lifestyle

బిర్యానీకి ఆ పేరు ఎలా వ‌చ్చింది.! HYD బిర్యానీని ప‌రిచయం చేసింది ఎవరు ?

<p style&equals;"text-align&colon; justify&semi;">బిర్యానీ అనే పదం Birian అనే పర్షియన్ పదం నుంచి వచ్చింది&period; Birian అంటే&comma; పర్షియన్ భాషలో fried before cooking అనే అర్థం వస్తుంది&period; అంటే వండేందుకు ముందుగా ఫ్రై చేయడమని అర్థం&period; ఇక బిర్యానీని కూడా దాదాపుగా ఇలాగే చేస్తారు&period; అందుకనే దాన్ని బిరియన్ అని మొదట్లో పిలిచేవారు&period; తర్వాత అదే బిర్యానీ అయింది&period; కాగా మొదట బిర్యానీని 1398లో తయారు చేసినట్లు చరిత్ర చెబుతోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పట్లో టర్క్ మంగోల్ చక్రవర్తి టిమూర్&comma; ఓ కుండలో బియ్యం&comma; మసాలాలు&comma; మాంసం తదితర అన్ని పదార్థాలను వేసి బాగా ఉడికించి&comma; బిర్యానీ తరహా ఆహారాన్ని తయారు చేయించాడని చరిత్రకారులు చెబుతారు&period; అయితే క్రీస్తు శకం రెండవ శతాబ్దంలోనే అరబ్ వర్తకులు బిర్యానీని మన దేశానికి పరిచయం చేశారని మరికొందరు అంటారు&period; అప్పట్లో వారు దీన్ని Oon soru అనే తమిళ పేరుతో పిలిచేవారట&period; అయితే నిజానికి అసలైన హైదరాబాద్ బిర్యాని మాత్రం మొగల్ చక్రవర్తులే తయారు చేయించినట్లు ఆధారాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82863 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;biryani&period;jpg" alt&equals;"how biryani came into world " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొగల్ చక్రవర్తుల కాలంలో ఓసారి మహారాణి ముంతాజ్ సైనిక స్థావరాల వద్దకు వెళ్లి చూడగా&comma; సైనికులందరూ చాలా బలహీనంగా&comma; శక్తి లేనట్లు కనిపించారట&period; దీంతో ఆమె సైనికులకు బలవర్ధక ఆహారం అందించాలని చెప్పి&comma; బియ్యం&comma; మాంసం&comma; మసాలాలు వేసి వండి బిర్యానీని తయారు చేయించింది&period; అలా మొగలులు మొదట బిర్యానీని మన దేశంలో తయారు చేశారు&period; ఈ క్రమంలో ఓసారి హైదరాబాదుకు చెందిన నిజాం నవాబు ఆ బిర్యానీని రుచి చూసి దానికి ఫిదా అయి దాన్ని హైదరాబాదుకు పరిచయం చేశారు&period; దీంతో హైదరాబాదులో బిర్యాని అప్పటి నుంచి వండడం మొదలుపెట్టారు&period; అది అలా అలా హైదరాబాది బిర్యాని అయింది&period; అనంతరం హైదరాబాదీ బిర్యానీ విశ్వవ్యాప్తమైంది&period; అయితే మన దేశంలో భిన్న ప్రాంతాలకు చెందిన వారు భిన్న రకాలుగా బిర్యానీలను తయారు చేస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts