international

ఉక్రెయిన్ ను ఏమీ చేయలేకపోతున్న రష్యాకు, అమెరికాకు మధ్య యుద్ధం జరిగితే అమెరికా రష్యాను ఒక్క రోజులో ఓడిస్తుందా?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఏమీ చేయలేక పోవడం కానేకాదు&period; మీ అబ్బాయిని మీ వీధి లో వాళ్ళు చెడగొట్టి పాడుచేసి మీకూ అబ్బాయికీ మధ్య గొడవలు వచ్చేలా చేస్తే&comma; మీరు మీ అబ్బాయి ని వారినుండి దూరం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు తప్ప తొందరపడి మీ అబ్బాయిని చంపేయడం గానీ జైలుకి పంపించడం కానీ చేయరు కదా &quest; మీ అబ్బాయి పేరుతో ఉన్న ఆస్తులు&comma; వంటి మీద బంగారం తస్కరించడానికి వీధిలో వారు ఈ పన్నాగం పన్నారని లోకానికి తెలియదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక్కడ తండ్రి రష్యా&comma; కొడుకు ఉక్రెయిన్ ఒకప్పుడు వారిద్దరూ ఒకే ఉమ్మడి కుటుంబం లో సభ్యులు&period; ఇక వీధిలో వాళ్ళు నాటో దేశాలు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87418 size-full" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;ukraine-vs-russia&period;jpg" alt&equals;"why russia is not winning on ukraine " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తన కొడుకు లాంటి ఉక్రెయిన్ ను ఒక దెబ్బతో భస్మీపటలం చేయడానికి చేతులు రాక&comma; నిదానంగా రష్యా కొంచెం కొంచెం ఆస్తులు స్వాధీన పరచుకుంటోంది&period; ఈ కొడుకు ఆస్తి అంతా నాటో దేశాల‌కి తాకట్టు పెట్టి అప్పులు చేస్తూ తండ్రి లాంటి రష్యాను ఎదిరిస్తున్నాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎవరికీ తెలియని నిజం ఏమిటంటే ఆర్ధికంగా నష్టపోయినా&comma; రష్యా ఆయుధ శక్తి ఏ మాత్రం తగ్గలేదు&period; సంతర్పణకు కోటా బియ్యం కొని వాడినట్లు రష్యా ఇంతవరకూ చౌకరకం ఆయుధాలు బయటి నుంచి కొని వాటితో యుద్ధం కొనసాగిస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిజంగా రష్యా మూడో కన్ను తెరిస్తే అమెరికాతో సహా ప్రపంచం అంతా బూడిద చేయగలదనేది కాదనలేని వాస్తవం&period; అమెరికా పుత్ర వాత్సల్యం అడ్డుపెట్టుకుని నాటో దేశాల‌ను రెచ్చగొట్టి ఆయుధాలు అమ్ముకొంటున్న‌ది&period; ఉక్రెయిన్ కోటలో పాగా వేసి ఖనిజాలు దోచుకోవాలని తాపత్రయ పడుతోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts