lifestyle

చాలా మంది పురుషులు పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఎందుకు ఉంటున్నారంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">అరే మావా మనం సింగిల్&period;&period; సింగిల్ లైఫ్ ఈజ్‌ కింగ్ లైఫ్‌ బావా&period;&period; జీవితాంతం ఇలా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతా&period;&period; అనే మాటలు రోజూ మన స్నేహితుల నుంచి వింటునే ఉంటాం… సోషల్ మీడియాలో కూడా బీయింగ్ సింగిల్&comma; సింగిల్‌ కింగులం&comma; సింగిల్ రెడీ టూ మింగిల్ లాంటి పోస్టులు&comma; మీమ్స్ చూస్తూనే ఉంటాం&period; అయితే&period;&period; కాలేజీ కుర్రాల నుంచి&comma; పెళ్లి వయసు వచ్చినా కొందరు సింగిల్‌‌గా ఉండిపోతారు&period; ఇలా సింగిల్‌‌గా ఉండటానికి చాలా కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు&period; అవి ఏంటో ఇప్పుడు చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీవితంలో ఏర్పడిన చేదు అనుభవాలు&comma; ప్రేమ విఫలం&comma; ప్రేమలో మోసపోవడం వల్ల చాలా మంది యువకులు తమ జీవితంలో బాగస్వామి వద్దు అనే నిర్ణయానికి వచ్చేస్తుంటారు&period; ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకోమన్నా వారిలో చలనం ఉండదు&period; గతాన్ని తలచుకొని బాధ పడుతూ&period;&period; కొందరు జీవితాంతం సింగిల్‌‌గా ఉండి పోతున్నారు&period; చాలా వరకు ఇటువంటి వ్యక్తులు కొత్త సంబంధాన్ని ఏర్పరుచుకోరు&period; ఒక వేళ ఏర్పరుచుకోవాలని చూసినా&period;&period; వారిలో ఉన్న అభద్రతా భావంతో ఎవరి నమ్మలేక సింగిల్‌‌గా జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు&period; అందువల్ల&comma; వారు కొత్త సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని పరిశోధకులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85498 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;men&period;jpg" alt&equals;"why some men are remaining single " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కొందరు ఇందుకు భిన్నంగా సింగిల్‌‌గా ఉండిపోతారని&period;&period; ఇంట్రావర్ట్‌‌గా ఉంటూ అమ్మయిలతో మాట్లాడాలంటే సిగ్గు&comma; మాట్లాడితే ఎదుటి వారు ఏమనుకుంటారోనన్న భయంతో ఉంటారని నిపుణులు అంటున్నారు&period; వీరిలో మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడగలనా అనే ఆనుమానం ఎక్కువ ఉంటుందని… దీంతో తమ మనసులో ఏముందో పక్క వారికి చెప్పరు&period;&period; సరికదా&comma; కనీసం వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేయారు… దీంతో ఇంట్రావర్ట్స్ ఒంటరిగా ఉండిపోతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరికొందరు ఫ్లర్టింగ్ స్కిల్స్ లేకపోవడం వల్ల సింగిల్‌‌గా ఉండిపోతారని&comma; ప్రేమించిన వ్యక్తితో కమ్యూనికేట్ చేయలేరని పరిశోధనలు చెప్తున్నాయి&period;&period; ఇటువంటి పురుషులను అమ్మయిలు అంతగా ప్రేమించరు&period; అయితే పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం సమాజంలో సింగిల్ షేమింగ్ అనేది బలంగా నాటుకుపోయిందని&period;&period; యూకేలోని 1000 మందిలో 52 శాతం మంది సింగిల్ షేమింగ్‌ను ఎదుర్కొంటున్నట్లు డేటింగ్ సర్వీస్ మ్యాచ్ అనే సంస్థ ఒక సర్వేలో పేర్కొంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts