lifestyle

Birth Marks : పుట్టుమ‌చ్చ‌ల ఫ‌లితాలు.. ఎక్క‌డ పుట్టుమ‌చ్చ ఉంటే.. ఏం జ‌రుగుతుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Birth Marks &colon; మాన‌వుడి జాత‌కాన్ని నిర్థేశించ‌డంలో పుట్టుమ‌చ్చ‌à°²‌దీ ఓ పాత్ర అని చెప్ప‌à°µ‌చ్చు&period; వ్య‌క్తుల స్వరూప స్వభావాలను తెల‌à°ª‌డంలో పుట్టుమచ్చలు ప్రధాన పాత్రను పోషిస్తాయి&period; శరీరంపై ఆయా స్థానాల్లో కనిపించే ఈ పుట్టు మచ్చలు అందాన్ని పెంచడంలోనే కాకుండా&comma; అదృష్ట&period;&period; దురదృష్టాలకు కూడా సంకేతంలా పనిచేస్తాయి&period; కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకే ఫలితాన్ని ఇవ్వగా&comma; మరికొన్ని పుట్టుమచ్చలు వేరు ఫలితాలను ఇస్తాయి&period; రంగు&comma; ఆకారం&comma; పరిమాణం&comma; స్పష్టతను బట్టి అవి కనిపించే స్థానాలను బట్టి పుట్టుమచ్చల ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతోంది&period; మాన‌à°µ దేహంలోని కొన్ని ప్రదేశాల్లో గల పుట్టుమచ్చలు ధనయోగాన్ని సూచిస్తాయని శాస్త్రం స్పష్టం చేస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తలపై కుడి భాగంలోనూ&comma; నుదురు మధ్య భాగంలో&comma; కుడి కణతపై&comma; ఎడమ కణతపై&comma; కుడి కన్ను రెప్పపై&comma; కుడి కన్ను లోపలి భాగంలో పుట్టుమచ్చలు ఉంటే ధనయోగం కలుగుతుంది&period; ముక్కు కుడి భాగంలోనూ&comma; కుడి చెంపపై&comma; చెవులపై&comma; నాలుక చివరి భాగంలోనూ ఉండే పుట్టుమచ్చలు ధనవంతులను చేస్తాయి&period; ఇక మెడ ముందు భాగంలో ఏ వైపున ఉన్నా&comma; కుడి భుజం పైన&comma; పొట్ట పైన&comma; హృదయ స్థానంలో&comma; మోచేతి పైన&comma; కుడి అరచేతిపై&comma; కుడి తొడపై&comma; కుడి మోకాలుపై గల పుట్టు మచ్చలు శ్రీమంతులను చేసేవిగా చెప్పబడుతున్నాయి&period; ఈ ప్రదేశాల్లో గల పుట్టుమచ్చల వలన కష్టపడటం వలన గానీ&comma; కాలం కలిసిరావడం వలన గాని ధనయోగం కలుగుతుంది&period; తలపై మాడు భాగానికి కుడి వైపున పుట్టుమచ్చ ఉన్నట్టయితే రాజకీయాల్లో రాణిస్తూ ఏదో ఒక పదవిలో కొనసాగుతూ ఉండే అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59125 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;birth-mark-2&period;jpg" alt&equals;"birth marks and their results know about them " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంచి ఆలోచనాపరులైన వీరు తెలివిగా డబ్బు సంపాదించడమే కాకుండా ముందు చూపుతో ధైర్యంగా వ్యాపారాలు చేస్తుంటారు&period; అణకువగల భార్య&period;&period; వినయం కలిగిన సంతానంతో వీరి జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతూ వుంటుంది&period; ఇక మాడుకు ఎడమ వైపున పుట్టుమచ్చ ఉంటే గ‌à°¨‌క‌&period;&period; మంచి తెలివితేటలతో పాటు వాక్ చాతూర్యం ఉంటుంది&period; సమాజ హితాన్ని గురించి ఆలోచించే వీరు సంపాదనకి పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వరు&period; సంసారాన్ని&period;&period; సంతానాన్ని ప్రతి బంధకాలుగా భావించే వీరు వేదాంతిలా కనిపిస్తూ దేశ సంచారం చేయడాన్నే ధ్యేయంగా పెట్టుకుంటారు&period; మాడు భాగానికి ముందు వైపున పుట్టుమచ్చ ఉన్నట్టయితే&period;&period; ప్రతి విషయంలోనూ కాస్త దూకుడుగా వ్యవహరిస్తుంటారు&period; ఎవరైనా సరే తన మాట వినవలసిందే అనే విధంగా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారు&period; వీరికి సంపాదనే కాదు&period;&period; సంతానమూ ఎక్కువే&period; ఇక స్త్రీల విషయానికి వస్తే తలపై పుట్టుమచ్చ అంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వదనే చెప్పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దురుసుతనానికి&period;&period; నిదర్శనంగా వీరు కనిపిస్తారు&period; à°¸‌à°¹‌జంగా ఎవరి ముఖమైనా చూడగానే మొదట నొసలు కనబడతాయి&period; ఈ నొసలు సువిశాలంగా ఉన్న వ్యక్తిని మంచి ఆలోచనాపరుడిగా గుర్తించ‌à°µ‌చ్చు&period; అటువంటి నుదుటి భాగాన మచ్చ ఉన్న పురుషుడు పది మందిలోనూ మంచి వాడనిపించుకుంటాడు&period; పరోపకారి అవుతాడు&period; అయితే ఈ పుట్టుమచ్చ సరిగ్గా రెండు కనుబొమలకు మధ్య ఉన్నట్లయితే ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడవుతాడని శాస్త్రం చెబుతోంది&period; సువాసన ద్రవ్యముల పట్ల ఆసక్తిని కలిగి ఉండి స్త్రీలను విశేషంగా ఆకర్షించగలవాడై వుంటాడు&period; ఇక కుడి కనుబొమ మీద మచ్చ ఉంటే వివాహం తొంద‌à°°‌గానే అవుతుంది&period; సుగుణశీలిగ‌à°²‌ భార్య లభిస్తుంది&period; భార్య మూలంగా గొప్ప అదృష్టవంతుడవుతాడు&period; ఈ పురుషుడు శాంత స్వభావంను కలిగి ఉంటాడు&period; కుడి కంటి లోపల మచ్చ ఉండినట్లయితే స్థిరాస్తులను కొనగల శక్తివంతుడవుతాడు&period; కుడి కంటి రెప్పపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే&period;&period; వ్య‌క్తి సంపదలను కలిగి ఉంటాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-59124" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;birth-mark-1-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొత్తమ్మీద ముఖానికి కుడి వైపున పుట్టుమచ్చలు కలిగిన పురుషులు అదృష్టవంతులుగానే చెప్ప‌à°µ‌చ్చు&period; వ్య‌క్తి స్వ‌భావాలు&comma; జాత‌కం చెప్పాలంటే శరీరంపై పుట్టుమచ్చలు ఏ రంగులో ఉన్నాయనే విష‌యం కూడా చాలా ముఖ్య‌మే&period; సాధారణంగా పుట్టుమచ్చలు నల్లగా ఉంటాయి&period; మరికొన్ని ఎరుపుగాను&comma; ఆకుపచ్చగాను&comma; తేనెరంగుగాను&comma; పసుపుపచ్చగాను&comma; గంధపు రంగుగా ఉంటాయి&period; ఇందులో ఆకుపచ్చ&comma; ఎరుపు రంగులతో కూడిన పుట్టుమచ్చలు కలిగిన వారికి శుభములు కలుగుతాయి&period; అయితే నలుపు రంగు దరిద్రమునకు&comma; మరికొన్ని అశుభాలకు సూచికములని పెద్దలు అంటున్నారు&period; అయితే లేత నలుపు&comma; ఆకుపచ్చరంగు&comma; గంధపురంగును పోలిన పుట్టుమచ్చల వలన శుభఫలితాలుంటాయి&period; అలాగే పుట్టు మచ్చల మీద వెంట్రుకలు ఉండి పలుచగా ఉండి అవి కొంచెము పొడవు కలిగి ఉంటే గ‌à°¨‌క‌ ఆ వ్యక్తి ధనవంతుడు&comma; కీర్తివంతుడవుతాడని శాస్త్రం చెబుతోంది&period; అలాగే ఆ వెంట్రుకలే దట్టముగా ఉండి కొంచెం పొట్టిగా ఉంటే అశుభ ఫలితాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts