lifestyle

Money : రోజూ ఈ 5 ప‌నులు చేస్తే చాలు.. మీ ఇంట్లోకి డ‌బ్బు ఎల్ల‌ప్పుడూ వ‌స్తూనే ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Money &colon; ప్ర‌తి ఒక్క‌రు ఇంట్లో అంద‌రూ బాగుండాల‌ని&comma; ఎవ‌రికి ఏ క‌ష్టం రాకుండా ఉండాల‌ని కోరుకుంటారు&period; à°®‌à°¨ ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీ ఉన్న‌ప్పుడే à°®‌నం సంతోషంగా ఉండ‌గ‌లుగుతాము&period; ఒక‌వేళ ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ ఉంటే à°®‌నం శారీర‌క à°¸‌à°®‌స్య‌à°²‌తో పాటు మాన‌సిక ఒత్తిడిని à°­‌రించాల్సి ఉంటుంది&period; ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ ఉండ‌డం à°µ‌ల్ల కుటుంబ à°¸‌భ్యులు అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌తారు&period; ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు పెరుగుతాయి&period; క‌ష్టాలను ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంది&period; ఇటువంటి à°ª‌రిస్థితులల్లో ఇంట్లో సానుకూల‌à°¤ తీసుకురావ‌డానికి à°®‌నం కొన్ని చ‌ర్య‌à°²‌ను తీసుకోవాల్సి ఉంటుంది&period; ఈ à°ª‌నులు చేయ‌డం à°µ‌ల్ల ఇంట్లో ఆనందం à°®‌రియు శ్రేయ‌స్సు నెల‌కొంటుంది&period; à°²‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో సానుకూల‌à°¤ రావాలంటే à°®‌నం చేయాల్సిన à°ª‌నులు ఏమిటో… ఇప్పుడు తెలుసుకుందాం&period; ఇంట్లో సానుకూల‌à°¤ రావాల‌న్నా à°®‌à°¨‌పై లక్ష్మీ దేవి అనుగ్ర‌హం ఉండాల‌న్నా ఇంటిని à°ª‌రిశుభ్రంగా ఉంచుకోవాలి&period; ఇంటిని ప్ర‌తిరోజూ శుభ్రం చేయాలి&period; ముఖ్యంగా ఇంటికి ఉండే ప్ర‌ధాన తలుపుల‌ను ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచాలి&period; అలాగే ఇంటి ప్ర‌ధాన ద్వారానికి ఎదురుగా మురికి చెప్పులు&comma; బూట్లు ఉండ‌కూడ‌దు&period; అలాగే ఇంట్లో సానుకూల‌à°¤ పెర‌గాలంటే నీటిలో ఉప్పు వేసి ఆ నీటితో ఇంటిని శుభ్రం చేయాలి&period; దీని à°µ‌ల్ల ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ తొల‌గిపోతుంది&period; రోజూ సాయంత్రం ఇంటి ప్ర‌ధాన ద్వారం à°µ‌ద్ద దీపాన్ని వెలిగించాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఇంటికి ఐశ్వ‌ర్యం à°µ‌స్తుంది&period; దీపాన్ని వెలిగించ‌డానికి ఆవాల నూనెను ఉప‌యోగిస్తే మరింత మేలు క‌లుగుతుంది&period; అలాగే ఇంటి ప్ర‌ధాన ద్వారానికి మామిడి ఆకుల‌ను క‌ట్ట‌డం మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62941 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;money-5&period;jpg" alt&equals;"do these 5 works money will flow into your house " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఇంట్లో ఉండే ప్ర‌తికూల‌à°¤ తొలిగిపోతుంది&period; ఇంటి à°¸‌భ్యుల à°®‌ధ్య గొడ‌à°µ‌లు జ‌à°°‌గ‌కుండా ఉంటాయి&period; అదే విధంగా రోజూ ఉద‌యం à°®‌రియు సాయంత్రం తుల‌సిని పూజించాలి&period; ఇంట్లో సానుకూల‌à°¤ పెర‌గాలంటే రోజూ తుల‌సి మొక్క‌కు ఉద‌యం నీరు పోసి సాయంత్రం దీపం వెలిగించాలి&period; అలాగే ప్ర‌తిరోజూ ఉద‌యం నిద్ర‌లేచిన à°¤‌రువాత సూర్య à°­‌గ‌వానుడికి నీటిని à°¸‌à°®‌ర్పించాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల జాత‌కంలో సూర్యుని స్థానం à°¬‌à°²‌à°ª‌డుతుంది&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల మీ స్థానం à°®‌రియు గౌర‌వం పెరుగుతుంది&period; ఈ విధంగా ఈ à°ª‌నుల‌ను చేయ‌డం à°µ‌ల్ల ఇంట్లో సానుకూల‌à°¤ పెర‌గ‌డంతో పాటు à°²‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం కూడా à°²‌భిస్తుందని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts