lifestyle

Mistakes : దంపతులు పడుకోవడానికి ముందు ఈ 11 తప్పులు చేయకండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mistakes &colon; మనుషుల బిజీ బిజీ జీవితాల్లో ఒకర్నొకరు పట్టించుకోవడానికి కొంచెం టైం కూడా దొరకట్లేదు&period; దంపతులిద్దరూ ఉద్యోగాలు చేయడం&period;&period; పగలంతా ఆఫీసులో పని ఒత్తిడి&comma; రాత్రి కాగానే రెస్ట్ తీసుకోవాలనే ఆత్రుత&period; కొందరి పరిస్థితి మరీ ఘోరం&period; ఇంటికొచ్చాక కూడా ఆఫీస్ పనే&period; ఇంకొందరు దంపతులైతే ఒకరిది పగలు ఉద్యోగం అయితే&comma; మరొకరిది నైట్ షిప్ట్ ఉంటోంది&period; ఇక వారు కలిసి మాట్లాడుకొవడానికి ఛాన్స్ ఎక్కడిది&period; కానీ దంపతుల మధ్య అన్యోన్య దాంపత్యానికి మనసు విప్పి మాట్లాడుకొవడమే పరిష్కారం&period; దానితో పాటు కొన్ని తప్పులు చేయకుండా ఉంటే చాలు&period;&period; దీంతో దాంప‌త్యం అన్యోన్యంగా ఉంటుంది&period; ఇక ఆ à°¤‌ప్పులు ఏమిట‌నేది ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్మార్ట్ ఫోన్స్&period;&period; ఉదయం లేచినప్పటినుండి రాత్రి పడుకునే వరకు మొబైల్స్ చూడడం&period;&period; చూస్తూ చూస్తూ నిద్రలోకి జారుకోవడం&period; సోషల్ మీడియా డిపెండెన్సీ మీ శరీరంలో ఆక్సిటోసిన్ విడుదలను అణిచివేస్తుంది&period; ఈ హార్మోన్ భావోద్వేగానికి&comma; సాన్నిహిత్యానికి&comma; బంధం బలంగా ఉండడానికి ఉపయోగపడుతుంది&period; కానీ ఇకపై త్వరగా నిద్రకు ఉపక్రమించి పడుకోవడానికి ముందు మొబైల్స్ ఆఫ్ మోడ్ లో పెట్టి పడుకోండి&period; సోషల్ మీడియా వలన&comma; స్మార్ట్ ఫోన్స్ వలన చాలామంది దంపతుల బంధాల‌ బీటలు వార‌డం à°®‌నం చాలానే చూస్తున్నాం&period; క‌నుక ఫోన్ వాడ‌కాన్ని à°¤‌గ్గించాలి&period; రాత్రి నిద్రించేట‌ప్పుడు అయితే అస‌లు వాడ‌రాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59488 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;couple-6&period;jpg" alt&equals;"couple do not make these mistakes before sleep " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకసారి నిద్రకు ఉపక్రమించాక పని గురించి మర్చిపోండి&period; భాగస్వామితో మనసు విప్పి మాట్లాడానికి ప్రయత్నించండి&period; దానివలన మీ మనసు ప్రశాంతంగా ఉండి&comma; హాయిగా నిద్రపట్టి తర్వాత రోజు ఆఫీసు పని చేసుకోవడానికి మీ మనసు&comma; మెదడు హెల్ప్ చేస్తాయి&period; కాబట్టి పడుకునే ముందు&comma; నిద్రలేవగానే ఆఫీస్ మెయిల్స్ చెక్ చేసుకోవడానికి ఫోన్లో తలపెట్టకండి&period; మీ జీవిత భాగ‌స్వామితో మాట్లాడేందుకు ప్ర‌à°¯‌త్నించండి&period; దంపతులిద్దరూ ఒకేసారి పడుకోవడానికి ట్రై చేయండి&period; భార్య పడుకోవడానికి వచ్చినప్పుడు భర్త తన పనిలో ఉండడం&comma; లేదంటే భర్త పడుకున్నప్పుడు భార్య ఇంకా కిచెన్లో తన పని చేస్కుంటూ ఉండడం కరెక్ట్ కాదు&period; ఇద్దరూ సేమ్ టైం కి పడుకోవడం అనేది అలవాటు చేసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నైట్ టైం పడుకోవడానికి ముందు ఇద్దరూ కలిసి చేసే పనులు మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి&period; కలిసి భోజ‌నం చేయడం&comma; కలిసి టీవి చూడ్డం&period; ఇలా చేసే ఏ పనైనా ఇద్దరూ కలిసి చేయడం మంచిది&period; ఒకరి ఫీలింగ్స్ ని మరొకరు గౌరవించుకోవాలి&period; ఒకరు చెప్పేది మరొకరు శ్రద్దగా వినాలి&period; దాని వలన వారి పట్ల మనం ఎంత ప్రేమ&comma; కేర్ చూపిస్తున్నామో ఎదుటివారికి అర్దం అవుతుంది&period; ఒకసారి బెడ్రూంలోకి అడుగుపెట్టాక ఇతరత్రా సమస్యలను అన్నింటినీ బెడ్రూం బయటే వదిలేయండి&period; భార్యా భర్తల మధ్య మనస్పర్థ‌లు వచ్చినా వాటిని బెడ్రూం వరకు తీసుకురాకపోవడమే మంచిది&period; గొడవ పడే అంశాలున్నా పడుకోవడానికి ముందు వాటిని చర్చించకపోవడమే మంచిది&period; ఆ విషయాలన్ని మర్చిపోయి కూల్ గా ఉన్నట్టయితే మరుసటి రోజుకి ఆ గొడవ ప్రభావం కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-59487" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;couple-1-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా పిల్లలు పుట్టాక దంపతుల మధ్య కొంచెం గ్యాప్ వస్తుంది&period; కానీ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటే దాన్ని అధిగమించొచ్చు&period; పిల్లల్ని ఒక ఏజ్ వచ్చాక వారికంటూ ఒక రూం ఏర్పాటు చేసి వేరుగా పడుకునే విధంగా అలవాటు చేయాలి&period; దానివల్ల మీకు ప్రైవసీతోపాటు పిల్లల్ని కూడా స్వతంత్రంగా పడుకోవడం అలవాటు చేసినవారవుతారు&period; పరిశోధనలప్రకారం పెంపుడు జంతువులతో నిద్రించేవారిలో 63 శాతం మందికి సరైన నిద్ర ఉండట్లేదు అని తేలింది&period; పెంపుడు జంతువుల్ని పక్కనే పడుకోబెట్టుకోవడం వలన మీ నిద్ర డిస్టర్బ్ చేయడం వలన&period;&period; ఆ డిస్టర్బెన్స్ దంపతుల మధ్య కూడా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది జంటలు ఒక శృంగార వాతావరణాన్ని సృష్టించుకోవడానికి పడుకోవడానికి వెళ్ళే ముందు ఆల్కహాల్ తీసుకుంటారు&period; లేదంటే పడుకునే ముందు సిగరెట్ తాగుతారు &period;కానీ అది మంచిది కాదు&comma; దానివల్ల మీకు నిద్ర సరిగా ఉండక ఉదయాన్నే నిద్రలేచాక అలసటతో&comma; పరధ్యానంలో&comma; సులభంగా కోపం వచ్చేస్తుంటుంది&period; దాంతోపాటు భాగస్వామికి ఆల్కహాల్&comma; సిగరెట్ల పట్ల అయిష్టత కూడా ఉండొచ్చు&period; కాబట్టి ఆల్కహాల్&comma; సిగరెట్ కి దూరంగా ఉండడమే మంచిది&period; నిద్రపోవడానికి ముందు జంటలు ఒకరికొకరు మసాజ్ చేసుకోవడం వలన బంధం బలపడుతుంది&period; దాని వలన ఆందోళ‌à°¨&comma; ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పట్టడానికి దోహదపడుతుంది&period; à°šà°¾à°²à°¾à°®à°‚ది పడక గ‌దికి రాగానే ఏదో కలిసామా&comma; పడుకున్నామా అన్నట్టుగా పనైంది అనిపిస్తారు&period; కానీ పడుకోవడానికి ముందు భాగస్వామికి ముద్దు పెట్టడం&comma; కౌగిలించుకోవడం లాంటి చిన్న చిన్న పనులే ఒకరితో ఒకర్ని మరింత దగ్గర చేస్తాయి&period; ఇలా రోజూ చేస్తుంటే దంప‌తులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు&period; ఎలాంటి క‌à°²‌హాలు లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts