lifestyle

Naradishti Signs And Symptoms : న‌ర‌దిష్టి త‌గిలితే ఎలాంటి ల‌క్షణాలు క‌నిపిస్తాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Naradishti Signs And Symptoms &colon; అప్పుడప్పుడూ కొందరికి నరదిష్టి తగులుతూ ఉంటుంది&period; నరదృష్టి తగిలితే ఎలా గుర్తించొచ్చు&period;&period;&quest; నరదిష్టి తగిలిన వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది&period;&period;&quest; అనే విషయాన్ని తెలుసుకుందాం&period; ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇంట్లో చిన్న పిల్లలు లేదంటే పెద్దవాళ్ళు డీలా పడిపోతూ ఉంటారు&period; అప్పుడు మన పెద్దవాళ్లు నర దిష్టి తగిలిందని చెప్తూ ఉంటారు&period; నిజంగానే నరదిష్టి ఉంటుందా&period;&period;&quest; ఒకవేళ ఉంటే ఎటువంటి లక్షణాలు నరదృష్టి తగిలిన వాళ్లకి కనపడతాయి అనేది చూద్దాం&period; ఎప్పుడైనా కూడా బారసాల&comma; పేరు పెట్టడం&comma; సీమంతం&comma; పెళ్లి ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు అందరి చూపు కూడా శుభకార్యం ఎవరిదైతే వాళ్ళ మీదే ఉంటుంది&period; ఉన్నతంగా ఎదిగినప్పుడు ఓర్వలేక&comma; చెడు మనసుతో చెడుని కోరుకోవడం ద్వారా నరదిష్టి మన మీద పడుతుంది&period; అయితే మన చుట్టూ చెడు దృష్టి ఉన్నప్పుడు రకరకాల సంకేతాలు మనకి కనబడతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈర్ష్య‌&comma; అసూయలతో కూడిన దృష్టి సోకినప్పుడు కూడా ఈ నరదృష్టి తగులుతుంది&period; నరదిష్టి తగిలితే ఇలాంటి లక్షణాలు ఉంటాయి&period; తలనొప్పి రావడం&comma; కడుపునొప్పి&comma; కడుపులో వికారంగా అనిపించడం&comma; తల తిరగడం&comma; తిన్నది సరిగ్గా జీర్ణం అవ్వకపోవడం&comma; వాంతులు&comma; ఉన్నట్టుండి నీరసంగా ఉండడం ఇటువంటి లక్షణాలు à°¨‌à°°‌దిష్టి à°¤‌గిలిన వారిలో క‌నిపిస్తాయి&period; అదే పిల్లల్లో అయితే ఉన్నట్టుండి నిద్రలో ఉలిక్కిపడడం&comma; ఎన్ని మందులు వేసినా నీరసంగా ఉండడం&comma; చిన్నదానికి కూడా ఏడవడం&comma; అనారోగ్య సమస్యలు&period;&period; ఇవి వాళ్లలో కనబ‌డతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50812 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;nara-dishti&period;jpg" alt&equals;"what are the symptoms of nara dishti " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే చాలా రకాలుగా దిష్టి తీస్తారు&period; ఉప్పుతో దిష్టి తీస్తారు&period; కర్పూరం బిళ్ళల‌తో&comma; పిడకలతో&comma; పేడ ముద్దతో&comma; బొగ్గుతో&comma; గుడ్డుతో ఇలా రకరకాలుగా దిష్టి తీస్తారు&period; దిష్టి పోవాలంటే నిమ్మకాయలతో ఇంటికి కానీ వ్యాపార సంస్థకి కానీ మూడు సార్లు&period;&period; కుడి నుండి ఎడమ వైపుకి తిప్పి&comma; ఎడమ కాలితో కనుక నిమ్మకాయని తొక్కేసినా లేదంటే రోడ్డు మీద పడేసినా దిష్టి పూర్తిగా పోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts