international

అప్ప‌ట్లో పాక్ గ‌గ‌న‌త‌లంలోకి బ్ర‌హ్మోస్‌ను వ‌దిలిన భార‌త్‌.. పొర‌పాటున చేశారా.. కావాల‌నే చేశారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">పాకిస్తాన్ కి చెందిన Center for International Stratagic Studies వారు 2024 లో ఒక report publish చేశారు&period; అది ఇప్పుడు మళ్ళీ ప్రధాన చర్చ గా మారింది&period; క్లుప్తం గా దాని సారాంశం మీముందు ఉంచుతున్నాను&period; అందులో&comma; మార్చి 9&comma; 2022 లో పొరపాటున భారత్ నుంచీ వచ్చిన బ్రహ్మోస్ క్షిపణి ఘటన గురించి వారి అనాలిసిస్ చూడవచ్చు&period; దాని ప్రకారం ఇది పొరపాటు కాదు అని ఉద్దేశపూర్వకం గా చేసిన పని అని పాకిస్తాన్ రాడార్&comma; రక్షణ వ్యవస్థలను పరీక్షించే ఉద్దేశం తో చేసిన పని అని అభిప్రాయం వ్యక్తం చేస్తూ కొన్ని ఆధారాలు చూపించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొదటిది&comma; బ్రహ్మోస్ క్షిపణి pre programmed path తీసుకున్నది అని&comma; అలాగే అది ప్రయాణిస్తున్నప్పుడు స్టేటస్ live లో ఉండటం గమనించాము అని&comma; ఇది మిస్టేక్ కాదు కంట్రోల్డ్ టెస్ట్ అని అందుకే ఎవ్వరూ లేని ప్రాంతం లో ల్యాండ్ అయ్యింది అని తెలిపారు&period; రెండో ముఖ్యమైన ఆధారం&comma; బ్రహ్మోస్ క్షిపణి ఫ్లైట్ path గమనిస్తున్నప్పుడు&comma; అది mid flight లో sharp turn almost 90 degree turn తీసుకుంది అని అలా జరగటం mis fire అయిన missile లక్షణం కాదు అని అభిప్రాయ వ్యక్తం చేశారు&period; ఇలా వివరం గా ఆ రిపోర్ట్ ఉంది&comma; అవన్నీ ఇక్కడ అప్రస్తుతం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88562 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;brahmos-2&period;jpg" alt&equals;"the real truth behind indias brahmos missile test " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భారత్ మాత్రం అది mis fire అని&comma; routine maintenance లో భాగం గా combat connectors &comma; junction box నుంచీ విడివడకపోవడం వల్ల ఇలా జరిగింది అని&comma; ఇంటర్నల్ enquiry తరువాత దీనికి సంబంధం ఉన్న ముగ్గురిని డిస్మిస్ చేశామని&period; అంతకు మించి ఇందులో ఏమీ లేదు అన్న మాటమీద ఉంది&period; రెండు వాదనలూ ముందు ఉన్నాయి&period; మనకి నచ్చింది నమ్మడమే&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts