Off Beat

గుర్తు తెలియని వ్యక్తితో భార్య చాటింగ్.. భర్త తిట్టినందుకు ఆమె చేసిన పిచ్చి పని ఏంటంటే ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రోజుల్లో టీనేజ్ లో ఆకర్షణలు&comma; ప్రేమలు సర్వసాధారణమైపోయాయి&period; జీవితంలో ఎవరిని ప్రేమించని&comma; ఇష్టపడని జీవిత భాగస్వామి కావాలని కోరుకుంటే అది మాత్రం అత్యాశే&period; నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో తనికెళ్ల భరణిది ఓ డైలాగ్ ఉంటుంది&period; ఈ రోజుల్లో కేబుల్ కనెక్షన్ లేని ఇల్లు&comma; ఎఫైర్ లేని అమ్మాయిలు దొరకడం కష్టం à°°à°¾ అని&period; పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారాలు ఉండడం సహజమే అయినప్పటికీ&period;&period; పెళ్లి అయిన తర్వాత గతాన్ని విడిచిపెట్టి భర్తతో ఎంత నిజాయితీగా&comma; ఎంత ప్రేమగా ఉంటున్నాం అనేది ముఖ్యం&period; ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే&period;&period; ఎప్పుడు చూసినా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మొబైల్స్ తో బిజీగానే ఉంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎప్పుడూ చాటింగ్ లేదా ఫోన్ కాల్స్ మీదనే ఉంటూ ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉంటున్నారు&period; అయితే ఈ జనరేషన్లో అందరూ అలా ఉన్నారని కాదు కానీ ఎక్కువ మంది యూత్ వాళ్ల సమయాన్ని లవ్ మీదనే ఇన్వెస్ట్ చేస్తున్నారు&period; ఇదంతా ఎందుకంటే ఇటీవల ఇలాంటి ఘటనే హయత్ నగర్ లో చోటుచేసుకుంది&period; భర్తతో గొడవ పడిన ఓ మహిళ‌ అదృశ్యమైన సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది&period; పోలీసుల సమాచారం మేరకు&period;&period; హయత్ నగర్ డివిజన్ సూర్య నగర్ లో నివసించే ఓ ప్రైవేటు ఉద్యోగి భార్య 25&rpar; ఓ పిచ్చి à°ª‌ని చేసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82860 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;wife&period;jpg" alt&equals;"wife secretly chatted with another man what happened next " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ ఉద్యోగి తన ఉద్యోగం ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు&period; ఆ సమయంలో అత‌ని భార్య‌ గుర్తు తెలియని వారితో ఫోన్లో చాటింగ్ చేస్తుంది&period; ఇది గమనించిన అత‌ను à°¤‌à°¨ భార్య‌ను ప్రశ్నించాడు&period; దీంతో వారిద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది&period; ఆగ్రహానికి గురైన అత‌ను à°¤‌à°¨ భార్య‌పై చేయి చేసుకున్నాడు&period; దీంతో మనస్థాపానికి గురైన భార్య à°¤‌à°¨‌ భర్తకు చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్లిపోయింది&period; కంగారుపడిన అత‌ను చుట్టుపక్కల&comma; తెలిసిన వారి వద్ద వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు&period; దీంతో ఆ వ్య‌క్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు&period; అయితే ఆ à°¤‌రువాత ఏమై ఉంటుందో ఎవ‌రైనా ఇట్టే ఊహించ‌à°µ‌చ్చు&period; కానీ భార్యాభ‌ర్త‌à°² à°®‌ధ్య నమ్మ‌కం ఉండాలి&period; à°­‌ర్త‌కు భార్య మీద‌&comma; భార్య‌కు à°­‌ర్త మీద ఇష్టం లేక‌పోతే విడాకులు తీసుకుని విడిపోవాలి&period; కానీ ఇలా à°¤‌ప్పుడు à°ª‌నులు చేయ‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts