lifestyle

బొడ్డు గురించి 10 ఆసక్తికర విషయాలు..అశ్లీలం కాదు అర్థవంతమైన సమాచారం..

<p style&equals;"text-align&colon; justify&semi;">బొడ్డు గురించిన ఆసక్తికర విషయాలనగానే ఇవి సినిమాల్లోని హీరోయిన్ల బొడ్డు గురించినవని అనుకునేరు&period; అవి మాత్రం కావు&period; కానీ మానవ శరీరంలో బొడ్డు ఒక ప్రధానమైన భాగం&period; కడుపులోని బిడ్డకు&comma; తల్లిని అనుసంధానం చేసే బొడ్డుపై శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు కూడా చేశారు&period; మృదువుగా ఉన్న&comma; అంద విహీనంగా ఉన్న&comma; పోగులతో పియర్సింగ్ చేయించుకున్నా&comma; టాటూ వేయించుకున్నా బొడ్డు ప్రతి ఒక్కరిలోనూ ఒక్కో విధంగా కనిపిస్తుంది&period; ఇప్పుడు దాని గురించిన ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం&period; మనిషి శరీరంలో భాగంగా ఉండే బొడ్డులో దాదాపు 67 రకాల బాక్టీరియా ఉంటుంది&period; శరీరంలో అపరిశుభ్ర ప్రదేశాల్లో ఇదే మొదటి స్థానంలో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచ వ్యాప్తంగా ఉండే జనాభాలో కేవలం 4 శాతం మందికి మాత్రమే బొడ్డు బయటికి ఉంటుంది&period; మిగతా వారికి బొడ్డు లోపలికి ఉంటుంది&period; బయటికి ఉండే బొడ్డును ఫాల్టీ బెల్లీ అని కూడా పిలుస్తారు&period; శిశువు జన్మించినప్పుడు తల్లితో అనుసంధానమైన పేగును సరిగ్గా ముడి వేయకపోవడం వల్లే బొడ్డు అలా కొందరిలో బయటికి వస్తుంది&period; మహిళల్లో కంటే పురుషుల్లోనే బొడ్డు లింట్ ఎక్కువగా ఉంటుంది&period; లింట్ అంటే డెడ్ స్కిన్ సెల్స్&comma; వెంట్రుకలు తదితరాల‌తో ఏర్పడే ఫైబర్ లాంటి మెత్తని పదార్థం&period; పురుషులకు బొడ్డు చుట్టూ వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారిలోనే ఈ లింట్ ఎక్కువగా ఉంటుంది&period; స్త్రీలలో బొడ్డును శృంగారానికి ప్రధాన ఆకర్షణగా భావిస్తారు&period; కానీ ప్రపంచం మొత్తం మీద అత్యంత సెక్సీయెస్ట్ మహిళగా పేరుగాంచిన ఓ మహిళకు మాత్రం అసలు బొడ్డే లేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85029 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;navel&period;jpg" alt&equals;"10 interesting facts about navel " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్షీరద జాతికి చెందిన జీవుల్లో మాత్రమే బొడ్డు ఉంటుంది&period; గుడ్లు పెట్టి పిల్లల్ని పెంచే జీవరాశుల్లో బొడ్డు ఉండదు&period; బొడ్డుకు పియర్సింగ్ &lpar;పోగు&rpar; చేయించుకోవడం నేడు ఎక్కువైంది&period; అయితే ఇలా పియర్సింగ్ చేయించుకున్న తరువాత అయ్యే గాయం మానేందుకు దాదాపు 9 నెలలు పడుతుంది&period; అయితే ముక్కు&comma; కనుబొమ్మలు&comma; చెవులపై చేసే పియర్సింగ్ గాయం మానేందుకు కేవలం 6 వారాల సమయం మాత్రమే పడుతుంది&period; ఆంగ్ల అక్షరం T ని పోలి ఉండే బొడ్డును అత్యంత సుందరమైందిగా చెబుతారు&period; ఇవి అందరినీ ఎక్కువగా ఆకర్షిస్తాయట&period; ఏ ఇద్దరు వ్యక్తులకు కూడా ఒకే రకమైన బొడ్డు ఉండదు&period; చేతి వేలి ముద్రల్లాగే ఇవి కూడా వేర్వేరుగా ఉంటాయి&period; బొడ్డును శరీరం మధ్యలో కలిగిన ఉన్న స్త్రీలు ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనిస్తారట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts