lifestyle

ప‌చ్చ‌ని ప్ర‌కృతి అందాలు, ప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణం కావాలా..? ఈ ప్లేస్‌ల‌కు టూర్ వేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎవ‌రైనా టూర్ వెళ్లిన‌ప్పుడు అక్క‌à°¡ వారు కోరుకునే వాటిలో ముఖ్య‌మైన‌వి ప్ర‌శాంత‌మైన వాతావ‌à°°‌ణం&comma; స్వ‌చ్ఛ‌మైన గాలి&period; అవి లేక‌పోతే టూర్ వెళ్లినా వృథా&period; à°®‌à°°à°¿ అలాంటి స్వ‌చ్ఛ‌మైన గాలి&comma; ప్ర‌శాంత‌మైన వాతావ‌à°°‌ణం దొరికే ప్రాంతాలు à°®‌à°¨ దేశంలో ఎక్క‌à°¡ ఉన్నాయో తెలుసా&period;&period;&quest; ఇంకెందుకాల‌స్యం&period;&period;&excl; వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం రండి&period;&period;&excl; ఇప్పుడు మేం చెప్ప‌బోయే ప్రాంతాల‌న్నీ ఎంత శుభ్రంగా ఉంటాయంటే&comma; ఒక్క‌సారి గ‌à°¨‌క మీరు అక్క‌డికి వెళితే ఇక ఎప్ప‌టికీ అక్క‌డే ఉండాల‌నిపిస్తుంది&period; అంత à°®‌నోహ‌రంగా ఉంటాయి ఆ ప్రాంతాలు&period; అవేమిటంటే&period;&period; గాంగ్‌ట‌క్‌… కొండ చ‌à°°à°¿à°¯‌à°²‌తో చూడ ముచ్చ‌ట‌గా ఉండే ఈ ప్రాంతం లో చెత్త చూద్దామంటే క‌à°¨‌à°¬‌à°¡‌దు&period; దీనికి తోడు ఎక్క‌à°¡ à°ª‌డితే అక్క‌à°¡ మొక్క‌లు&comma; భారీ వృక్షాలు ఉంటాయి&period; క‌నుక స్వ‌చ్ఛ‌మైన గాలితోపాటు&comma; ప్ర‌శాంత‌మైన వాతావ‌à°°‌ణం కూడా దొరుకుతుంది&period; గాంగ్‌ట‌క్ లో ఎంజీ మార్గ్‌లో ఉన్న షాపింగ్ ఏరియా చూడ‌à°¦‌గ్గ ప్ర‌దేశం&period; సిక్కిం వెళ్తే గాంగ్‌ట‌క్ అందాల‌ను వీక్షించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మేఘాల‌à°¯ రాజ‌ధాని షిల్లాంగ్‌&period; ఇక్క‌à°¡à°¿ à°ª‌ర్వ‌తాలు&comma; జ‌à°²‌పాతాలు à°ª‌ర్యాట‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటాయి&period; ఎలిఫెంట్ ఫాల్స్ అని పిల‌à°µ‌à°¬‌డే జ‌à°²‌పాతం ఇక్క‌à°¡à°¿ టూరిస్ట్ స్పాట్‌à°²‌లో ప్ర‌ధాన‌మైంది&period; షిల్లాంగ్‌లో ఎక్క‌à°¡ చూసినా à°ª‌à°°à°¿à°¸‌రాలు à°ª‌రిశుభ్రంగా ఉండ‌à°¡‌మే కాదు&comma; à°ª‌చ్చ‌ని ప్ర‌కృతి క‌ళ్ల‌కు సాక్షాత్క‌రిస్తుంది&period; హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఉంది ఖ‌జ్జియార్ ప్రాంతం&period; ఇక్క‌à°¡à°¿ à°ª‌చ్చిక à°¬‌à°¯‌ళ్లు à°®‌నస్సుకు ఆహ్లాదాన్ని క‌లిగిస్తాయి&period; పిక్‌నిక్ లా వెళ్లాల‌నుకుంటే ఇది మంచి స్పాట్‌&period; అండ‌మాన్ నికోబార్ దీవుల రాజ‌ధాని పోర్ట్ బ్లెయిర్‌&period; ఇక్క‌à°¡à°¿ బీచ్‌లు అందంగా&comma; ఆహ్లాద‌à°­‌రితంగా ఉంటాయి&period; పర్వ‌తాలు&comma; చిన్న‌పాటి దీవులు ఇక్క‌à°¡à°¿ చూడ‌à°¦‌గిన ప్ర‌దేశాలు&period; పాండిచ్చేరి… ఇక్క‌à°¡à°¿ బీచ్‌లు దేశంలో ఉన్న బీచ్‌à°²‌లోకెల్లా అత్యంత à°ª‌రిశుభ్ర‌మైన బీచ్‌లుగా పేరుగాంచాయి&period; ఇక్క‌à°¡ సూర్యోద‌యం&comma; సూర్యాస్త‌à°®‌యం వీక్షించాలంటే రెండు క‌ళ్లు à°¸‌రిపోవు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86366 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;gangtok&period;jpg" alt&equals;"go these places if you want cleanliness " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైసూర్‌… విశాల‌వంత‌మైన‌&comma; à°ª‌రిశుభ్ర‌మైన à°°‌à°¹‌దారులు&comma; స్వ‌చ్ఛ‌మైన గాలినిచ్చే చెట్లు&comma; ఎన్నో చ‌రిత్మాత్మ‌క ప్ర‌దేశాలు&comma; ఆల‌యాలు&comma; చ‌ర్చిలు మైసూర్‌లో ఉన్నాయి&period; ఊటీ… ఎటు చూసినా à°ª‌చ్చ‌ని à°ª‌చ్చ‌à°¦‌నం&comma; కొండ చ‌à°°à°¿à°¯‌లు&comma; à°ª‌రిశుభ్ర‌మైన వాతావ‌à°°‌ణం&comma; à°ª‌చ్చ‌ని ప్ర‌కృతి అందాలు… ఇవ‌న్నీ ఊటీలో ఉంటాయి&period; ప్ర‌ధానంగా వేస‌వి కాలంలో వెళితే చ‌క్క‌ని ఆహ్లాదం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts