lifestyle

భార్యాభ‌ర్త‌లు క‌చ్చితంగా ఈ నియ‌మాల‌ను పాటించాలి.. లేదంటే సంసారం ముక్క‌ల‌వుతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఏంటి దంపతుల మధ్య హద్దులు ఉండాలా అని ఆశ్చర్యపోతున్నారా…&quest; అవును భార్యాభర్తల మధ్య ఆరోగ్యకరమైన సరిహద్దులు ఇద్దరి మధ్య బంధాన్ని మరింత ధృడపరుస్తాయట&period; ఈ హద్దులను ఎలా పెట్టుకోవాలి&period;&period; అసలు హద్దులు ఎంత మేరకు అవసరమో తెలుసుకుందాం రండి&period; మీ భాగస్వామికి మీపై అమితమైన ప్రేమ ఉందని అనుకుందాం&period; ఎప్పటికప్పుడు తన ప్రేమను ఏదొక చర్య ద్వారా వ్యక్తీకరిస్తున్నారని అనుకుందాం&period; కానీ బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకోవటం&comma; పది మందిలో కౌగలించుకోవటం భాగస్వామి ప్రేమను వ్యక్తపరుస్తున్నారని అనుకుంటారు&period;&period; కానీ మీకు అసౌకర్యంగా ఉండొచ్చు&period; బహిరంగ ముద్దులు&comma; హగ్గులు అనేవి పాశ్చాత్య దేశాల్లో ఆమోదయోగ్యమే అయినప్పటికీ మన దేశంలో పెద్ద అపరాధంగా చూస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనం కూడా ఫారన్‌ దుస్తులు వేసుకుంటున్నాం కదా&period;&period; ఫారిన్‌ పోకడలను అనుసరించటంలో తప్పేముంది అనుకోవటం పొరపాటే&period; మన సంప్రదాయాలు వేరు&period;&period; అలవాట్లు వేరు&period; కాలానుగుణంగా మారినప్పటికీ&period;&period; బహిరంగ ముద్దు అని పది మందిలో ఎబ్బెట్టుగా ఉంటుంది&period; భాగస్వామికి అసౌకర్యంగా ఉంటుంది&period; కాబట్టి ఆ విషయాన్ని భాగస్వామికి అర్థం అయ్యేటట్లు చెప్పేయండి&period; ఇటువంటివి బహిరంగ ప్రదేశాల్లో చేయవద్దని&period;&period; సున్నితంగా చెప్పండి&period; ఈ హద్దు కేవలం పది మందిలో ఉన్నప్పుడే అని క్షుణ్ణంగా చెప్పేయండి&period; లైంగిక సరిహద్దు బంధంలో చాలా ముఖ్యమైనది&period; ఈ హద్దులో సన్నని గీత భార్యాభర్తల మధ్య ఉంటుంది&period; ఇది ఏమాత్రం దాటినా&period;&period; బంధం విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉంది&period; భార్యాభర్తలు కలయిక సమయంలో కొన్ని అసంబద్ధ మాటలు&comma; పదాలు భాగస్వామి మనస్సు నొప్పించవచ్చు&period; లేదా&period;&period; అవాంఛిత లైంగిక స్పర్శ అనేది ఇబ్బంది పెట్టవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85494 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;couple-1-3&period;jpg" alt&equals;"couple maintain some rules for their good relationship " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎంత భార్యాభర్తలైనప్పటికీ&period;&period; వారి భావాలకు స్వేచ్ఛను ఇవ్వటం&comma; ప్రాధాన్యం ఇవ్వటం ముఖ్యమని తెలుసుకోండి&period; ఒక సమయంలో కలయిక ఇష్టం లేకపోతే&period;&period; మెుహమాటం లేకుండా చెప్పేయండి&period; కానీ సున్నితంగా అర్థం అయ్యే విధంగా చెప్పండి&period; ఎందుకు వద్దని అంటున్నారో&period;&period; ఆ సమయంలో మట్లాడే పదాలు ఎందుకు నచ్చటం లేదో వివరించండి&period; దీనివల్ల ఇద్దరి మధ్య బంధం మరింత దగ్గర అవుతుంది&period; ఒకరి ఇష్టాలు మరొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది&period; భావోద్వేగాలు బంధంలో కీలక పాత్ర వహిస్తాయి&period; ఒక బంధం నిలవాలంటే&period;&period; వారి మధ్య ఉన్న భావోద్వేగాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి&period; ఆఫీసు టెన్షన్లు&comma; ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో చిన్నపాటి మనస్పర్థలు కామన్‌గా ఉండేవే&period; కానీ కోపంలో భాగస్వామిని ఎక్కువ‌గా తిట్టడం&comma; కోపగించుకోవటం చేయటం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే&period; దీని నుంచి బయటపడాలంటే&period;&period; భాగస్వామితో మనసు విప్పి మాట్లాడుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోపంలో అనకూడని మాటలు అంటున్నారని&period;&period; కొద్దిగా హెచ్చు స్థాయిలో తిట్లు ఉన్నాయని&period;&period; అవి మనసును నొప్పిస్తున్నాయని చెప్పండి&period; దీనివల్ల భాగస్వామి ఎంత బాధపడుతున్నారన్నది అర్థం అవుతుంది&period; పది మందిలో మాట్లాడుకునేటప్పుడు&period;&period; ఏదైనా చర్చలో ఉన్నప్పుడు భాగస్వామిని సపోర్ట్‌ చేయకపోయినా ఫర్వాలేదు కానీ&period;&period; ఎట్టి పరిస్థితిల్లోనూ కించపరచకండి&period; ఒకరి ఆలోచనలను మరొకరు గౌరవించండి&period; ఒకరి భావాలు గాయపడకుండా&period;&period; మీ ఒపీనియన్‌ చెప్పేలా చూసుకోండి&period; మీ భాగస్వామిని మీరే అగౌరవపరిస్తే&period;&period; పది మందిలో మీకు కూడా ఎటువంటి గౌరవం లభించదని గుర్తుంచుకోండి&period; ఎటువంటి ఈగోలకు పోకుండా&period;&period; నేను చెప్పిందే నెగ్గాలనే పంతాలపై బంధాలు నడవకూడదు&period; అందువల్ల ఇద్దరి మధ్య చిన్నపాటి హద్దులు&period;&period; గీత దాటని హద్దులు బంధాన్ని బలపరుస్తాయని తెలుసుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts