lifestyle

ఒక్కోసారి పెనం కాలిన తరువాత మనం వేసే మొదటి దోసె సరిగ్గా రాదు. దీనికి కారణం ఏమిటి? వివరంగా తెలుపగలరు?

<p style&equals;"text-align&colon; justify&semi;">గతుకుల రోడ్డు మీద ప్రయాణం కష్టం&comma; నునుపుగా ఉన్న రోడ్డు మీద వాహనాలు ఝామ్మని దూసుకుపోతాయి&period; దోశ పెనాన్ని బాగా విడవాలి అంటే పెనానికి&comma; పిండికి మధ్యలో ఒక సన్నని పూత అడ్డంగా ఉండాలి&period; లేదంటే పెనం మీద సూక్ష్మమైన గుంతల్లో పిండి అతుక్కుపోతుంది&period; నాన్ స్టిక్ పెనాలకు ఆ పూత ముందే ఉంటే మాములు పెనాలకు మనం తయారుచేసుకోవాలి లేదా ఒకట్రెండు దోశలు వేయగా దానికదే ఏర్పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేడెక్కుతున్న పెనం మీద ఒక చెంచా నూనె వేసి దాన్ని అన్నివైపులా బాగా రుద్ది పూత పూస్తారు&period; కొంతమంది ఉల్లిపాయ చెక్క రుద్దుతారు&period; అప్పుడు ఉల్లిపాయ రసంతో పూత ఏర్పడుతుంది&period; ఈ ప్రక్రియను సీజనింగ్ అంటారు&period; తెలుగులో ఏమంటారో తెలీదు&period; ఫ్రైడ్ రైస్&comma; నూడిల్స్ చేసేవారు కూడా ఇదే పద్ధతి అనుసరిస్తారు&period; పెనాన్ని తోమినప్పుడు ఆ పూత పోతుంది&period; అందుకే మొదటి దోశ సరిగా రాక కొంచెం మారాం చేస్తుంది&period; పూత పూసి బుజ్జగిస్తుండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88931 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;dosa&period;jpg" alt&equals;"why first dosa on penam not comes perfectly " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోళ్ల మీద చిన్న గంట్లు ఉంటాయి&period; బాగా వాడిన రోటి మీద ఆ గంట్లు మూసుకుపోయి నునుపుగా మారి రుబ్బేటప్పుడు పిండి నలగదు&period; ఒక మనిషి వచ్చి గంట్లు కొడతాడు&period; ఇక్కడ ఘర్షణ &lpar;Friction&rpar; కావాలి&comma; పెనం మీద అవసరం లేదు&period; అందుకే ఘర్షణను అవసరమైన భూతం అంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts