inspiration

జ‌పాన్‌లోని స్కూళ్లలో చ‌దివే పిల్లలు ఎలాంటి పనులు చేస్తారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కాళ్లూ&comma; చేతులు&comma; ఇత‌à°° అవ‌à°¯‌వాలు అన్నీ à°¸‌క్ర‌మంగా ఉన్న‌ప్పుడు à°®‌à°¨ à°ª‌ని à°®‌నమే చేసుకోవాలి&period; ఇత‌రుల‌పై ఏ మాత్రం ఆధార à°ª‌à°¡‌కూడ‌దు&period; స్కూళ్ల‌లో à°®‌నం నేర్చుకున్న పాఠం ఇది&period; గాంధీ à°®‌హాత్ముడు కూడా దీన్నే చెప్పారు&period; సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ది బెస్ట్ హెల్ప్ అని అన్నారు&period; ఎవ‌à°°à°¿ à°ª‌ని వారు చేసుకోవ‌డంలో à°¤‌ప్పు లేదు&comma; అది à°¸‌మాజం à°ª‌ట్ల à°®‌à°¨ బాధ్య‌à°¤‌ను ఇంకా పెంచుతుంద‌ని ఆయ‌à°¨ అన్నారు&period; à°¸‌రిగ్గా ఇదే సూత్రాన్ని జ‌పాన్ లోని పాఠ‌శాల‌à°² విద్యార్థులు పాటిస్తున్నారు&period; ఇంత‌కీ వారు ఏం చేస్తున్నారో తెలుసా&period;&period;&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక్క‌డంటే స్కూళ్ల‌లో à°¤‌à°°‌గ‌తి గ‌దుల‌ను ఊడ్చ‌డానికి&comma; బాత్‌రూంల‌ను క‌à°¡‌గ‌డానికి&comma; బెల్ కొట్ట‌డానికి&comma; ఒక వేళ హాస్ట‌ల్ అయితే భోజనం à°µ‌డ్డించ‌డానికి స్పెష‌ల్ à°ª‌నివారు ఉంటారు&period; కానీ జపాన్ లోని పాఠ‌శాల‌ల్లో అలా కాదు&period; ఎవ‌à°°à°¿ à°ª‌ని వారే చేసుకోవాలి&period; ఎవ‌à°°à°¿ à°¤‌à°°‌గ‌తుల‌ను వారే శుభ్రం చేయాలి&period; బాత్‌రూంల‌ను క‌à°¡‌గాలి&period; భోజ‌నం à°¸‌à°®‌యంలో అంద‌రూ తెచ్చుకున్న దాన్ని షేర్ చేసుకుని తినాలి&period; అంతేకాదు&comma; అలా తిన్నాక రూంను కూడా విద్యార్థులే శుభ్రం చేసుకోవాలి&period; పాఠ‌శాల ఆవ‌à°°‌à°£‌ను క్లీన్ చేయ‌డంతోపాటు అందులో ఉండే మొక్క‌à°² సంర‌క్ష‌ణను కూడా విద్యార్థులే చూసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90929 size-full" src&equals;"http&colon;&sol;&sol;139&period;59&period;43&period;173&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;schools-in-japan&period;jpg" alt&equals;"students in japan do their own work themselves " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇదంతా జ‌పాన్ దేశంలోని స్కూళ్ల‌లో జ‌రుగుతుంది&period; ఇలా ఎందుకు చేయిస్తారంటే… ఎవ‌à°°à°¿ à°ª‌ని వారే చేసుకోవాల‌ని&comma; అంద‌రూ క‌à°²‌సి à°ª‌నిచేయ‌డం à°µ‌ల్ల à°¸‌మాజంలో ఎలాంటి à°¸‌à°®‌స్య‌నైనా à°ª‌రిష్క‌రించుకోవ‌చ్చ‌ని&comma; ఎంత పెద్ద à°ª‌నైనా పూర్తి చేయ‌à°µ‌చ్చ‌ని చెప్పేందుకే ఇలా చేస్తారు&period; దీని à°µ‌ల్ల ఆ విద్యార్థుల్లో à°¸‌మాజం à°ª‌ట్ల బాధ్య‌à°¤ ఏర్ప‌డుతుంద‌ని అక్క‌à°¡à°¿ ప్ర‌భుత్వం à°¨‌మ్మ‌కం&period; అందుక‌నే వారితో అలా à°ª‌నులు చేయిస్తారు&period; అయితే అలా క‌లిసి చేసే à°ª‌నుల‌కు కూడా వారికి రోజూ కోటా ఉంటుంది&period; అంటే… అంద‌రూ రోజూ à°ª‌నిచేయ‌రు&period; విడ‌à°¤‌à°² వారీగా రోజుకు కొంద‌రు చొప్పున à°ª‌నులు చేస్తారు&period; ఏది ఏమైనా జ‌పాన్ స్కూళ్ల‌లో పాఠాల‌తోపాటు విద్యార్థుల‌కు ఇలా అన్ని అంశాలు నేర్పిస్తుండ‌డం మంచి à°ª‌నే క‌దా&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts