lifestyle

Blood Stains On Clothes : దుస్తులపై పడ్డ రక్తపు మరకలను తొలగించే.. అద్భుతమైన చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Blood Stains On Clothes &colon; మనం ఎలాంటి దుస్తులను ధరించినా సరే వాటిపై చిన్న మరకపడినా విలవిలలాడిపోతాం&period; ఇక ఖరీదైన దుస్తులపై మరకలు పడితే మన ప్రాణాలు పోయినట్లు అవుతుంది&period; అంత రేటు పెట్టి కొన్న డ్రెస్‌పై ఏదైనా మరక పడితే మనకు మనసులో అంతా ఆందోళనగా ఉంటుంది&period; ఆ మరకను పోగొట్టే వరకు మనకు నిద్ర పట్టదు&period; ఈ క్రమంలోనే మన దుస్తులపై రోజూ భిన్న రకాల మరకలు పడుతుంటాయి&period; అయితే వాటిల్లో రక్తపు మరకలు కూడా ఒకటి&period; ఇవి ఒక పట్టాన పోవు&period; కానీ కింద తెలిపిన కొన్ని చిట్కాలను పాటించడం వల్ల రక్తపు మరకలను కూడా దుస్తుల మీద నుంచి సులభంగా పోగొట్టవచ్చు&period; అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దుస్తులపై రక్తపు మరక పడిన వెంటనే నీళ్లు పెట్టి కడిగేయాలి&period; దీంతో చాలా వరకు మరక అప్పుడే పోతుంది&period; ఆ తరువాత వేరే ఏదైనా చిట్కాతో ఆ మిగిలిన మరకను కూడా తొలగించవచ్చు&period; అయితే నీళ్లతో పెట్టి కడిగేంత వీలు కుదరకపోతే అప్పుడు ఇతర చిట్కాలను పాటించాలి&period; ఇక రక్తపు మరకలు పడిన దుస్తులను ఎట్టి పరిస్థితిలోనూ చల్లని నీళ్లతోనే ఉతకాలి&period; వేడి నీళ్లను వాడరాదు&period; చల్లని నీళ్లను వాడితే మరక త్వరగా పోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57622 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;blood-stains&period;jpg" alt&equals;"how to remove blood stains on cloth " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రక్తపు మరకలను తొలగించేందుకు మార్కెట్‌లో మనకు భిన్న రకాల స్టెయిన్‌ రిమూవర్‌లు లభిస్తున్నాయి&period; వీటిని వాడితే తప్పక ఫలితం ఉంటుంది&period; అలాగే రక్తపు మరకలను తొలగించేందుకు బేకింగ్ సోడా కూడా బాగానే పనిచేస్తుంది&period; ఇందుకు గాను రెండు వంతుల బేకింగ్‌ సోడా&comma; ఒక వంతు నీళ్లను తీసుకుని కలిపి పేస్ట్‌ లా చేయాలి&period; దీన్ని మరకపై రాయాలి&period; 30 నిమిషాలయ్యాక కడిగేయాలి&period; ఇలా చేస్తే ఎలాంటి రక్తపు మరకలు అయినా సరే పోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ మరకలను పోగొట్టేందుకు మరో చిట్కా కూడా పనిచేస్తుంది&period; అదేమిటంటే&period;&period; గాయాలను కడిగేందుకు ఉపయోగించే హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ ద్రావణాన్ని నేరుగా రక్తపు మరకపై రాయాలి&period; దీంతో మరక పోతుంది&period; వెంటనే కడిగేయాలి&period; అయితే మొండి మరక అయితే మరిన్ని సార్లు ఇలా ట్రై చేయవచ్చు&period; దీంతో మరకలు పోతాయి&period; ఇక దుస్తుల రకాన్ని బట్టి కూడా మరకలు ఉంటాయి&period; కనుక దుస్తులకు అనుగుణంగా ఆయా చిట్కాలను పాటించాల్సి ఉంటుంది&period; లేదంటే దుస్తులు పాడయ్యేందుకు అవకాశాలు ఉంటాయి&period; కనుక ఈ విషయంలో జాగ్రత్తలు అవసరం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts