజర్, ధైర్యసాహసాలకు ప్రసిద్ధి చెందిన సైన్యం. కాబట్టి దయచేసి ధైర్యంగా ఉండండి, ఏడవకండి. మీరు త్వరలోనే కోలుకుంటారు.

lal bahadur shastri talked with wounded soldier

మేజర్:- సార్, ఇవి నొప్పి, గాయం వల్ల వచ్చే కన్నీళ్లు కావు. నా ప్రధానమంత్రిని ఒకసారి కలిసి ఆయనకు సెల్యూట్ చేయాలని కలలు కన్నాను కాబట్టి ఈ కన్నీళ్లు వచ్చాయి. ఈ రోజు నేను మిమ్మల్ని కలిశాను కానీ నేను నిలబడి మీకు నమస్కరించలేకపోతున్నాను.

శాస్త్రి కళ్ళ నుండి కన్నీళ్ళు కారాయి.

Tags: lal bahadur shastri
Previous Post

ఈ తోడికోడళ్లు రూ.600 కోట్లు టర్నోవర్‌ చేస్తున్నారు.. వీరి వ్యాపారమేంటో తెలుసా?

Next Post

ఈ జ‌న‌రేష‌న్ పిల్ల‌లు అంతా ఇంతేనా..? అందినా, అంద‌క‌పోయినా జుట్టే ప‌ట్టుకుంటారా..?

Related Posts

vastu

శంఖం ఇంట్లో ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే..?

July 14, 2025
ఆధ్యాత్మికం

దేవుడి ప్ర‌సాదాన్ని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ పెట్ట‌కండి.. నిర్ల‌క్ష్యం చేయ‌కండి.. ఎందుకంటే..?

July 14, 2025
వినోదం

బాహుబ‌లి పాత్ర కోసం…ప్ర‌భాస్…తీసుకున్న బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్న‌ర్..లిస్ట్ ఇదిగో ఇంత‌లా ఉంది!?

July 14, 2025
technology

నాణ్య‌మైన ఫొటోలు, వీడియోలు కావాలంటే స్మార్ట్‌ఫోన్ కెమెరాలో ఇది ఉండాలి..!

July 14, 2025
technology

USB Type-C అంటే ఏమిటో… దాని వ‌ల్ల మ‌న‌కు ఉపయోగాలేంటో తెలుసా..?

July 14, 2025
హెల్త్ టిప్స్

షుగ‌ర్ వ్యాధి ఉన్న‌వారు దూర ప్ర‌యాణం చేయ‌కూడదా..?

July 14, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.