business ideas

నా దగ్గర పది లక్షల రూపాయల పెట్టుబడి ఉంది, ఆదాయం వచ్చే బిజినెస్ ఏమైనా ఉంటే చెప్పండి?

<p style&equals;"text-align&colon; justify&semi;">మీ ఇంటి దగ్గరలో కనీసం 1000 గజాల స్థలం ఎక్కడైనా ఉంటే చూడండి&period; మూడు వైపులా ఖాళీ ఉండే కార్నర్ బిట్ అయితే చాలా మంచిది&period; ఒక సివిల్ కాంట్రాక్టర్ తో మాట్లాడి నేల చదును చేసి చుట్టూ ప్రహరీ గోడ వేయండి&period; ఇపుడు మూడు వైపులా ఖాళీ ఉండే ప్రదేశం వదిలేసి నాలగవ వైపు మాత్రం ఒక వంద మంది కూర్చునే గాలరీ పని మొదలు పెట్టండి&period; చదును చేసిన ప్రదేశం లో ఒక స్కేటింగ్ రింక్ బిల్డ్ చేయండి&period; కనీసం వంద మంది ఇపుడు అక్కడ స్కేటింగ్ నేర్చుకోవచ్చు&period; నెలవారి అద్దె 30 &&num;8211&semi; 40 వేలు మాత్రమే ఉండి మూడు నెలల అడ్వాన్స్ తో ప్లేస్ బ్లాక్ చేసుకోండి&period; ట్రైనర్ కి 40&comma;000 జీతం&comma; ఇద్దరు అసిస్టెంట్స్ 15&comma;000 చొప్పున 30 వేలు ఖర్చు ప్రతి నెలా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రహరీ చుట్టూ సిసిటీవి&comma; వాష్ రూమ్&comma; ఒక ఆఫీస్ రూమ్&comma; పార్కింగ్ ప్లేస్ ఉండేలా జాగ్రత్త తీసుకోండి&period; ఇపుడు నెలకు ఒక విద్యార్ధికి 3000 రూపాయల చొప్పున పొద్దున్న 200 మంది&comma; సాయంత్రం 100 మంది వచ్చేలా మీ ప్రదేశం నుండి 5 కిలో మీటర్ల వరకు ప్రమోట్ చేయండి&period; నిర్మాణానికి 5 లక్షలలోపే ఐపోయేలా చూసుకోండి&comma; మరొక రెండు లక్షలు ప్రమోషన్స్ కోసం సిద్దం చేసుకోండి&period; మూడు లక్షలు బాక్ అప్ ప్లాన్ ఉంచుకోండి&period; నెలవారి అద్దె జీతాలు కలుపుకుని 1&comma;20&comma;000 వరకు అవుతుంది&period; నెలకు వందమని వచ్చినా మూడు లక్షలు ఆదాయం వస్తుంది&period; అక్కడితో ఆగిపోకుండా కనీసం 300 మంది వచ్చేలా పక్కగా సిద్దం చేసుకోండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88566 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;skating-ring&period;jpg" alt&equals;"skating ring business good self employment " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొద్దున్న 4 &&num;8211&semi; 9 వరకు&comma; సాయంత్రం 4 &&num;8211&semi; 9 వరకు సుమారుగా 500 మందికి ప్రతినెలా ట్రైనింగ్ ఇవ్వవవచ్చును&period; లాంగ్ లీజ్ ఐదేళ్ళకి రాసుకుని&comma; స్కేటింగ్ అకాడమీ సిద్దం చేసుకుంటే ఈ రోజుల్లో ఏ నగరంలో అయినా ఈ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుంది&period; చాట్ జీపీటీ&comma; కిరాణా సామాన్లు పెట్టమని చెప్పేవారి ఆలోచనలు మానేసి కొత్తగా లాభదాయకంగా ఆలోచించండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts