Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home international

ఉక్రెయిన్ ను ఏమీ చేయలేకపోతున్న రష్యాకు, అమెరికాకు మధ్య యుద్ధం జరిగితే అమెరికా రష్యాను ఒక్క రోజులో ఓడిస్తుందా?

Admin by Admin
June 6, 2025
in international, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఏమీ చేయలేక పోవడం కానేకాదు. మీ అబ్బాయిని మీ వీధి లో వాళ్ళు చెడగొట్టి పాడుచేసి మీకూ అబ్బాయికీ మధ్య గొడవలు వచ్చేలా చేస్తే, మీరు మీ అబ్బాయి ని వారినుండి దూరం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు తప్ప తొందరపడి మీ అబ్బాయిని చంపేయడం గానీ జైలుకి పంపించడం కానీ చేయరు కదా ? మీ అబ్బాయి పేరుతో ఉన్న ఆస్తులు, వంటి మీద బంగారం తస్కరించడానికి వీధిలో వారు ఈ పన్నాగం పన్నారని లోకానికి తెలియదు.

ఇక్కడ తండ్రి రష్యా, కొడుకు ఉక్రెయిన్ ఒకప్పుడు వారిద్దరూ ఒకే ఉమ్మడి కుటుంబం లో సభ్యులు. ఇక వీధిలో వాళ్ళు నాటో దేశాలు.

why russia is not winning on ukraine

తన కొడుకు లాంటి ఉక్రెయిన్ ను ఒక దెబ్బతో భస్మీపటలం చేయడానికి చేతులు రాక, నిదానంగా రష్యా కొంచెం కొంచెం ఆస్తులు స్వాధీన పరచుకుంటోంది. ఈ కొడుకు ఆస్తి అంతా నాటో దేశాల‌కి తాకట్టు పెట్టి అప్పులు చేస్తూ తండ్రి లాంటి రష్యాను ఎదిరిస్తున్నాడు.

ఎవరికీ తెలియని నిజం ఏమిటంటే ఆర్ధికంగా నష్టపోయినా, రష్యా ఆయుధ శక్తి ఏ మాత్రం తగ్గలేదు. సంతర్పణకు కోటా బియ్యం కొని వాడినట్లు రష్యా ఇంతవరకూ చౌకరకం ఆయుధాలు బయటి నుంచి కొని వాటితో యుద్ధం కొనసాగిస్తోంది.

నిజంగా రష్యా మూడో కన్ను తెరిస్తే అమెరికాతో సహా ప్రపంచం అంతా బూడిద చేయగలదనేది కాదనలేని వాస్తవం. అమెరికా పుత్ర వాత్సల్యం అడ్డుపెట్టుకుని నాటో దేశాల‌ను రెచ్చగొట్టి ఆయుధాలు అమ్ముకొంటున్న‌ది. ఉక్రెయిన్ కోటలో పాగా వేసి ఖనిజాలు దోచుకోవాలని తాపత్రయ పడుతోంది.

Tags: RussiaUkraine
Previous Post

ర‌ణ‌జిత్ సింగ్ మ‌హారాజు గొప్ప‌త‌నం.. ఒక‌సారి ఏం జ‌రిగిందో తెలుసా..?

Next Post

వేయించిన ఆహారాల‌ను త‌ర‌చూ తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Related Posts

హెల్త్ టిప్స్

నిద్ర లేచిన‌ వెంట‌నే త‌ల‌నొప్పిగా ఉంటుందా.. అయితే ఇలా చేయండి..

June 9, 2025
హెల్త్ టిప్స్

బ‌ల‌మైన కండ‌లు కావాలంటే ఈ ఆహారాల‌ను తినండి

June 9, 2025
వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ వ్యాధిని వెన‌క్కి మ‌ళ్లించ‌వ‌చ్చా..? నిపుణులు ఏమంటున్నారు..?

June 9, 2025
వైద్య విజ్ఞానం

ఎలాంటి దంత స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఏ ర‌కం టూత్ పేస్ట్‌ను వాడాలో తెలుసా..?

June 9, 2025
ఆధ్యాత్మికం

తలకిందులు భంగిమలో ఉన్న శివుడు గురించి మీకు తెలుసా? ఇలా ఎందుకున్నాడంటే…?

June 9, 2025
technology

ప్రతి వాట్సాప్ గ్రూప్ లో ఈ 6 రకాల మంది ఉంటారు…అందులో మీరు ఏ టైపో తెలుసుకోండి..!

June 9, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!