lifestyle

మీ పిల్లలకు పేర్లు పెట్టాలా.. ఈ 3 అక్షరాలతో పెడితే చాలా అదృష్టం..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">మన భారతదేశ సంప్రదాయం ప్రకారం ప్రతి విషయంలో చాలామంది జ్యోతిష్య శాస్త్రాలు అనేవి నమ్ముతూ ఉంటారు&period;&period; ముఖ్యంగా పుట్టిన పిల్లల పేర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తారు&period;&period; వారి పేర్లు వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయని నమ్ముతారు&period;&period; కాబట్టి ఎక్కువమంది తల్లిదండ్రులు పిల్లలు పుట్టిన తర్వాత వారి పేర్లు పెట్టే విషయంలో తర్జనభర్జన అవుతూ ఉంటారు&period; ఈ క్రమంలో వారు ఎక్కువగా ఆధారపడేది గూగుల్ తల్లి మీదనే&period;&period; మరికొంతమంది తల్లిదండ్రులు పేర్ల విషయంలో వారి పూర్వీకుల పేర్లు కలిసేలా పెడుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంతమంది పుట్టిన తేదీ&comma;&comma; జన్మ నక్షత్రం లాంటివి చూసి పేర్లు పెడుతూ ఉంటారు&period; కానీ పిల్లలకు జ్యోతిష్య శాస్త్రం&comma; నేమ్ ఆస్ట్రాలజీ ప్రకారం ఏ అక్షరాలతో పేర్లు పెడితే షార్పుగా తెలివైన వారవుతారో ఇప్పుడు చూద్దాం&period;&period; A అక్షరం &colon; ఈ అక్షరంతో పేరు ప్రారంభమైతే పిల్లలు చాలా షార్ప్ గా ఉంటారట&period; అంతేకాకుండా వారు చిన్నతనం నుంచి ఏదో ఒక అలవాటు కలిగి ఉండి తమ వృత్తిగా ఎంచుకుంటారని&comma; నేమ్ ఆస్ట్రాలజీ నిపుణుల మాట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75072 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;kids-1-1&period;jpg" alt&equals;"put your kids names with these 3 letters for their success " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">K అక్షరం&colon; కే అక్షరంతో మొదలయ్యే పిల్లలు ఎక్కడికి వెళ్లిన ప్రశంసలు అందుకుంటారు&period; వీరి పనితనం చాలా డిఫరెంట్ గా ఉంటుంది కష్టమైన నిర్ణయాలు తీసుకుని వాటిని సాధించడం కోసం కృషి చేస్తారట&period; P అక్షరం&colon; ఈ అక్షరంతో ప్రారంభమయ్యే చిన్నారులు చాలా అల్లరి చేస్తారని&comma; ఆశలు కూడా తీవ్రత ఉంటాయని చెబుతుంటారు&period; కెరీర్ విషయంలో చాలా కఠినంగా ఉంటారని నిపుణుల మాట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts