international

ఉక్రెయిన్ కు మద్దతుగా రష్యాపై అమెరికా యుద్ధం చేయట్లేదు. మరి…ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా ఇరాన్ పై యుద్దం చేయడానికి ఎందుకు ready అవుతున్నది?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎందుకంటే ఇజ్రాయిల్ అమెరికాకు అక్రమ సంతానం లాంటిది&period; అది అమెరికా 51 వ రాష్ట్రంగా కొందరు అభివర్ణిస్తారు&period; ఎందుకంటే అది అమెరికా ప్రయోజనాల కోసమే పుట్టింది&period; వెయ్యి సంవత్సరాల క్రితం అక్కడ యూదు రాజ్యం ఉండేది&period; మెరుగైన జీవితం కోసం కాలక్రమేణా యూదులు యూరప్ దేశాలకు వలస వెళ్ళారు&period; అక్కడ వడ్డీ వ్యాపారం చేస్తూ ధనవంతులుగా ఎదిగారు&period; కొందరు పరిశోధనలు చేసి గొప్ప శాస్త్రవేత్తలు అయ్యాaరు&period; ఏసు క్రీస్తును శిలువ వేసింది యూదులే&period; తమ ప్రాంతానికి వచ్చి అభివృద్ధి చెందిన యూదులపై కక్ష కట్టిన జర్మనీ నియంత హిట్లర్ లక్షలాది యూదుల్ని ఊచకోత కోశాడు&period; దాంతో ఎంతో మంది ధనవంతులు&comma; మేధావులైన యూదులు రక్షణ కోసం అమెరికాకి వలస వెళ్ళారు&period; ఇప్పుడు అమెరికాలోని టాప్ టెన్ ధనవంతుల్లో సగం మంది యూదులే వున్నారు&period; ఎంతో మంది శాస్త్రవేత్తలు వున్నారు&period; యూదు వ్యాపారవేత్తలు అమెరికాలోని రాజకీయ పార్టీలకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తుంటారు&period; అందుకే అమెరికాలో ఏ ప్రభుత్వం వచ్చినా యూదుల మాట వింటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ లక్షలాది యూదుల్ని చంపాక వారిపై సానుభూతి పెల్లుబికింది&period; వారికి ఒక సొంత దేశం ఏర్పాటు చెయ్యాలనే ఉద్దేశ్యంతో అప్పటి ఇజ్రాయిల్ దేశాన్ని మళ్ళీ ఏర్పాటు చేశారు&period; దాని కోసం యూదులు వెళ్లిపోయాక అక్కడ శతాబ్దాలుగా నివసిస్తున్న పాలస్తీనా వాళ్ళను బలవంతంగా ఖాళీ చేయించి సగం పాలస్తీనాను యూదులకు ఇచ్చారు&period; తర్వాత అమెరికా సాయంతో ఇజ్రాయిల్ 80&percnt; వరకు పాలస్తినాను ఆక్రమించుకుంది&period; ఇంకా చుట్టుపక్కల దేశాల భూమిని కూడా ఆక్రమించుకుంది&period; వెయ్యేళ్ళ క్రితం అది వారి దేశమే కాబట్టి ఆక్రమణ తప్పు కాదని అమెరికా ఇజ్రాయిల్ ని సమర్థించింది&period; అదే సూత్రాన్ని అమెరికా మాత్రం పాటించలేదు&period; ఎందుకంటే ఈ అమెరికన్లు అమెరికా నేలపై వేల ఏళ్లుగా నివసిస్తున్న స్థానికులైన రెడ్ ఇండియన్లను ఊచకోత కోసి యునైటెడ్ స్టేట్స్ అనే దేశాన్ని ఏర్పాటు చేశారు&period; యూదుల కోసం ఒక దేశాన్ని ఏర్పాటు చేసినట్టు రెడ్ ఇండియన్ల కోసం కూడా ఒక దేశాన్ని ఏర్పాటు చెయ్యాలి కదా&period; దేశం కాదు కదా&comma; కనీసం తమకున్న 50 రాష్టాల్లో ఒక్క రాష్ట్రాన్ని కూడా వారికి ఇవ్వలేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88935 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;usa-and-israel&period;jpg" alt&equals;"why usa supports israel and not supports ukraine " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇజ్రాయిల్ ఏర్పాటు ద్వారా గల్ఫ్ ప్రాంతంపై పట్టు సాధించటమే అమెరికా అసలు ఉద్దేశ్యం&period; ఇజ్రాయిల్ ఏర్పాటు చేశాక అమెరికా నయానా భయానా అక్కడి ఒక్కో దేశాన్ని తన వైపు తిప్పుకుంది&period; కాని ఇరాన్ మాత్రం ఎదురు తిరిగింది&period; అందుకే ఇజ్రాయిల్ చేత ఇరాన్ పై దాడులు చేయిస్తోంది&period; అమెరికా ఆయుధ శక్తి&comma; గల్ఫ్ దేశాల అనైక్యత వల్ల ఇజ్రాయిల్ గెలుస్తోంది&period; ఒక్కసారి అమెరికా బలం తగ్గి అది బలహీనపడిందంటే ఇజ్రాయిల్ మనుగడ సాగించటం కష్టమౌతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరోపక్క ఉక్రెయిన్ ఒకప్పుడు రష్యాతో పాటు సోవియెట్ యూనియన్ లో వున్న ఒక సభ్య దేశం&period; పైగా ఆ దేశం వల్ల అమెరికాకి కలిగే ప్రయోజనమేమి లేదు&period; అందుకే ఉక్రెయిన్ కి పెద్దగా సాయం చెయ్యటం లేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts