lifestyle

Blood Groups : ఏ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Blood Groups &colon; ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి రక్తం ఏదో ఒక బ్లడ్‌ గ్రూప్‌కు చెందినది అయి ఉంటుందని అందరికీ తెలిసిందే&period; బ్లడ్‌ గ్రూప్స్‌ ప్రకారమే ఏ వ్యక్తికి అయినా అవసరం ఉన్న రక్తాన్ని ఎక్కిస్తారు&period; అలాగే అవయవాలను కూడా ట్రాన్స్‌ప్లాంట్‌ చేస్తారు&period; ఇక ఈ విషయం పక్కన పెడితే సినిమాల్లో రక్తం గురించి డైలాగ్‌లు చెబుతారు కదా&period;&period; అదేనండీ&period;&period; మా వంశం&comma; మా రక్తం చరిత్ర&period;&period; అని డైలాగ్‌ లు ఉంటాయి కదా&period; అవే&period;&period; అయితే ఆ డైలాగ్‌ లను ఏ ఉద్దేశంతో రాశారో తెలియదు కానీ&period;&period; నిజంగా రక్తానికి మాత్రం వ్యక్తిగత చరిత్ర ఉంటుంది&period; అంటే&period;&period; ఒక్కో రకమైన బ్లడ్‌ గ్రూప్‌ కలిగిన వారికి ఒక్కో రకమైన మనస్తత్వం&comma; వ్యక్తిత్తం ఉంటాయి&period; మరి ఏ బ్లడ్‌ గ్రూప్‌ కలిగిన వారు ఎలాంటి వారో ఇప్పుడు తెలుసుకుందామా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎ పాజిటివ్‌ &lpar;A&plus;&rpar; – వీరు మంచి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు&period; ఇతరులకు సహాయం చేసే వారు అయి ఉంటారు&period; తమ చుట్టూ ఉన్న వారిని ముందుండి నడిపిస్తారు&period; వారికి ప్రోత్సాహం అందిస్తారు&period; చిన్న విషయం పట్ల కూడా తీవ్రంగా స్పందిస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50816 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;blood-group-1&period;jpg" alt&equals;"blood group and personalities " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎ నెగెటివ్‌ &lpar;A-&rpar; – వీరు కష్టపడే తత్వం కలిగిన వారు అయి ఉంటారు&period; ఎంత సమస్య ఉన్నా దాన్ని పరిష్కరించేదాకా వదలరు&period; అలాగే తాము అనుకున్నది సాధించడం కోసం ఎంతటి కష్టమైనా చేస్తారు&period; దాని ఫలితం అనుభవిస్తారు&period; ఏదైనా సాధించాలనుకుంటే చివరి దాకా విడిచి పెట్టరు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బి పాజిటివ్‌ &lpar;B&plus;&rpar; – వీరు త్యాగశీలురు అయి ఉంటారు&period; తమ కోసమే కాక ఇతరుల కోసం కూడా త్యాగం చేస్తారు&period; అవసరం అనుకుంటే ఎంతటి విలువైన వస్తువునైనా వదిలేస్తారు&period; తాము అనుకున్న సిద్ధాంతం కోసం పని చేస్తారు&period; అందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బి నెగెటివ్‌ &lpar;B-&rpar; – వీరికి స్వార్థం ఎక్కువ&period; ఎదుటి వారిని హింసించడమే పనిగా పెట్టుకుంటారు&period; ఏ విషయంలోనూ ఎవరితోనూ అస్సలు కాంప్రమైజ్‌ అవరు&period; సర్దుకుపోయే తత్వం అస్సలు ఉండదు&period; దేంట్లో అయినా కానీ ఇతరులతో పోటీ పడుతారు&period; తమకు నచ్చిందే చేస్తారు&period; అస్సలు కాంప్రమైజ్‌ కారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-50815" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;personality&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓ పాజిటివ్‌ &lpar;O&plus;&rpar; – వీరు ఎల్లప్పుడూ చురుగ్గా ఉంటారు&period; మెమొరీ షార్ప్‌గా ఉంటుంది&period; ఏ పనిని అయినా యాక్టివ్‌గా చేస్తారు&period; అంతే యాక్టివ్‌గా పని పూర్తి చేస్తారు&period; అందరితోనూ కలుపుగోలుతనంతో ఉంటారు&period; అయితే వీరిని అర్థం చేసుకోవడం మాత్రం ఇతరులకు సాధ్యమయ్యే పనికాదు&period; వీరిని ఎవరూ అసలు అర్థం చేసుకోలేరు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓ నెగెటివ్‌ &lpar;O-&rpar; – వీరు సంకుచిత మనస్తత్వం కలిగి ఉంటారు&period; ఎప్పుడూ ఏదో ఒకటి పోగొట్టుకున్నట్టు ఉంటారు&period; బాగా రిజర్వ్‌డ్‌ అయి ఉంటారు&period; ఎవరితోనూ అంత సులభంగా మాట్లాడరు&period; తమ గురించి తామే బాధపడుతుంటారు&period; చిన్న విషయాలను కూడా భూతద్దంలో పెట్టి చూస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏబీ పాజిటివ్‌ &lpar;AB&plus;&rpar; – వీరికి దయ&comma; జాలి గుణాలు ఎక్కువ&period; ఎంత సేపూ ఇతరులకు సహాయం చేయాలనే చూస్తారు&period; తమ గురించి తాము అంతగా పట్టించుకోరు&period; తోటి వారికి సహాయం చేయాలనే తపనను కలిగి ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏబీ నెగెటివ్‌ &lpar;AB-&rpar; – వీరికి తెలివితేటలు ఎక్కువ&period; ఏ సమస్యను అయినా ఇట్టే పరిష్కరిస్తారు&period; అమోఘమైన ప్రతిభను ప్రదర్శిస్తారు&period; ఎలాంటి చాలెంజ్‌ అయినా సరే సులభంగా ఎదుర్కొంటారు&period; పని పూర్తి చేస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts