lifestyle

బెల్లం, ప‌టిక బెల్లం, చ‌క్కెర‌.. ఈ మూడింటికీ మ‌ధ్య తేడాలు అస‌లు ఏమిటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నకు అందుబాటులో ఉన్న తీపి à°ª‌దార్థాల్లో ముఖ్య‌మైన‌వి మూడు&period; ఒక‌టి చ‌క్కెర‌&period; రెండు బెల్లం&period; మూడు à°ª‌టిక బెల్లం&period; తీపి à°ª‌దార్థాల‌ను à°¤‌గ్గించుకోవాల‌ని&comma; చ‌క్కెర‌కు à°¬‌దులుగా బెల్లంను ఎక్కువ‌గా ఉప‌యోగించాల‌ని చెబుతుంటారు&period; బెల్లంను à°¸‌à°¹‌జ‌సిద్ధంగా à°¤‌యారు చేస్తారు క‌నుక చ‌క్కెరకు à°¬‌దులుగా దాన్ని తినాల‌ని సూచిస్తుంటారు&period; ఇక ఆయుర్వేద వైద్యంలో à°ª‌టిక బెల్లానికి ఎంతో ప్రాధాన్య‌à°¤‌ను క‌ల్పించారు&period; అయితే ఈ మూడింటి à°®‌ధ్య ఉండే తేడాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చెరుకు నుంచి చ‌క్కెర‌&comma; బెల్లం&comma; à°ª‌టిక బెల్లం&period;&period; మూడింటినీ à°¤‌యారు చేస్తారు&period; కానీ చ‌క్కెర‌ను బాగా శుద్ధి చేసిన చెరుకు à°°‌సం నుంచి à°¤‌యారు చేస్తారు&period; అది కృత్రిమంగా సాగే ప్ర‌క్రియ‌&period; అందులో పోష‌కాలు à°¨‌ష్ట‌పోతాము&period; అందువ‌ల్లే చ‌క్కెర‌ను తిన‌రాద‌ని చెబుతారు&period; ఇక చెరుకు à°°‌సాన్ని బాగా వేడి చేసి&comma; à°®‌రిగించి బెల్లాన్ని à°¤‌యారు చేస్తారు&period; ఇది చాలా à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన ప్ర‌క్రియ&period; క‌నుక బెల్లాన్ని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58449 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;jaggery-and-sugar&period;jpg" alt&equals;"do you know the difference between jaggery and sugar and patika " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°ª‌టిక బెల్లాన్ని కూడా చెరుకు నుంచే à°¤‌యారు చేస్తారు&period; కానీ పటిక బెల్లం అనేది శుద్ధి చేయబడని ముడి చ‌క్కెర‌ రూపం&period; దీన్ని వంటల్లోనూ&comma; ఆరోగ్య‌క‌à°°‌ ప్రయోజనాల కోసం వాడతారు&period; పటికబెల్లం శరీరానికి చలువ చేస్తుంది&period; జీర్ణశక్తిని పెంచి దేహానికి బలాన్ని&comma; వీర్యపుష్టిని ఇస్తుంది&period; వాత&comma; పిత్త &comma; కఫ దోషాల à°µ‌ల్ల క‌లిగే అనేక రోగాల‌కు ఔషధంగా పనిచేస్తుంది&period; అయితే తియ్యగా ఉందికదా అని ఎక్కువ తింటే మాత్రం మలబద్దకం à°µ‌స్తుంది&period; క‌నుక à°ª‌టిక బెల్లాన్ని మోతాదులోనే తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts