lifestyle

భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుత టెక్నాలజీ కాలంలో చాలామంది అమ్మాయిలు వారి కంటే పెద్ద వయసులో ఉన్న వారిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు&period; ఇక లవ్ చేసే అమ్మాయిలు మాత్రం సాధారణంగా వారి క్లాస్మేట్ లేదంటే ఒకటి రెండు సంవత్సరాల సీనియర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు&period; ముఖ్యంగా అమ్మాయి కంటే అబ్బాయి మహా అయితే ఒకటి రెండు ఏళ్లు పెద్దగా ఉంటే ఒప్పుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా అబ్బాయి తమకంటే వయసులో చాలా పెద్ద అయితే వారిని చిన్న పిల్లను చూసినట్టు చూస్తారని డామినేట్ చేస్తారని కొంతమంది అమ్మాయిలు భావిస్తూ ఉన్నారు&period; ఇక అరేంజ్డ్ మ్యారేజ్ విషయానికి వస్తే అమ్మాయిలకు అబ్బాయిలకు సగటు వయస్సు 30 గా మారింది&period; 30 సంవత్సరాలు ఉన్న అమ్మాయి తనకంటే వయసులో బాగా పెద్ద అయిన అబ్బాయిని అంకుల్ అన్నట్టు చూస్తోంది&period; ప్రస్తుత కాలంలో అరేంజ్డ్ వివాహాల విషయంలో అమ్మాయిల డామినేషన్ నడుస్తోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88898 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;age-gap&period;jpg" alt&equals;"how much age gap husband and wife should have " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఒకప్పటి విషయానికి వస్తే బాల్య వివాహాలు ఎక్కువగా ఉండేవి&period; అంతేకాకుండా బహు భార్యత్వం ఎక్కువ&period; ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే స్త్రీలలో సాధారణంగా లైంగిక కోరిక 45 సంవత్సరాలలో చాలావరకు సన్నగిల్లుతుందట&period; ఇక పురుషులలో మంచి ఆరోగ్య వంతులు అయితే 60 సంవత్సరాల వరకు కొనసాగుతుందని అంటున్నారు నిపుణులు&period; కాబట్టి ప్రస్తుత కాలంలో వివాహాలు చేసుకోవాలంటే స్త్రీ పురుషులు ఏజ్ గ్యాప్ అనేది తప్పనిసరిగా చూసుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts