వినోదం

Samantha : ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు స‌మంత ఎంత సంపాదిస్తుందో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Samantha &colon; నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన à°¤‌రువాత à°¸‌మంత చాలా బిజీగా మారింది&period; గ‌తంలో ఎన్న‌డూ లేనంత బిజీగా ఆమె ఇప్పుడు ఉంది&period; à°µ‌రుస ప్రాజెక్టుల్లో à°¨‌టిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది&period; ఐట‌మ్ సాంగ్‌లు&comma; సినిమా చాన్స్‌లతోపాటు à°ª‌లు బ్రాండ్‌à°²‌కు ఈమె ప్ర‌చార‌క‌ర్త‌గా ఉంది&period; సొంతంగా బిజినెస్‌లు కూడా చేస్తోంది&period; ఇక సోష‌ల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉండే à°¸‌మంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా కోట్ల రూపాయ‌à°²‌ను సంపాదిస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌మంత ఈ à°®‌ధ్య కాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో à°¤‌à°°‌చూ యాడ్స్ పోస్ట్ చేస్తోంది&period; అయితే ఒక్క యాడ్ ను పోస్ట్ చేసినందుకు ఆమె ఏకంగా రూ&period;15 à°²‌క్ష‌à°² నుంచి రూ&period;20 à°²‌క్ష‌లు తీసుకుంటుంద‌ని తెలుస్తోంది&period; అది కేవ‌లం యాడ్‌à°²‌ను పోస్ట్ చేసిందుకే&period; వాటిల్లో à°¨‌టిస్తే ఆమెకు ఇంకా ఎక్కువే ఇవ్వాల్సి à°µ‌స్తోంది&period; అలా ఆమె ఒక యాడ్‌కు రూ&period;1 కోటి à°µ‌à°°‌కు తీసుకుంటుంద‌ని à°¸‌మాచారం&period; అయితే ఈ మొత్తం ఏడాది కాలానికి à°µ‌ర్తిస్తుంది&period; ఆ à°¸‌à°®‌యంలో ఆమెతో కంపెనీలు నిర్దిష్ట‌మైన సంఖ్య‌లో యాడ్స్ తీసుకోవ‌చ్చు&period; ఇలా తాను ప్ర‌చారం చేసే బ్రాండ్ల‌కు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భిన్న à°°‌కాలుగా రెమ్యున‌రేష‌న్‌ను తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50924 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;samantha-2&period;jpg" alt&equals;"do you know how much samantha will charge per instagram post " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°¸‌మంత చివ‌రిగా శాకుంత‌లం మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా ఈ సినిమా బాక్సాఫీస్ à°µ‌ద్ద నిరాశ à°ª‌రిచింది&period; అయితే తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌à°²‌కు తీవ్రంగా క‌à°²‌à°¤ చెందిన ఆమె ఇన్‌స్టా వేదిక‌గా పోస్ట్ పెట్ట‌డంతో మంత్రి కొండా సురేఖ సారీ చెప్పారు&period; à°¸‌మంత చివ‌రిగా సిటాడెల్ సిరీస్ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌చ్చింది&period; ప్ర‌స్తుతం ఆమె ఖాతాలో సినిమాలు ఏమీ లేవు&period; ఆమె à°¨‌టించిన à°¯‌శోద అనే మూవీ బాక్సాఫీస్ à°µ‌ద్ద మంచి విజ‌యాన్ని à°¨‌మోదు చేసింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts