lifestyle

Death : చావు దగ్గరగా ఉందని తెలియజేసే ల‌క్ష‌ణాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Death &colon; మనిషి పుట్టిన తరువాత ఎప్పుడు చనిపోతాడో ఎవరూ చెప్పలేరు&period; అయితే చనిపోతారని తెలిసిన వ్యక్తుల వద్ద ఉండే వారికి చనిపోయే వారిలో ఏయే లక్షణాలు ఉంటాయో తెలిసేందుకు అవకాశం ఉంటుంది&period; ఈ లక్షణాలకు శాస్త్రీయత లేకున్నా అంతిమ ఘడియల్లో ఉన్న వారిలో సాధారణంగా కొన్ని లక్షణాలు à°®‌à°¨‌కు కామన్‌గా కనిపిస్తాయి&period; వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; చావుకు దగ్గరవుతున్న వారిలో ఆకలి ఎక్కువగా ఉండదు&period; ఏ ఆహారం ఇచ్చినా దాన్ని తిరస్కరిస్తారు&period; అంతేకాదు వారికి ఇష్టమైన ఆహారం ఇచ్చినా దాన్ని తినరు&period; ఇలాంటి పరిస్థితుల్లో వారిని ఇబ్బంది పెట్టవద్దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చావు సమీపిస్తున్న వారు ఎక్కువగా వణుకుతారు&period; అది ఎండాకాలమైనా&comma; చలికాలమైనా తీవ్రత ఎక్కువగానే ఉంటుంది&period; ఈ సమయంలో వారికి వెచ్చని దుస్తులను ఇవ్వాలి&period; మరణం దగ్గర పడుతున్న వారి గొంతు నుంచి అదో రకమైన జీర ధ్వని వినిపిస్తుంది&period; దీంతోపాటు గురకలాంటి ధ్వని నిరంతరం వస్తూ ఉంటుంది&period; కొంత మంది చనిపోయిన తమ పూర్వీకులు తమ ముందే ఉన్నారని&comma; తమతో మాట్లాడుతున్నారని చెబుతారు&period; ఈ సూచన కూడా చావు దగ్గర పడుతుండడాన్ని ప్రతిబింబిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50928 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;death-1&period;jpg" alt&equals;"5 signs death is very close" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంత మంది తమ గదిలో తమతోపాటు యమధర్మ రాజు కూడా ఉన్నాడని చెబుతారు&period; ఇది కూడా చావు దగ్గర పడుతుండడాన్ని సూచిస్తుంది&period; కేవలం ఇంకొన్ని నిమిషాల్లో చనిపోతారనగా వారికి కేవలం తెలుపు రంగులో ఉండే ఓ కాంతి మాత్రమే కనిపిస్తుందని&comma; అప్పుడు వారి చెవులు మాత్రమే వినిపిస్తాయని చెబుతారు&period; అయితే వీటిల్లో నిజాలు ఉన్నాయో లేదో తెలియ‌దు కానీ&period;&period; వీటి గురించి మాత్రం à°¤‌à°°‌చూ చెబుతుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts