lifestyle

రాత్రి లేని దేశం, ఒక్కరి ప్రయాణం కూడా నిషేధం.. నమ్మలేని నిజాలు..

<p style&equals;"text-align&colon; justify&semi;">భూమి గుండ్రంగా ఉంటుందని చదువుకున్నారా లేదా&period; జస్ట్ ఫర్ ఫన్నీ బాస్&period; అందరికీ తెలిసిందే కదా&period; అయితే మన ఈ భూమి మీద చాలా దేశాలు ఉన్నాయి&period; ప్రతి దేశం దాని సహజ సౌందర్యంతో నిండి ఉంటుంది&period; కొన్ని దేశాలు వాటి చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి చెందాయి&period; కానీ మరికొన్ని వాటి సహజ దృశ్యాలతో ఆకట్టుకుంటాయి&period; ప్రపంచంలోని అతిపెద్ద&comma; ధనిక దేశాల గురించి ఇప్పటికీ మీరు చాలా విషయాలు తెలుసుకొని ఉంటారు&period; అయితే భూమ్మీద చివరి దేశం ఏంటో ఎప్పుడైనా డౌట్ వచ్చిందా&quest; ఎందుకు దీనికి గుర్తింపు వచ్చిందో తెలుసుకోవాలి అనుకున్నారా&quest; అయితే డోన్ట్ వర్రీ ఈ విషయాలతో పాటు ఆ దేశ అద్భుతమైన మిస్టరీ గురించి కూడా తెలుసుకుందాం&period; ఈ సమస్త విశ్వంలోని చివరి దేశం నార్వే&period; ఇది చాలా అందమైన దేశం కూడా&period; అయితే ఇక్కడ రాత్రి ఉండదండోయ్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉత్తర నార్వేలోని హామర్‌ఫెస్ట్ నగరంలో&comma; సూర్యుడు 40 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు అంటే నమ్ముతారా&quest;&period; నిజమేనండి బాబు&period; అందుకే ఈ దేశానికి అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం అనే పేరు వచ్చింది&period; ఇక్కడ 40 నిమిషాలు మాత్రమే చీకటిగా ఉంటుంది&period; మిగిలిన సమయం మొత్తం పగలే ఉంటుంది&period; కేవలం 23 గంటల పగలు మాత్రమే కాదు&period;&period; ఇక్కడ వేసవిలో మంచు కురుస్తుంది&period; ఈ దేశంలో చాలా చల్లని వాతావరణాన్ని చూడవచ్చు&period; ప్రపంచంలోని కొన్ని దేశాల్లో వేసవిలో ఉష్ణోగ్రత 45 నుంచి 50 డిగ్రీల వరకు ఉంటుంది కదా&period; కానీ ఇక్కడ మాత్రం వేసవిలో మంచు కురుస్తుందట&period; ఈ సమయంలో ఇక్కడ ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలుగా నమోదు అవుతుంది&period; చలికాలంలో&comma; ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 45 డిగ్రీలగా ఉంటుంది&period; అయితే ఈ పరిస్థితులు ఒక అందమైన&comma; అద్భుతాన్ని తిలకిస్తుంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80888 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;norway&period;jpg" alt&equals;"important facts to know about norway " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అసలు వేసవి కాలంలో రాత్రే ఉండదు&period; ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇతర దేశాల మాదిరిగా ప్రతిరోజూ పగలు లేదా రాత్రి ఉండదట&period; ఆరు నెలలు రాత్రి ఉంటుంది&period; మిగిలిన ఆరు నెలలు పగలు ఉంటుంది&period; చలికాలంలో ఇక్కడ సూర్యుడు కనిపించడు&period; అంతేకాదు వేసవిలో సూర్యుడు అస్తమించడు&period; ఇలాంటి ప్రత్యేకతల కారణంగా ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు వచ్చి ఈ దేశాన్ని చూడాలి అనుకుంటున్నారు&period; కానీ ఈ దేశానికి ఒంటరిగా వెళ్లడం నిషేధించారు&period; E-69 హైవే భూమి చివరలను నార్వేతో కలుపుతుంది&period; ఈ రహదారి ప్రపంచంలోని చివరి రహదారిగా ఉంది&period; ఇక్కడికి వెళ్తే ఆ తర్వాత మీకు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాదు&period; ఇక్కడే ప్రపంచం చివరిదిగా ఉంటుందట&period; అంతేకాదు ఈ హైవేలో ఒంటరిగా ప్రయాణించడం కూడా నిషేధమే&period; కేవలం ఒక పెద్ద సమూహం మాత్రమే వెళ్లడానికి అనుమతి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒంటరిగా వెళ్లడం&comma; వాహనాలు ఒంటరిగా తీసుకొని వెల్లడం కూడా నిషేధమే&period; ఈ ప్రాంతంలో ప్రతిచోటా మంచు ఉంటుంది&period; సో దారి తప్పిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒంటరి ప్రయాణాలు నిషేధం&period; సూర్యాస్తమయం&comma; అరోరా బొరియాలిస్ అంటే ధ్రువకాంతి చూడటానికి చాలా అందంగా ఉంటుంది&period; అంతేకాదు మీకు సరికొత్త అనుభూతి వస్తుంది&period; చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ చేపల వ్యాపారం చేసేవారట&period; కానీ ఇప్పుడు దేశం అభివృద్ధి చెందింది కాబట్టి పర్యాటకులు ఇక్కడికి ఎక్కువగా వస్తున్నారు&period; ఆ ప్రాంతాల్లో పర్యాటకుల బస కోసం హోటళ్లు&comma; రెస్టారెంట్ల వసతిని కల్పిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts