అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

వేయించిన ఆహారాల‌ను త‌ర‌చూ తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మారుతున్న లివింగ్ స్టైల్ కారణంగా చాలామంది ఇంటి ఫుడ్ కంటే బయటి ఫుడ్ నే ఎక్కువగా తీసుకోవాల్సి వస్తోంది&period; ఔట్ సైడ్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇగ్నోర్ చేయలేము&period; అందులోనూ చూడగానే నోరూరించే జంక్ ఫుడ్ ఇగ్నోర్ చేయాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది&period; ఫ్రైడ్ ఫుడ్స్ ఇష్టంగా లాగించేస్తూ ఉంటారు&period; సాయంత్రపు స్నాక్స్ లా ఫ్రెంచ్ ఫ్రైస్ కే ఎక్కువ ఓట్స్ పడతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు&period; కానీ ఫ్రెంచ్ ఫుడ్స్ అతిగా లాగించేవారికి ఒక బ్యాడ్ న్యూస్&period; తాజాగా జరిగిన అధ్యయనంలో ఫ్రైడ్ ఫుడ్&comma; ఫ్రెంచ్ ఫ్రైస్ కి ఎంత దూరంగా ఉంటే మానసిక ఆరోగ్యానికి&comma; శారీరక ఆరోగ్యానికి అంత మేలు అని తేలింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనం తినే ఆహారం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ప్రభావితం చేస్తుందని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి&period; వాషింగ్టన్ యూనివర్శిటీలోని సెయింట్ లూయిస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో నిర్వహించిన ఒక కొత్త అధ్యయనంలో&period;&period; వేయించిన ఆహారాలు&comma; ముఖ్యంగా వేయించిన బంగాళాదుంపలు తరచూ తీసుకోవడం వల్ల ఆందోళన&comma; డిప్రెషన్‌కు గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని తేలింది&period; ఈ అధ్యయనంలో 140&comma;728 మంది వ్యక్తులు పాల్గొన్నారు&period; వీరికి వేయించిన ఆహారాన్ని క్రమం తప్పకుండా అందించారు&period; తరచూ ఫ్రైడ్ ఫుడ్స్ తినడం వల్ల వీరిలో 12&percnt; ఆందోళన&comma; 7&percnt; డిప్రెషన్ లెవెల్స్ పెరిగాయని అధ్యయనంలో తేలింది&period; ఫ్రైడ్ ఫుడ్స్ లో ఉండే అక్రిలమైడ్ కంటామినెంట్ ఆందోళన&comma; డిప్రెషన్ ను పెంచుతుందని పరిశోధకులు కనుగొన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87422 size-full" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;fried-foods&period;jpg" alt&equals;"if you are taking fried foods excessively then beware " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ అధ్యయనం ఫలితాలు వేయించిన ఆహారాన్ని ఇష్టపడేవారికి నిరాశ కలిగించినప్పటికీ&comma; తినే ఆహారం మన మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలియజేస్తోంది&period; కాబట్టి మనం తినే వాటిపై మరింత శ్రద్ధ చూపడం ద్వారా&comma; కొన్ని మానసిక రుగ్మతల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు&period; మానసిక రుగ్మతలతో బాధపడేవారు ఫ్రైడ్ ఫుడ్స్ కి బదులు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు&period; ఫ్రై చేసిన ఆహరం కంటే… ఉడకబెట్టిన&comma; ఆవిరి మీద వండిన ఆహార పదార్ధాలు తీసుకుంటే ఉత్తమం అని చెబుతున్నారు&period; ఫ్రూట్స్&comma; వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు&period; పొగాకు&comma; ఆల్కహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts