Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

మీరు చేసే ఈ 11 పనులను బట్టి…మీ భార్యలను ఎలా చూసుకుంటారో చెప్పొచ్చు.

Admin by Admin
May 11, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఐ లవ్ యూ అని రోజుకు పదిసార్లు చెప్పినంత మాత్రానా నిజంగా ప్రేమిస్తున్నట్లు కాదు. ఈ 11 పనుల్లో కనీసం మూడు పనులైనా సరిగ్గా చేస్తున్నాడంటే మీ భర్త ది బెస్ట్ భర్త అన్నట్టు…ఇక 11 లో 8 పైగా పనులు చేస్తుంటే మాత్రం మీ భర్త మిమ్మల్ని ప్రాణంగా కంటే ఎక్కువగనే ప్రేమిస్తున్నాడని అర్థం. గుడ్ మార్నింగ్ మెసేజ్ చేస్తే నిజంగా మిమల్ని ప్రేమిస్తున్నట్లే.అది మెసేజ్ మాత్రమే కాదు తన మేల్కొనగానే మొదటి తలంపు మీరే అనే ఉద్దేశ్యం కూడా. రోజంతా ఎంతో కష్టపడినప్పటికీ మిమ్మల్నీ చూడగానే ఆ కష్టం మర్చిపోయి ఒక నవ్వు నవ్వుతాడు.మీరే తన సంతోషంగా భావించేవాళ్లే ఇలా చేయగలరు.నిజంగా మీ అంత అదృష్టవంతులు వేరొకరుండరు అలాంటి భ‌ర్త‌ని పొందినందుకు.

మీ మాటల్ని ఓపికగా వింటున్నాడంటే మిమ్మల్ని మనస్పూర్తిగా ప్రేమిస్తున్నట్లే.ఇలాంటి వాళ్లు మీ సైలెన్స్ ని అసలు భరించలేరు. మీ అభిప్రాయలను గౌరవిస్తున్నాడంటే హి రియల్లీ లవ్స్ యూ.మీ చిన్న చిన్న విషయాల్ని కూడా గమనిస్తూ అభినందిస్తుంటే అతడు మీ నిజమైన ప్రేమికుడు. మీ హెల్త్ బాగలేకపోయినా,మీ వర్క్ లో మీరు అలసిపోయినా ,మీ పనుల్లో ఎలాంటి అభ్యంతరం లేకుండా మీకు సాయం చేస్తున్నా అతని ప్రేమని అనుమానించకండి. మీకు సంబందించిన ముఖ్యమైన తేదీలు గుర్తు పెట్టుకుంటున్నాడంటే అతనికి ఆ రోజులు చాలా స్పెషల్ అన్నట్టు ,రోజులే కాదు మీరు కూడా…

if your husband is doing like this then you are lucky

ఎలాంటి కారణం లేకుండా మిమ్మల్ని సంతోషపెట్టేలా సర్ ప్రైజెస్ ప్లాన్ చేస్తుంటే అతడు మిమల్ని,మీ ప్రేమని నిజంగా కోరుకుంటున్నాడని అర్దం. బెడ్ పై తనకంటే మీరు ఎక్కువ చోటు ఆక్యుపై చేసినా ఎలాంటి కంప్లైంట్ చేయట్లేదంటే మిమ్మల్ని ఇష్టపడ్తున్నట్లే. మీ చిన్న చిన్న విజయాలను కూడా అభినందించేవాళ్లు మిమ్మల్ని తమ ప్రిన్సెస్ గా ఫీల్ అవుతుంటారు. ప్రేమలో అమ్మాయిలు మాత్రమే తమ ప్రేమికుల్నిగట్టిగా కౌగిలించుకుంటారు అనేదాంట్లో వాస్తవం లేదు.ఒకవేళ అబ్బాయి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తుంటే మిమ్మల్ని తన హృదయానికి దగ్గరగా హత్తుకుంటాడు. మీరు మాట్లాడే ప్రతి వ్యక్తుల్ని అనుమానించకుండా ఉండి, తన స్నేహితులకు మీకోసం ఏమైనా చేస్తాను తన ఫ్రెండ్ అని ధైర్యంగా మీ గురించి చెప్పేవాళ్లు మిమల్ని ప్రేమిస్తున్నట్లే.

Tags: husbandwife
Previous Post

గొప్ప సైంటిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఐన్‌స్టీన్ త‌న భార్య‌కు ఎలాంటి 7 తీవ్ర‌మైన కండిష‌న్స్ పెట్టారో తెలుసా..?

Next Post

భార్య పుట్టింటికి వెళుతూ తన భర్తకి పంపిన వాట్సాప్ మెసేజ్ చూస్తే నవ్వు ఆపుకోలేరు గా !

Related Posts

వినోదం

పాచువుమ్ అద్భుత విలక్కుమ్.. సామాన్య ప్ర‌జ‌ల జీవితాల‌కు ప్ర‌తిబింబిం ఈ సినిమా..

May 30, 2025
inspiration

ధోతి కట్టుకుంటే అవమానించారని. అదే వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించాడు.. ఈయన సక్సెస్ స్టోరీ ఇది..

May 30, 2025
food

పెరుగు లేకుండా పాలు ఎలా తోడు పెట్టాలి?

May 30, 2025
ఆధ్యాత్మికం

తిరుపతిలో భోజనం ఎక్కడ బాగుంటుంది?

May 29, 2025
international

దావూద్ ఇబ్ర‌హీంను భార‌త ఇంటెలిజెన్స్ అధికారులు చంప‌కుండా ఆపిన అదృశ్య శ‌క్తి ఎవ‌రు..?

May 29, 2025
హెల్త్ టిప్స్

ఈ సీజ‌న్ లో మీరు క‌చ్చితంగా నిమ్మ‌కాయ నీళ్ల‌ను తాగాలి.. ఎందుకంటే..?

May 29, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
హెల్త్ టిప్స్

ఒక చెంచా నెయ్యితో రోజును ప్రారంభిస్తే వారం రోజుల్లో జరిగే మిరాకిల్స్ ఇవే.. మీరు ఊహించి ఉండరు..

by Admin
May 23, 2025

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!