lifestyle

మీ గ్యాస్ స్టవ్ మురికి పట్టిందా.. ఇలా చేస్తే మెరిసిపోద్ది..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా వంటగది అంటే ఎక్కువ మంది మహిళలే ఉంటారు&period; ఇక వంటగది క్లీనింగ్ అంటే వారికి పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు&period; అలాంటి వంట గదిలో గ్యాస్ స్టవ్ తరచూ వివిధ పదార్థాలు పడి మురికి పడుతుంది&period; దాన్ని శుభ్రం చేయడం చాలా ఇబ్బందితో కూడుకున్న పని&period; అలాంటి గ్యాస్ స్టవ్ మీద మరకలు పడితే ఈ విధమైన చిట్కాలతో క్లీన్ చేసుకోవచ్చు&period;&period; అవేంటో ఇప్పుడు చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంటింట్లో బేకింగ్ సోడా ఉంటే చాలు&period;ఎన్నో పనులు చేసుకోవచ్చు&period; ఈ సోడాతో గ్యాస్ స్టవ్ ను మిల మిల మెరిపించవచ్చు&period; ఈ సోడాని కొద్దిగా తీసుకొని నిమ్మరసం లేదా వైట్ వెనిగర్ లో కలిపి పేస్టులా చేయండి&period; దీన్ని గ్యాస్ స్టవ్ ఫై అప్లై చేసి కాసేపు ఉంచితే మరకలన్నీ మాయమవుతాయి&period; వంటింటి గ్లాస్ స్టవ్ క్లీన్ చేయడానికి నిమ్మరసం చాలా ఉపయోగపడుతుంది&period; దీని తొక్క బాగా పనిచేస్తుంది&period; వీటిని ఉపయోగించి గ్యాస్ స్టవ్ పై మరకలను ఈజీగా తొలగించవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88902 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;gas-stove&period;jpg" alt&equals;"follow these wonderful tips to clean your gas stove " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంటింట్లో ఉల్లిపాయలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి&period; వీటిని రుచికి ఉపయోగిస్తారు&period; అలాంటి ఉల్లిపాయలను క్లీనింగ్ లో కూడా వాడచ్చని మీకు తెలియదు&period; అయితే ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని 20 నిమిషాల పాటు నీటిలో ఉడికించండి&period; ఈ నీటిని కాసేపు చల్లార్చాలి&period; అదే నీటిని స్ప్రే చేసి ఐదారు నిమిషాల పాటు ఉంచి చక్కగా క్లీన్ చేయాలి&period; ఇలా చేయడం వల్ల గ్యాస్ స్టవ్ పై ఉన్న మరకలు అన్ని తొలగిపోతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts